Nojoto: Largest Storytelling Platform

Best పెళ్ళివిశిష్టత Shayari, Status, Quotes, Stories

Find the Best పెళ్ళివిశిష్టత Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 2 Followers
  • 22 Stories

Aswartha Lakshmi Mitta

#సమస్యాపూరణ 64 #పెళ్ళివిశిష్టత #భావసుమాలు #వైక్యూకవి

read more
"అప్పగింతలు"అమ్మాయిని 
పాలలో చేతులు ముంచి 
వరుడి ఇంటిలో పేరుపేరునా
అందరికి చెప్పి అప్పగించడం 
అందరికి కళ్ళలో నీరు తెప్పించే
సన్నివేశం..... జీవితం లో 
పుట్టింటికి వీడ్కోలు... 
అత్తవారింటికి స్వాగతాలు
ఒకేసారి కలిసి వచ్చు 
అరుదైన సంఘటన  #సమస్యాపూరణ 64
#పెళ్ళివిశిష్టత 
#భావసుమాలు 
#వైక్యూకవి

Aswartha Lakshmi Mitta

#సమస్యాపూరణ 64 #పెళ్ళివిశిష్టత #భావసుమాలు #వైక్యూకవి

read more
మంగళ వాయిద్యాల నడుమ
మంగళసూత్ర ధారణ..... 
మూడుముడులు వేయడం
ప్రతి ముడి ఓ మంత్రము 
ప్రతి మంత్రానికి అర్థం 
అందులోనే బాధ్యతలను
తెలపడం అన్ని మాటలకందని 
ఆనంద, అపూర్వ, అద్భుత
ఘడియలు......  #సమస్యాపూరణ 64
#పెళ్ళివిశిష్టత 
#భావసుమాలు 
#వైక్యూకవి

Aswartha Lakshmi Mitta

#సమస్యాపూరణ 64 #పెళ్ళివిశిష్టత #భావ సుమాలు #వైక్యూ కవి

read more
"నాతిచరామి"వరుడు చేత
పలికించిన మంత్రము..... 
వధువు చెవిలో,,, మదిలో
గుండె లోలోపల వినపడి
భవిత కనబడి మనసు
సన్నాయి పాట పాడే 
అద్భుత మంత్రం... 
దేవులపల్లి వారి కలం 
నుండి పాటగా పల్లవించిన
మంత్రము " నాతిచరామి " #సమస్యాపూరణ 64
#పెళ్ళివిశిష్టత 
#భావ సుమాలు 
#వైక్యూ కవి

Aswartha Lakshmi Mitta

#సమస్యాపూరణ 64 #పెళ్ళివిశిష్టత #భావసుమాలు #వైక్యూకవి

read more
ధీరగంభీర అమ్మాయి తండ్రి 
వెక్కి పడుతున్న నాన్నను చూసి
నెవ్వరపడి నిలచిన పెళ్ళి కూతురు
సీతమ్మ లాంటి అమ్మాయి తల్లి 
ఇంటిల్లిపాదీ కళ్ళలో నీరు... 
అంత ఆనంద సమయంలోనూ  
అందరూ బరువైన హృదయాలతో 
"కన్యాదానం "అరుదైన గౌరవం
 #సమస్యాపూరణ 64
#పెళ్ళివిశిష్టత 
#భావసుమాలు 
#వైక్యూకవి

Aswartha Lakshmi Mitta

#సమస్యాపూరణ 64 #పెళ్ళివిశిష్టత #భావసుమాలు #వైక్యూకవి

read more
భావోద్వేగానికి గురి చేసే ఘట్టం
 జీవితం లో ముఖ్యమైన మలుపు  
కళ్లు చెమర్చే సన్నివేశం  
గుండెల్లో ఇంతకాలం పెట్టుకుని 
పెంచినన్యను ఒక ఇంటికి పంపడం 
"కన్యాదానం " సున్నితమైన  అంశం 
ప్రధానమైన ప్రమోదమైన మార్పు
 బలమైన  ప్రభావం జీవితంలో.... 
కన్యాదానం ఎంత అపురూపం #సమస్యాపూరణ 64
#పెళ్ళివిశిష్టత 
#భావసుమాలు 
#వైక్యూకవి

Aswartha Lakshmi Mitta

#సమస్యాపూరణ 64 #పెళ్ళివిశిష్టత #భావసుమాలు #వైక్యూకవి శీర్షిక:పట్టు ఓ పట్టు బొబ్బట్టు పల్లవి::ఆహా ఎన్నిపిండివంటలు నోరూరించే సరికొత్త రుచులు గుమగుమలాడే విందుభోజనం అందిస్తుంది స్వాగతం 1. పుల్ల పుల్లని దప్పళం నంజు కోను అప్పడం తినకుండా చెప్పడమా తినకుండా తప్పడమా:

read more
పెళ్ళి అంటే 
విందు భోజనము
తప్పనిసరి
(కాప్షన్ లో  విందు
భోజనము) 
అహ్హహ్హ విందు భోజనము #సమస్యాపూరణ 64
#పెళ్ళివిశిష్టత
#భావసుమాలు
#వైక్యూకవి
 శీర్షిక:పట్టు ఓ పట్టు బొబ్బట్టు
 పల్లవి::ఆహా ఎన్నిపిండివంటలు నోరూరించే సరికొత్త రుచులు గుమగుమలాడే విందుభోజనం అందిస్తుంది స్వాగతం
1. పుల్ల పుల్లని దప్పళం 
నంజు కోను అప్పడం          తినకుండా చెప్పడమా తినకుండా తప్పడమా:

Aswartha Lakshmi Mitta

#సమస్యాపూరణ 64 #పెళ్ళివిశిష్టత #భావసుమాలు #వైక్యూకవి

read more
మంత్ర పూర్వకముగా 
ప్రమాణములు... 
విశేష అర్థంలు 
బాధ్యతలు, క్రతువులు 
వివాహం లో ప్రతిది
మధుర ఘట్టమే.... 
నిశ్చితార్ధం, గౌరీపూజ
కాశీయాత్ర,, కన్యాదానం
జిలకర, బెల్లం
మంగళసూత్ర ధారణ 
సప్తపది, అరుంధతీ
నక్షత్ర దర్శనము 
ఉంగరములను తీయుట
బొమ్మ నామకరణం
బువ్వంబంతి 
జీవితాంతం పదిలంగా 
వుండు జ్ఞాపకములు #సమస్యాపూరణ 64
#పెళ్ళివిశిష్టత 
#భావసుమాలు 
#వైక్యూకవి

Aswartha Lakshmi Mitta

#సమస్యాపూరణ 64 #పెళ్ళివిశిష్టత #భావసుమాలు #వైక్యూకవి

read more
మగువ...వధువు 
మనసేమో మధువు 
శరీరమూ..మధునే
ధరించె మధుపర్కం 
అనురాగమే విందు 
జీవితం పసందు 
ముందు ముందు
 #సమస్యాపూరణ 64
#పెళ్ళివిశిష్టత 
#భావసుమాలు 
#వైక్యూకవి

Aswartha Lakshmi Mitta

#సమస్యాపూరణ 64 #పెళ్ళివిశిష్టత #భావసుమాలు #వైక్యూకవి

read more
గట్టి మేళం, భజంత్రీలు 
సుముహూర్తం వేళలో 
తలపై జిలకర, బెల్లం
వుంచడం మానసికంగా
శాస్త్రీయంగా చాలా
బలమైనది..... 
ఇద్దరి జీవితంలో 
మరపురాని ఘట్టము #సమస్యాపూరణ 64
#పెళ్ళివిశిష్టత 
#భావసుమాలు 
#వైక్యూకవి

Aswartha Lakshmi Mitta

#సమస్యాపూరణ 64 #పెళ్ళివిశిష్టత #భావసుమాలు #వైక్యూకవి

read more
పురుషుడు, స్త్రీ కలిసి
జీవితాంతం కొనసాగించే
మైత్రి, స్నేహము, బంధం
శారీరక, మానసిక సంబంధము
ధర్మ పరమైన ఒప్పందం 
వివాహము.. విశిష్టమైనది #సమస్యాపూరణ 64
#పెళ్ళివిశిష్టత 
#భావసుమాలు 
#వైక్యూకవి
loader
Home
Explore
Events
Notification
Profile