Nojoto: Largest Storytelling Platform

Best చలి Shayari, Status, Quotes, Stories

Find the Best చలి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about చలి రాత్రి ఎదురుచూసే, చలి జ్వరం, చలి రాత్రి ఎదురుచూసే సాంగ్, చలి చలిగా అల్లింది సాంగ్, చలి చలి,

  • 1 Followers
  • 4 Stories
    PopularLatestVideo

srilatha lion

#చలి #Telugu #teluguvelugu #yqkavi #మావారు #దుప్పటి

read more
ఈ చలికీ, మావారికి అస్సలు పడదు...
తనకన్నా ముందు దుప్పటుంటుందిగా నాతో... #చలి #telugu #teluguvelugu #yqkavi #మావారు #దుప్పటి

srilatha lion

#చలి #లావా #సింహిక #హితైషికాలు #yqbaba #yqkavi #Telugu #teluguquotes

read more
చలి పులికి తెలీదేమో 
చమత్కారాలాడుతుంది.
దుప్పటి లోన సింహిక 
లావాయంతటి దవానలమని #చలి #లావా #సింహిక #హితైషికాలు #yqbaba #yqkavi #telugu #teluguquotes

srilatha lion

#భానుడు #చలి #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #Telugu #lovequotes by srilathalion

read more
భానుడి బగబగ ఎంతున్నా
నాకెందుకో మంచు కురుస్తున్నట్టుంది 
నీ చూపు నను తడిమితే.... 

వణికిపోయేంత చలేస్తున్నా 
సెగ తగిలినట్టుగ వెన్ను వెచ్చబడినట్టుంది 
నీ శ్వాస నను చేరితే....
 #భానుడు #చలి #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #telugu #lovequotes by srilathalion

srilatha lion

#చలి #సెగ #ఎండ #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion

read more
చలికే చలి పుట్టి౦దే చెలి నీ చెక్కిలి చెన్నును చూసి...
వానకే వణుకు పుట్టి౦దే చెలి నీ వలపు వన్నెల వలకు చిక్కి..
ఎ౦డకే ఉక్కపోసి౦దే చెలి నీ వగల వేడికి ఒళ్ళ౦తా సెగ పుట్టి.. #చలి #సెగ #ఎండ #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile