Nojoto: Largest Storytelling Platform

Best మహిళాదినోత్సవం Shayari, Status, Quotes, Stories

Find the Best మహిళాదినోత్సవం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 5 Followers
  • 7 Stories

Bindu Quotes Writer

#స్త్రీ #స్త్రీశక్తి #మహిళాదినోత్సవం #happywomensDay #తెలుగువెలుగు #yqkavi #yqbaba #yourquotebaba

read more
     — % & #స్త్రీ #స్త్రీశక్తి #మహిళాదినోత్సవం #happywomensday #తెలుగువెలుగు #yqkavi #yqbaba #yourquotebaba

Narahari Rao

#మహిళాదినోత్సవం #womensday #తెలుగు #తెలుగుకవి #తెలుగురచనలు #yqdidi #yqtelugu #Telugu

read more
గగనమే అవధిగా ఎదిగి పో
మహిళా! 
నీ సాటింకెవరూ లేరు మొత్తం 
ధరణి మండలం పైన!! 

అంతర్జాతీయ మహిళా 
దినోత్సవం శుభాకాంక్షలు. 
💐💐💐💐💐💐💐💐💐 #మహిళాదినోత్సవం #womensday  #తెలుగు #తెలుగుకవి #తెలుగురచనలు #yqdidi #yqtelugu #telugu

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 228 #గజల్ #మహిళాదినోత్సవం

read more
చిన్న చూపు చూడడమే దునియాలో ఆపవా!?
గువ్వ రెక్క స్వేచ్ఛ లెన్నొ ఆమె బాట కివ్వవా.!?

ఆ కోకిల పాటలన్ని వాసంతపు కాలాలే
కుహు కుహుల ఆమనిగా కూతుర్లని తెలియవా.!

చందమామ ఒక పక్షమే నింగి వైపు చూపేలా.?
ప్రతిరోజు వెన్నెలలా అమ్మయిని చూడవా.!

కళలేవో నేర్పాలని బడులెన్నో తిప్పుతావు
వెలలు లేని కళలరేడు అమ్మ ఒడికి చేర్చవా.!

స్త్రీ అంటూ లేకుంటే అందమేది ఇంటికే
వన్నెలయ్య కవిత ముగ్గు విజయలక్ష్మి వేయవా.! #వన్నెలయ్య_గజల్ 228 #గజల్ #మహిళాదినోత్సవం

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 45 క్షెమించాలి.. ముఖ్యంగా సుమన అక్క, ఏకవచనం తప్పలేదు. మహిళ లందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.🌷🌷 2వ శేర్లో.. 2వ పాదంలో "సునితా విలియమ్స్" NASA వ్యోమగామి ని గురించి ప్రస్తావించాను. #మహిళాదినోత్సవం #vnlmt #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు #గజల్స్

read more
నాటి మహిళ ఐలమ్మా శక్తెంతో తెలియవేల
నేటి మహిళ చదువులమ్మ యుక్తెంతో తెలియవేల

సాధ్యమేమి తనకంటూ చిన్నచూపు చూస్తివేల
వీరనారి ఝాన్సిరాణి తెగువెంతో తెలియవేల

ఆడదంటు ఎగరనీక అడ్డు నిలుచు బుద్దులేల
విహంగమై కదులు సునిత ధీ'ఎంతో తెలియవేల

విధిపూజా చేయునపుడు అణిచివేయు చర్యలేల
ప్రణవమంటి సుమన మనము నీతెంతో తెలియవేల

ఉదయ కిరణ స్పర్శ తాకి మహిళ మవ్వ లాడువేళ
వన్నెలయ్య కలమంచున శోభెంతో తెలియవేల #వన్నెలయ్య_గజల్ 45
క్షెమించాలి.. ముఖ్యంగా సుమన అక్క, 
ఏకవచనం తప్పలేదు.

మహిళ లందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.🌷🌷

2వ శేర్లో.. 2వ పాదంలో "సునితా విలియమ్స్"  NASA వ్యోమగామి ని గురించి ప్రస్తావించాను.

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కూనలమ్మ #కూనలమ్మ #కూనలమ్మపదాలు #మహిళాదినోత్సవం

read more



కళలు నింపిన వనిత
కరుణ నొంపిన సరిత
తన వల్లనే జనత
ఓ వన్నెలమ్మ! #వన్నెలయ్య_కూనలమ్మ  #కూనలమ్మ #కూనలమ్మపదాలు #మహిళాదినోత్సవం

అజ్ఞాతవాసి

#మహిళాదినోత్సవం #yqkavi #తెలుగు

read more
రాట్నంలా తిరుగుతూ 
అన్ని పనులు పూర్తి చేస్తూ 
అందరినీ ఆనందంగా ఉంచుతూ 
బాధలను పంచుకుంటూ 
బాధ్యతలను గుర్తుచేస్తూ 
దుఃఖాన్ని దిగమింగుతూ 
కష్టాన్ని విస్మరిస్తూ 
కుటుంబం కై పరితపిస్తూ 
జీవితాన్ని సాగిస్తున్న 
ప్రతి తల్లికి ప్రతి చెల్లికి 
ప్రతి ఆడబిడ్డకి 
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు #మహిళాదినోత్సవం #yqkavi #తెలుగు

అజ్ఞాతవాసి

#మహిళాదినోత్సవం #yqkavi #తెలుగు

read more
రాట్నంలా తిరుగుతూ 
అన్ని పనులు పూర్తి చేస్తూ 
అందరినీ ఆనందంగా ఉంచుతూ 
బాధలను పంచుకుంటూ 
బాధ్యతలను గుర్తుచేస్తూ 
దుఃఖాన్ని దిగమింగుతూ 
కష్టాన్ని విస్మరిస్తూ 
కుటుంబం కై పరితపిస్తూ 
జీవితాన్ని సాగిస్తున్న 
ప్రతి తల్లికి ప్రతి చెల్లికి 
ప్రతి ఆడబిడ్డకి 
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు #మహిళాదినోత్సవం #yqkavi #తెలుగు


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile