Nojoto: Largest Storytelling Platform

Best బదులు Shayari, Status, Quotes, Stories

Find the Best బదులు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about బదులుగా అర్థం, బదులుగా, బదులుగా నేను, బదులు తోచని ప్రశ్నల తాకిడి, బదులు,

  • 1 Followers
  • 3 Stories

srilatha lion

#మౌనం #బదులు #విసుగు #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes

read more
విసిగిన మనసుని బదులడిగితే 
తానేం చెప్పగలదు మౌనాన్ని ముసుగేస్కోడం తప్ప
మాటల్ని మూగగా 
హతమార్చడం తప్ప
మళ్ళీ మొదటికొచ్చే కథకి 
మొదలెట్టడమెందుకని 
మధనపడుతూ 
ముగింపునాహ్వానించడం తప్ప #మౌనం #బదులు #విసుగు #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguquotes

srilatha lion

#వర్తమానం #బదులు #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
నీవరకు నాదొక వర్తమానం
కాని
నీ బదులు నాకు ఊపిరితో సమానం

చూసి చూడనట్టు వదిలేయకు ప్రియా
తీయకనే నీ చెలి ప్రాణం తీసినవాడివవుతావు #వర్తమానం #బదులు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

srilatha lion

#వెలితి #బదులు #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
వెలితి వెల్లడించే 
తను నాలో ఇమడలేనని
ఆర్తి ఆరాటపడే
ఇంకెన్నేళ్ళలో నాకు స్వస్తి అని
లోటు లాలసపడే
ఎప్పుడెప్పుడు తన జత రాక అని
కాంక్ష కొట్టుమిట్టాడే 
తనకు విధించిన కంచెను దాటేదెపుడని 

నీ రాకే వాటన్నిటికి అంతిమ "బదులు" 

  #వెలితి #బదులు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile