Find the Best వేడుక Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about వేడà±à°•à±à°‚దామా, వేడà±à°•à±Šà°‚దామా వెంకటగిరి వెంకటేశà±à°µà°°, వేడà±à°•, వేడà±à°•à°²à±, వేడà±à°•à°²,
srilatha lion
అంతా సందడి సందడి వేడుక వెలుగులో అంతా మునిగితే నా కనులు మాత్రం నీ రూపు తారసపడితే కాంచి వెలుగును నింపుకుందామని తెగ ఆరాటపడుతున్నాయ్ నా వరకు అదే సంబరం.... నువ్ రావని నా మస్తకానికి తెలుసు తెలిసినా మదికి సర్ది చెప్పుకోలేదు ఎదురుచూపు వ్యర్ధమని.. సందడి తాలుకూ సరదా నన్నెంత ఆవహించినా నీ తాలుకూ వెలితి నను అంతర్గతంగా గుచ్చుతూనే ఉంది నా కనులు నీ వెతుకులాటలో నిమగ్నమైపోతాయి ఎంతలా అంటే ప్రతీ ఒకరి వదనాన్ని తరచి తరచి చూసి కనుపాపకి భూమే కంపించినట్టనిపించేంత కాని దానికేం తెలుసు తనే పరిమితికి మించి వెంపర్లాడి తనువుని నేలకొరిగేలా చేస్తుందని ఎందుకంత వెర్రో అంటే ఏం చెప్తాం ఏమో గుర్రం ఎగరావచ్చు!!!! అనే సామేతే ఆ సమయంలో నా సిద్దాంతం... ఏమో నువ్ కనపడొచ్చు ఒక్క సెకనైనా నా కళ్ళు మతాబుల్లా వెలిగిపోవచ్చు... అన్న చిన్ని ఆశ... #సంబరం #వేడుక #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #telugu #lovequotesbysrilathalion
అజ్ఞాతవాసి
ప్రకృతితో మమేకమవ్వడానికి పండుగలు పూలు పూసాయని పండుగలు పంట చేతికి అందిందని పండుగలు ప్రజలంతా కలిసి ఉండాలని పండుగలు అంతా బాగుండాలని పండుగలు వన దేవతకి పండగలు పంచభూతాలతో ముడిపడిన పండుగలు ఆంధ్రాలో సంక్రాంతి సంబరాలు తెలంగాణలో బతుకమ్మ కొలహలాలు పంజాబ్ లో వైశాఖి మహోత్సవాలు అస్సాంలో బిహు నృత్యాలు అడవి తల్లిని కొలిచే పండుగలు #ప్రకృతి #వేడుక #పండుగ #yqkavi #తెలుగుకవి

About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto