Nojoto: Largest Storytelling Platform

Best నీకోసం Shayari, Status, Quotes, Stories

Find the Best నీకోసం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about నీకోసం à°’à°• మధుమాసం, నీకోసం సినిమా, నీకోసం సాంగ్, నీకోసం నీకోసం జీవించ చిలక, నీకోసం నీకోసం ప్రేమించా చిలక,

  • 3 Followers
  • 10 Stories
    PopularLatestVideo

Mouni Kanna✍

#నీకోసం

read more
ఎంత ఎంత వింత మోహమో 
రవికాంతునితో వలపు సరిగమలు......... #నీకోసం

Mouni Kanna✍

#నీకోసం

read more
నా అడుగులు తడబడి
నా నీడగా నువ్వు ఉండగా 
అడుగులెందుకు దండగ కద 
మైమరిపించే నీ ఙ్ఞపకాలు 
నాతోడుండగా నీవు నాతో లేవన్నా
దిగులు దండగే కదా ......... #నీకోసం

Mouni Kanna✍

#నీకోసం

read more
వేణువై నీవు నా మదిని కదిలించగ 
రాగమై నీ తలపులతో తపించనా....
సదా నీ దానినై.......... #నీకోసం

srilatha lion

#నీకోసం #బిక్ష #Telugu

read more
అన్నీ నీకోసం కాదు 
కొన్ని నీకు బిక్షంతే... #నీకోసం #బిక్ష #telugu

srilatha lion

నినుగూర్చి/నీకై గాక వేరే ఏం రాసినా నావరకూ ఏదో నిర్జీవకళ తొంగిచూస్తుంది. నువ్వుంటేనే అదో రాత దానికో కళ అంతే. ఎందుకంటే నావరకు రాతంటే నువ్వు నీకోసం పుట్టిందే నారాత. #నారాత #నారాతలు #నీకోసం #Telugu #yqbaba #yqkavi #teluguvelugu

read more
నా రాతకు 
జీవం నువే
భావం కాదు నినుగూర్చి/నీకై గాక వేరే ఏం రాసినా నావరకూ 
ఏదో నిర్జీవకళ తొంగిచూస్తుంది.
నువ్వుంటేనే అదో రాత దానికో కళ అంతే.
ఎందుకంటే నావరకు రాతంటే నువ్వు 
నీకోసం పుట్టిందే నారాత.

#నారాత #నారాతలు #నీకోసం #telugu #yqbaba #yqkavi #teluguvelugu

srilatha lion

నీకోసం నువ్వు ఒక్కడుగేయనినాడు నీకోసం ఎంతమంది ఎన్నడుగులేసినా నిరర్ధకమే. #ఒక్కడుగు #నీకోసం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion

read more
వందమంది నీకోసం వందడుగులేయ తయారుగా ఉన్నా మొదటి అడుగు మాత్రం నీదే అవ్వాలి  నీకోసం నువ్వు ఒక్కడుగేయనినాడు 
నీకోసం ఎంతమంది ఎన్నడుగులేసినా నిరర్ధకమే. 

#ఒక్కడుగు #నీకోసం #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion

srilatha lion

#నీకోసం #భయం #yqbaba #yqkavi #Telugu #telugukavi #Telugu #sltelugu

read more
భయమేస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో 
తలవంచాల్సిన క్షణం ఎప్పుడెప్పుడు 
నా మెడని ఆజ్ఞాపిస్తుందా అని.
నాకన్నా ముందు నా ఊహే ఉలిక్కి పడుతుంది
ఊహ సైతం ఊహింపుకు మరు జన్మకు 
కూడా తావివ్వనంటుంది. 
ఒక్కటి మాత్రం చెప్పగలను 
నా మది ఇంకా నీకోసమే కొట్టుకుంటుంది.
చూపులు లేవు మాటామంతీ అంతకంటే లేదు
ఐనా ఎలా సాధ్యమవుతుందంటావా 
చూపుల్తో పై పై మెరుగులకు పడి నా మనసు 
నీకై ఆరాటపడుతూ నీ వెనకాల పరిగెట్టట్లేదు
మనసునే చూసింది ఆ మనసుకోసమే 
నీ మనసును అర్ధిస్తుంది 
నీ మనసుకై వేచి వెర్రిదవుతున్న 
ఈ అర్ధప్రాణికి ఆయువు తీరనీక 
బ్రతికించమని ప్రాధేయపడుతుంది ఆహుతయేలోపు! #నీకోసం #భయం
#yqbaba #yqkavi #telugu #telugukavi #telugu #sltelugu

srilatha lion

#నీకోసం #లలన #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
సిగలో సుమ నీకోసం
చెక్కిలి పై చుక్క నీకోసం
కోకకు అత్తరు నీకోసం
రవికకు మెరుపు నీకోసం
గదిలో సుగంధం నీకోసం
మదిలో మృదంగం నీకోసం
ప్రేమార్చనకు మరువం నీకోసం
ఆలిసేవకు పరువం నీకోసం
బిడియంతో మెలికలు నీకోసం
బుంగమూతితో అలకలు నీకోసం
వేవేల వర్ణాల సిరి వన్నెలు నీకోసం
వేలల్లో ఒకత్తైన ఈ వయ్యారి కేవలం నీకోసం



 #నీకోసం #లలన #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

Suryasamudra Sasura

#నక్షత్రాల #మధ్య నేను ఇప్పటికీ #నీకోసం #వెతుకుతున్నాను #అశ్వనిసూర్యSasura #కవిత్వం

read more
mute video

Suryasamudra Sasura

నాకు #హృదయం ఉంది #ప్రేమతో నిండి ఉంది #నీకోసం నీ కోసం నా #అందమైన #సఖి #అశ్వనిసూర్యSasura.

read more
mute video
loader
Home
Explore
Events
Notification
Profile