Nojoto: Largest Storytelling Platform

Best yqteluguvelugu Shayari, Status, Quotes, Stories

Find the Best yqteluguvelugu Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about yqt, elu kadal thandi mp3 song download, elu elu song stetus 0,

  • 3 Followers
  • 56 Stories

srilatha lion

Open collab for all గొలుసు కవిత వరుసలో చివరి పదంతో తర్వాత వరుస మొదలవ్వాలి.. #yqbaba #yqkavi #yqtelugu #yqteluguvelugu #sltelugu love quotes by srilatha lion #YourQuoteAndMine Collaborating with ప1 Kumar

read more
నువ్వు కనపడకు౦టే నిమిష౦ గడవదు కాల౦
కాలం పరిగెట్టినా తడబడుతు౦ది నా పాదం
తడబడిన పాదం హృదయాన్ని కట్టడి చేస్తుంది 
నేను తనని వెతకలేక ఇక నడకని నిలిపివేస్తున్న నీ స్ప౦దన కూడ ఆపివేయమని.... Open collab for all గొలుసు కవిత వరుసలో చివరి పదంతో తర్వాత వరుస మొదలవ్వాలి.. #yqbaba #yqkavi #yqtelugu #yqteluguvelugu #sltelugu #love quotes by srilatha lion    #YourQuoteAndMine
Collaborating with  ప1 Kumar

srilatha lion

Open collab for all #yqbaba #yqkavi #yqtelugu #yqteluguvelugu ఏ అక్షరంతో ప్రారంభిస్తామో..వరుసలో ప్రతి పదం అదే అక్షరంతో మొదలవ్వాలి..! #YourQuoteAndMine #sltelugu Collaborating with ప1 Kumar

read more
వలపుతో వలపన్నే వర౦ వరి౦చావా వన్నెల వగలాడి?
వస౦త౦ వచ్చి వర్షపుచినుకై వర్షిస్తు౦ది వగలొలికే వనితనే వరి౦చాలని Open collab for all #yqbaba #yqkavi #yqtelugu  #yqteluguvelugu  ఏ అక్షరంతో ప్రారంభిస్తామో..వరుసలో ప్రతి పదం అదే అక్షరంతో మొదలవ్వాలి..! #YourQuoteAndMine
#sltelugu
Collaborating with  ప1 Kumar

Narahari Rao

#తెలుగు #కథ #తెలుగుకథ #Telugu #telugustories #yqtelugu #yqteluguvelugu #teluguwritings

read more
కథ : కొడుకు 

రచన : బాపురం నరహరి రావు. 
అనంతపురము.  #తెలుగు #కథ #తెలుగుకథ #telugu #telugustories #yqtelugu #yqteluguvelugu  #teluguwritings

Narahari Rao

#జీవితం #జీవితసత్యం #తెలుగుకవి #తెలుగు #Telugu #teluguquotes #yqteluguvelugu #yqtelugu

read more
🌟🌟🌟 నరహరి నిత్య నిపఠము 🌟🌟🌟
1⃣8⃣7⃣
సడుగులు (వంకరమాటలు) పూర్తిగా మానుకో. 
ఏది మాట్లాడినా నిర్ద్వందంగా నిర్మొహమాటంగా సత్యమే మాట్లాడటం అలవరచుకో. 
అంతేకానీ వంకరగా ఎద్దేవా చేస్తూ ఎత్తిపొడుపు మాటలతో ఎదుటివారిని బాధపెట్టడం నీకు తగదు. 
వ్యంగ్యంగా అపహాస్యం చేస్తూ... అందరినీ తక్కువ చేస్తూ తప్ప వేరే మాట్లాడలేకపోతే అప్పుడు నీవు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండటమే మంచిది. 
మంచితనంతో మంచిని పంచి మంచిని పెంచేలా మాట్లాడితే చాలా మంచిదని... అప్పుడు నీతో లోకరీతి కూడా మంచిగా ఉంటుందని తెలుసుకో. 

✍️బాపురం నరహరి రావు. 
అనంతపురము. 
15- 03- 2022. #జీవితం #జీవితసత్యం #తెలుగుకవి #తెలుగు #telugu #teluguquotes #yqteluguvelugu #yqtelugu

Narahari Rao

#తెలుగు #తెలుగుకవి #తెలుగువెలుగు #తెలుగుకవితలు #Telugu #yqtelugu #yqteluguvelugu #teluguvelugu

read more
సంగీతమే జీవితమంతా...

నీవు జతజతగా...

తోడునీడగా ఉంటేనే! 

***హరి*** #తెలుగు #తెలుగుకవి #తెలుగువెలుగు #తెలుగుకవితలు #telugu #yqtelugu #yqteluguvelugu #teluguvelugu

Narahari Rao

#తెలుగు #తెలుగురచనలు #కథ #yqtelugu #yqteluguvelugu #Telugu #teluguvelugu #teluguwritings *కథ* *** అనామిక *** రచన : బాపురం నరహరి రావు. ఆడపిల్ల పుట్టగానే ఆ ఇంట్లో అంతటా సందడి అలుముకొంది.

read more
*** మినీ కథ ***

👤 అనామిక  👤

రచన : బాపురం నరహరి రావు. 
            అనంతపురము.  #తెలుగు #తెలుగురచనలు #కథ #yqtelugu #yqteluguvelugu #telugu #teluguvelugu #teluguwritings 
*కథ*

*** అనామిక ***

రచన : బాపురం నరహరి రావు. 

ఆడపిల్ల పుట్టగానే ఆ ఇంట్లో అంతటా సందడి అలుముకొంది.

Narahari Rao

#తెలుగు #తెలుగుకవి #తెలుగువెలుగు #స్నేహం #Telugu #teluguvelugu #yqtelugu #yqteluguvelugu

read more
స్నేహమేరా జీవితం 
             
                 స్నేహమేరా శాశ్వతం.  #తెలుగు #తెలుగుకవి #తెలుగువెలుగు #స్నేహం #telugu #teluguvelugu #yqtelugu #yqteluguvelugu

Narahari Rao

#తెలుగు #తెలుగువెలుగు #సంక్రాంతి #పండుగ #Telugu #teluguvelugu #yqtelugu #yqteluguvelugu

read more
సంక్రాంతి లక్ష్మికి స్వాగతం... 
💐💐💐💐💐💐💐💐💐

ప్రతి ఇంటి ముంగిట 
సిరులను కురిపించి 
సకలజనులందరూ 
ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో 
వర్ధిల్లాలని కోరుకుంటూ 
అందరికీ 
సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు... 
🌾🌾🌾🌿🌿🌿🍃🍃🍃
🌸🌸🌸🌺🌺🌺🏵🏵🏵 #తెలుగు #తెలుగువెలుగు #సంక్రాంతి #పండుగ #telugu #teluguvelugu #yqtelugu #yqteluguvelugu

Narahari Rao

#తెలుగు #తెలుగువెలుగు #తెలుగుకవి #తెలుగుకవితలు #Telugu #teluguvelugu #yqtelugu #yqteluguvelugu

read more
"బోగి" 
భోగభాగ్యాలను అందించి 
సౌభాగ్యపు సిరులను కురిపించి 
సకల జనులను
ఆనందోత్సాహాలతో ఊరడించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ 
బోగి పండుగ శుభాకాంక్షలు...
🍃🍃🍃🌾🌾🌾🌿🌿🌿
🍀🍀🍀🌻🌻🌻☘️☘️☘️

 #తెలుగు #తెలుగువెలుగు #తెలుగుకవి #తెలుగుకవితలు #telugu #teluguvelugu #yqtelugu #yqteluguvelugu

Narahari Rao

#తెలుగు #తెలుగుకవి #తెలుగువెలుగు #yqtelugu #yqteluguvelugu #yqteluguquotes #Telugu #teluguquotes

read more
జాతీయ యువజన దినోత్సవం శుభాకాంక్షలు. 

🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵 #తెలుగు #తెలుగుకవి #తెలుగువెలుగు #yqtelugu #yqteluguvelugu #yqteluguquotes #telugu #teluguquotes
loader
Home
Explore
Events
Notification
Profile