Nojoto: Largest Storytelling Platform

Best అహం Shayari, Status, Quotes, Stories

Find the Best అహం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about అహంకారం meaning in english, అహం meaning, అహంకారం కవితలు, అధికారం వ్యతిరేక పదం, అహం బ్రహ్మాస్మి,

  • 2 Followers
  • 3 Stories
    PopularLatestVideo

Mouni Kanna✍

#గర్వం #అహం #అత్యాశ #YourQuoteAndMine Collaborating with Lakshmi Tulasi

read more
నాడు నేడు రేపు ఈ నాశన ఆయుధాలు 
మనిషిలో ఉన్న మానవత్వాన్ని చంప్పి మృగాలుగా మార్చి 
విలువలు- వలువలు లేని సమాజాన్ని 
ఏర్పాటు చేశాయి #గర్వం #అహం #అత్యాశ  #YourQuoteAndMine
Collaborating with Lakshmi Tulasi

srilatha lion

#అహం #అభిమానం #సమర్ధత #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #teluguquotes

read more
అభిమానమే నేర్పే స్వార్ధమును
స్వార్ధమే నేర్పే సమర్ధతను
సమర్ధతే అలవరిచే అహమును
కడకు సమర్ధత తక్కెడకు నడుమన నిలవగ.. 
తలోవైపు తూగ సిద్ధపడే అహం మరియు అభిమానం.
వేటికవే తము గొప్పనగ...
సమర్ధతను పదానికి నూతనర్ధాన్ని సృష్టించే పనిలో 
సమర్ధతను సమర్ధించుకుంటుండగ...
తలెగరెయ్యదా తర్కము!
నివ్వెరబోదా నిక్కము! #అహం #అభిమానం #సమర్ధత #yqbaba #yqkavi #teluguvelugu #telugu #teluguquotes

srilatha lion

అవకాశానికి తావిచ్చావో అంతే సంగతి! #అహం #పాడె #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu

read more
నీ అహమే నీ వెంటొచ్చే పాడె
ఎప్పుడెప్పుడు నిను పడదోసి 
తనపై పరుండబెట్టుకుని నిను
మోసుకెళ్దామనే చూస్తుంది  అవకాశానికి తావిచ్చావో అంతే సంగతి!

#అహం #పాడె #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile