Nojoto: Largest Storytelling Platform

అతడు : ఏంటో ఈ మధ్య హారర్ సినిమాలు చూడ్డం బాగా అల

అతడు : ఏంటో ఈ మధ్య 
హారర్ సినిమాలు చూడ్డం 
బాగా అలవాటైంది. మరి నీకు..

ఆమె : నాకు నిజ జీవితంలో 
ఉన్న హారర్ సరిపోతుంది.

©Dinakar Reddy
  #dinakarreddy #dinakarwrites #teluguquotes #telugupoetry #teluguwriter #Telugu #Shayar #horror #storytelling