Nojoto: Largest Storytelling Platform

ప్రణయానుబంధం పరిపరి విధాలుగా పదుగురి నోళ్లలో నాని

ప్రణయానుబంధం
పరిపరి విధాలుగా
పదుగురి నోళ్లలో నాని
దూరమైపోయే ప్రమాదం
లేకపోలేదు..

©Dinakar Reddy
  #dinakarreddy #telugupoetry #teluguwriter #telugukavithalu #Telugu #teluguauthor #Feel #Shayar #Poet #storytelling