Nojoto: Largest Storytelling Platform

ప్రాథమిక బాధ్యతలు నిర్వహించలేని సమాజం వ్యక్తిగత వి

ప్రాథమిక బాధ్యతలు నిర్వహించలేని సమాజం
వ్యక్తిగత విలువల్ని కాలరాసే సమాజం
నేరాల కారణాల్ని ఒప్పుకోలేని సమాజం
న్యాయాన్ని కోరుకోవడం హాస్యాస్పదమే అవుతుంది..

©Dinakar Reddy
  నిజమే.. ఇలాంటివి అర్థం కావుగా మనకి..
#dinakarreddy #dinakarwrites #Society #behaviour #philosophy #law #teluguquotes #teluguwriter #telugufiction

నిజమే.. ఇలాంటివి అర్థం కావుగా మనకి.. #dinakarreddy #dinakarwrites Society #behaviour #philosophy #law #teluguquotes #teluguwriter #telugufiction #సమాజం

360 Views