Nojoto: Largest Storytelling Platform
    PopularLatestVideo

srilatha lion

#అదృష్టం #దురదృష్టం #సమర్ధులు #అసమర్ధులు #లోకం #శోకం #yqkavi #Telugu

read more
      — % & #అదృష్టం #దురదృష్టం #సమర్ధులు #అసమర్ధులు #లోకం #శోకం #yqkavi #telugu

srilatha lion

#త్యాగం #వెలితి #Telugu #yqkavi #teluguvelugu #లోకం

read more
నిన్ను ముంచే త్యాగం నిన్నెప్పటికీ నిలబెట్టదు 
నిలబెట్టినా... నీ మనఃశ్శాంతిని, ఆత్మసంతృప్తిని 
నీకు దక్కనీక వాటి వెంట నిను జీవితాంతం పరిగెత్తిస్తూనే ఉంటుంది.

నీ త్యాగంతో లోకం నిన్ను గొప్పగ చూస్తుందేమో గాని... నీ వెలితిని మాత్రం పూడ్చదు. #త్యాగం #వెలితి #telugu #yqkavi #teluguvelugu #లోకం

srilatha lion

#రెక్కలు #తను #లోకం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
తను మాట్లాడుతుంది 
లోకానికే వినిపించట్లే
తనేదో చూపిస్తుంది
లోకానికే కనిపించట్లే

వాస్తవికతలో తను చచ్చి 
చాలా ఏళ్ళయింది అందుకనేమో! #రెక్కలు #తను #లోకం #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

దారి కాచి లోకం దాటించెనే  #yqbaba #yqkavi #telugu #దారి #లోకం #tinyfemtos #writingresolution #366days366quotes

srilatha lion

#ప్రేమ #లోకం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
ప్రేమ ప్రేమ ప్రేమ 
లోకమంతా ప్రేమ చుట్టూ 
తిరుగుతుంది అనుకుంటాం గాని 
కులం,మతం,జాతి,డబ్బు 
చుట్టూతరా తిరుగుతూ 
ప్రేమ గొంతు నులుముతుంది #ప్రేమ #లోకం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #రుబాయిలు #లోకం

read more
కులం అడుగును బడిలో
గోత్రమడుగును గుడిలో
ఈలోకం మారదా..
రెండు అడుగును ముడిలో #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #రుబాయిలు #లోకం

అజ్ఞాతవాసి

#మారాలి #లోకం #yqkavi #తెలుగుకవి

read more
మారాలి లోకం అంటాం 
మారకుండా మనమే ఉంటాం 
అన్యాయాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాం 
లంచగొండితనాన్ని అభివృద్ధి చేస్తుంటాం 

వక్ర మార్గాలును అన్వేషిస్తాము 
ఆశ చూపి పనులు చేయిస్తాము
త్వరగా అవ్వాలని ఆకాంక్షిస్తాము 
తప్పు తోవను గొప్పగా చెబుతాము   

పేపర్ చూస్తూ తిడుతుంటాను 
అన్యాయం అంటూ వాపోతాను
ప్రభుత్వ నిర్లక్ష్యం అంటుంటాను
నేను చేసిన దరిద్రాన్ని మర్చిపోతాను  #మారాలి #లోకం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#మారాలి #లోకం #yqkavi #తెలుగుకవి

read more
మారాలి లోకం అంటాం 
మారకుండా మనమే ఉంటాం 
అన్యాయాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాం 
లంచగొండితనాన్ని అభివృద్ధి చేస్తుంటాం 

వక్ర మార్గాలును అన్వేషిస్తాము 
ఆశ చూపి పనులు చేయిస్తాము
త్వరగా అవ్వాలని ఆకాంక్షిస్తాము 
తప్పు తోవను గొప్పగా చెబుతాము   

పేపర్ చూస్తూ తిడుతుంటాను 
అన్యాయం అంటూ వాపోతాను
ప్రభుత్వ నిర్లక్ష్యం అంటుంటాను
నేను చేసిన దరిద్రాన్ని మర్చిపోతాను  #మారాలి #లోకం #yqkavi #తెలుగుకవి


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile