Find the Latest Status about bangaru bomma raveme song from top creators only on Nojoto App. Also find trending photos & videos about, bangaru bomma raveme song.
amaterasu
చెలి తలపుల కౌగిలిలో మనసు దారి తప్పింది తన వలపుల కన్నులలో దాగుంటా పొమ్మంది దస్తూరి ఎట్లున్నదో ఆ తీపి సంతకాలది చెలిచెంపలపై చిరుపెదవులపై నాట్యమాడుతున్నవి విరహాలు అరనవ్వులు ఎక్కడ దాగున్నవి? ఎడబాటు సంద్రంలో ఈత నేర్చుకుంటున్నవి మురిపాలవర్షాలు మళ్ళెప్పుడొస్తాయి? ప్రేమ సాగరతీరంలో జతకట్టగ కురుయునవి #amaterasutelugu #yqkavi #teluguvelugu PC: bapu bomma
amaterasu
సిగకొప్పున పువ్వుల వాసన గుప్పులు ఘల్లను అడుగుల మువ్వల చప్పుడు సుగంధ భరిత ద్రవ్య పవనములు మధుర భాషణా స్వర గలగలలు చెలి రాకను తెలిపే ప్రేమ కోకిలలు మదిలో మ్రోగెను మృదంగఢోలికలు #amaterasutelugu #yqkavi #teluguvelugu PC: Bapu Bomma Corrections made anonymously are thanked :P
Tejaswini Thakur
Thanks for your valuable likes and comments 🙏😊🙏 Keep motivating me like this😊🙏😊 Dedicating a #testimonial to Krishnaveni Bangaru
Tejaswini Thakur
Thanks for always supporting me and encouraging me by your valuable likes and comments. I'm blessed to have a reader like you. So as a gesture of respect and thankfulness dedicating this testimonial to you🙏😊🙏 Thanks a lot 😊😊😊 #tejas1509firstquote Dedicating a #testimonial to Krishnaveni Bangaru