Nojoto: Largest Storytelling Platform

Best కష్టాలు Shayari, Status, Quotes, Stories

Find the Best కష్టాలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about కష్టాలు కన్నీళ్లు, కష్టాలు పోవాలంటే ఏం చేయాలి, కష్టాలు కన్నీళ్లు కలకాలం నీతో, కష్టాలు, కష్టాలు మొదలయ్యాయి,

  • 5 Followers
  • 7 Stories
    PopularLatestVideo

srilatha lion

ఎందుకు! మనుషుల పక్షపాతబుద్ధి నీవరకూ వచ్చిందా... #కష్టాలు #పక్షపాతబుద్ధి #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #writingresolution

read more
కొందరికేమో కష్టమనేదే తెలీకుండ చేస్తావ్ 
ఇంకొదరినేమో కష్టాలకే c/o అడ్రస్ చేస్తావ్ ఎందుకు!

మనుషుల పక్షపాతబుద్ధి నీవరకూ వచ్చిందా...

#కష్టాలు #పక్షపాతబుద్ధి #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#writingresolution

Aswartha Lakshmi Mitta

లాక్ డౌన్ కష్టాలు అన్ని ఇన్ని కాదండి. #కష్టాలు #Collab #yqkavi #Collab #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
 ఎన్నని , ఏవని, ఎక్కడని, ఎప్పుడని 
చెప్పుకోను 
ఎవరి నోట విన్నా, ఎక్కడ చూసినా
అవే కథలు, వార్తలు, వ్యథలు 
కుదిపిపారేసి, అతలాకుతలం
బ్రదుకు కదనకుతూహలం 
కాలం ఎగజిమ్మిన హాలాహలం 
అస్తవ్యస్తం. అయోమయం లాక్ డౌన్ కష్టాలు అన్ని ఇన్ని కాదండి. 
#కష్టాలు  #collab #yqkavi #collab  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Durga Sekhar

లాక్ డౌన్ కష్టాలు అన్ని ఇన్ని కాదండి. #కష్టాలు #Collab #yqkavi #Collab #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
లాక్ డౌన్లో...
అందరూ డౌనే!
కూలీలు
ఉద్యోగులు 
వ్యాపారులు 
వృత్తినిపుణులు...
ఒక్క
'ధరలు'
తప్ప!! లాక్ డౌన్ కష్టాలు అన్ని ఇన్ని కాదండి. 
#కష్టాలు  #collab #yqkavi #collab  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Revanth Teja

#కరోనావైరస్ #కరోనా #ఆరోగ్యం #తెలుగు #బాధ #కష్టాలు

read more
నీ వల్ల,

కంచంలో కూడు కరువయ్యింది..!!
బ్రతకడానికి ఆశ దూరమయ్యింది..!!
బయటతిరగాలంటే భయం మొదలయ్యింది..!!
పోషించే శక్తి కనుమరుగయ్యింది..!!
ఉద్యోగుల ఉద్యోగం ఇంటికి పరిమితమయ్యింది..!!
దగ్గు, జ్వరం వస్తే దడ మొదలయ్యింది..!!
చివరికి శవాలకి సంతాపం కూడా కరువయ్యింది..!!

 #కరోనావైరస్ #కరోనా #ఆరోగ్యం #తెలుగు #బాధ #కష్టాలు

Revanth Teja

#వలసకులీ #ఆకలి #కరోనావైరస్ #కష్టాలు

read more
అలసిన బ్రతుకుమీద ఆశ లేదు•••
అరిగిన కాళ్ళకు ఓపిక లేదు•••
తల దాచుకోవటానికి చోటు లేదు•••
ఆకలి చావులకు కొదవ లేదు••• #వలసకులీ #ఆకలి #కరోనావైరస్ #కష్టాలు

revanth teja

#కరోనావైరస్ #కరోనా #ఆరోగ్యం #తెలుగు #బాధ #కష్టాలు

read more
నీ వల్ల,

కంచంలో కూడు కరువయ్యింది..!!
బ్రతకడానికి ఆశ దూరమయ్యింది..!!
బయటతిరగాలంటే భయం మొదలయ్యింది..!!
పోషించే శక్తి కనుమరుగయ్యింది..!!
ఉద్యోగుల ఉద్యోగం ఇంటికి పరిమితమయ్యింది..!!
దగ్గు, జ్వరం వస్తే దడ మొదలయ్యింది..!!
చివరికి శవాలకి సంతాపం కూడా కరువయ్యింది..!!

 #కరోనావైరస్ #కరోనా #ఆరోగ్యం #తెలుగు #బాధ #కష్టాలు

revanth teja

#వలసకులీ #ఆకలి #కరోనావైరస్ #కష్టాలు

read more
అలసిన బ్రతుకుమీద ఆశ లేదు•••
అరిగిన కాళ్ళకు ఓపిక లేదు•••
తల దాచుకోవటానికి చోటు లేదు•••
ఆకలి చావులకు కొదవ లేదు••• #వలసకులీ #ఆకలి #కరోనావైరస్ #కష్టాలు


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile