Nojoto: Largest Storytelling Platform

గోడకు వేసిన సున్నం గోళ్ళతో గీకినట్లు నన్ను రక్కుతు

గోడకు వేసిన సున్నం
గోళ్ళతో గీకినట్లు
నన్ను రక్కుతున్న నీ తలపులు
ఇంకా బాధిస్తున్నాయి
నేను తప్పని వాదిస్తున్నాయి..

©Dinakar Reddy
  #humantouch #dinakarreddy #dinakarwrites #Telugu #teluguquotes #Shayar #storytelling #teluguwriter