Find the Latest Status about grandparents day in india from top creators only on Nojoto App. Also find trending photos & videos about, grandparents day in india.
VADRA KRISHNA
జీవితం ******* చేదు,వగరు,తీపి,పులుపు,కారం... అన్నీ కలిస్తేనే జీవితం. జీవితమంటేనే శిశిరం నుంచి వసంతానికి ప్రయాణం. ఇది ఒక చక్రభ్రమణం.దీనిలో శిశిరం శాశ్వతం అనుకోవడం నిరాశ.వసంతం శాశ్వతం కావాలనుకోవడం దురాశ.రెండింటికీ నడుమ గల ఆశను మనిషి ఆశ్రయించాలి. ©VADRA KRISHNA #Grandparents *జీవితం
VADRA KRISHNA
*Grandparents...pera(2) ********************** *కన్నవారి విలువ పోయిన తరువాత తెలుసుకొని,వగచి వేదన పడటం కాదు. *చనిపోయాక అన్న దానాలు ప్రదానాలుకాదు.బ్రతికుండగానే వారికి పట్టెడన్నం పెట్టి ప్రేమగా చూసుకుందాం. *వారి రెండో బాల్యం అమ్మై,నాన్నై ఋణం తీర్చుకుందాం! ©VADRA KRISHNA Grandparents (2)
VADRA KRISHNA
*Grandparents.pera(1) *************** *వృద్ధులను ఆదుకోండి ఇలా... *వృద్దాషయాలకు పంపకండి. *ఎంత ఒత్తిడిలో ఉన్నా వారిని పట్టించుకోండి. *యోగక్షేమాలు ఆడుగుతూ వుండండి. *రోజూ పిల్లలతో కలిసి వారితో మాట్లాడండి. *కుటుంబ నిర్ణయాల్లో వారికి మాట్లాడే పాత్ర ఇవ్వండి. *పాత జ్ఞాపకాల్లోకి వెళ్లి వారితో మాట్లాడించండి. *చేతనైన బహుమతులు వ్వండి. *వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించడండి. *వారు కోరుకునే ప్రదేశాలకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. *ప్రతిదానికి కించపరచకండి. *ప్రతి విషయంలో జోక్యం చేసుకోకు అనకండి. *సలహా ఇస్తే ఓపికతో విని వీలైంత ఆచరించండి. *వారిని ఎలా గౌరవించాలో పిల్లలకు నేర్పండి. *మనువలకు,మనువరాలకు కథలు చెప్పి,ఆట లాడించే వీలు కల్పించండి. ©VADRA KRISHNA *Grandparents pera(1)