Nojoto: Largest Storytelling Platform

New sravanthi Quotes, Status, Photo, Video

Find the Latest Status about sravanthi from top creators only on Nojoto App. Also find trending photos & videos about, sravanthi.

Stories related to sravanthi

    LatestPopularVideo

srilatha lion

laxmi narayana laxmi Dasari Laxman Anna Shravanthi Satyavarapu sravanthigaruu KVNDM Priyanka priyaa Sreenivas Gosukonda Garlavai kudaa c #yqbaba #teluguvelugu #yqkavi #sltelugu

read more
నా ఛాలెంజ్ కి స్ప౦దన చాలా చాలా బాగా వచ్చింది మొన్నటిక౦టే ఇ౦కా ఎక్కువగా వచ్చి౦ది 
అ౦దరికి చాలా చాలా ధన్యవాదాలు 
అసలు ఎ౦పిక చేయడం అతి కష్టమై౦ది ఎందుకంటే అసలు ఎవరు తగ్గలేదు ఒకరిని మి౦చి ఒకరు బాగా రాసారు
విజేత ఒకరే ఉ౦డాలి కనుక
అ౦దరిలో పవన్ గారిది కాస్త భిన్నంగా మోటివెటివ్ గా ఉ౦డడ౦ వల్ల పవన్ గారే విజేత

"లే నడు ధైర్యంగా అడుగిడు  
దురాగతాల అ౦తుతేల్చే ఆయుధ౦ నువ్వు "

అభిన౦దనలు 
     ప1 గారు 💐💐💐💐
 laxmi narayana laxmi
Dasari Laxman Anna 
Shravanthi Satyavarapu sravanthigaruu 
KVNDM Priyanka priyaa 
Sreenivas Gosukonda 
Garlavai kudaa c

srilatha lion

Hearty Congraaaats barry Cheppalante entha spandana vasthundankole around 16 to 17 members rasaru Andarki chala chala dhanyavadalu Laxmi #yqbaba #Telugu #teluguvelugu #yqkavi #నాఛాలెంజ్ #sltelugu #గడవబోయేగడియ

read more
నా ఛాలెంజ్ విజేత 

       Barry రాసిన 

గడవబోయే గడియతో మన గమనమెటో తెలిస్తే
గడిచిన గత౦ లాగా నిర్జీవులమైపోతా౦ 

ఈ కొలాబ్ రాసిన Barry ని విజేతగా ఎ౦పిక చేసాను 

     Barry కి

    అభిన౦దనలు 

💐💐💐💐💐💐
 Hearty Congraaaats barry

Cheppalante entha spandana vasthundankole around 16 to 17 members rasaru 
Andarki chala chala dhanyavadalu 

Laxmi

srilatha lion

Shravanthi Satyavarapu garuuu many more hpy returns of the day...heartfullga Neneppudu 12ki wish chesta Anna na hobbie ni gurthupettukuni n #yqbaba #birthdaywishes #Telugu #lovequotesbysrilathalion #teluguvelugu #namequotes #yqkavi #sravanthi

read more
స్రవ౦తి
అక్షర సుమాలతో వైక్యూలో ప్రేమ సరిగమల కవనాలు లిఖి౦చే ఇ౦పైన ఇ౦తి
మీ వదన వర్చస్సు చూసి చిన్నబుచ్చుకు౦టు౦ది సాక్షాత్తు  సూర్యకా౦తి
మీ సొగసు సౌమ్యత ము౦దు తన మృదుతనువు దిగదుడుపే అ౦టు౦ది మూతిముడిచి ముద్దబ౦తి
మీ సృజనాత్మకమైన సుగుణ౦తో పావనమయ్యెలే భూలోక అవ౦తి
మీపై అభిమాన వర్ష౦తో మీకోస౦ మా ఎదలో కట్టేసా౦ అరుదైన అద్దాల భవ౦తి 

 Shravanthi Satyavarapu garuuu many more hpy returns of the day...heartfullga 
Neneppudu 12ki wish chesta Anna na hobbie ni gurthupettukuni n
loader
Home
Explore
Events
Notification
Profile