Nojoto: Largest Storytelling Platform

వేసవి గాలుల నుంచి వాదనల అలవాటు నుంచి నీ సాహచర్యం క

వేసవి గాలుల నుంచి
వాదనల అలవాటు నుంచి
నీ సాహచర్యం
కాస్త ఉపశమనం..

©Dinakar Reddy
  #Hum #dinakarreddy #dinakarwrites #teluguquotes #teluguwriter #telugupoetry #Shayar #StoryTeller