Find the Best ఈరోజు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ఈటీవీ à°¨à±à°¯à±‚సౠఈరోజà±, ఈరోజౠవాతావరణం, ఈరోజౠవాతావరణం ఎలా ఉంది, ఈరోజౠవాతావరణం à°¨à±à°¯à±‚à°¸à±, ఈరోజౠజబరà±à°¦à°¸à±à°¤à±,
srilatha lion
రాధ లేనిదే జోగేంద్ర లేడు అన్న రేంజ్ లో నువు లేనిదే నేను లేనని నీకు దూరమవలేక నాకు నే దూరమవ్వాలనుకున్న రోజు ఈ రోజు రెండేళ్ళు గడిచినా ఇంకా నా కళ్ళముందు మెదులుతూనే ఉంది ఆ రోజు ప్రపంచమంతం అపుడే అన్నట్టు నాకు మిగిలుంది ఆ ఒక్క క్షణమే అన్నట్టు నేనేమైనా పర్లేదు నీకు,నీవాళ్ళకు ఏం కాకుడదన్నట్టు నువ్వు లేని పేజీలు నాకక్కర్లేదని నా జీవితపుస్తకాన్నే చించాలనుకున్న రోజు గుండె చప్పుడు కూడా గునపపు పోటులా గుచ్చుతున్నట్టు, గుండెల్లో కొన్ని వేలకోట్ల అగ్ని పర్వతాలు బద్ధలవుతున్నట్టుగున్న ఈ భావనని రాయలేకపోతున్న ఎందుకో అక్షరాల్లో ఇమడ్చలేకపోతున్న
srilatha lion
కల కానిది మది నమ్మనిది ఊహే ఊహించనిది మలుపు మరవనిది గాయం మాననిది వెత వెలకట్టలేనిది ఈ రోజు............ #ఈరోజు #మలుపు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto