Nojoto: Largest Storytelling Platform

ఇదిగో ఇంటి పేరు మార్చినంత సులువుగా అభిప్రాయాలు మా

ఇదిగో 
ఇంటి పేరు మార్చినంత సులువుగా
అభిప్రాయాలు మార్చలేవు.
అందుకే ఎదుటి వ్యక్తి ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకోనీ..
అప్పుడేగా నువ్వీ బంధానికి విలువిస్తావని అర్థమయ్యేది..

©Dinakar Reddy
  #romanticstory #Marriage #dinakarreddy #dinakarwrites #teluguquotes #telugupoetry