Nojoto: Largest Storytelling Platform

Best నా_నిఘంటువు Shayari, Status, Quotes, Stories

Find the Best నా_నిఘంటువు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 5 Stories
    PopularLatestVideo

amaterasu

వాక్యం: అతడు నాతో స్నేహంగా నటించి మోసం చేయాలనుకున్నాడు. స్నేహం సంస్కృత పదం స్నేహ నుండి వచ్చింది. స్నేహ అంటే చమురు (తైలం) మరియు జిగురు అన్న అర్థాలు ఉన్నాయి. తైలం వలే అంటిపెట్టుకుని ఉంటారు కాబట్టి స్నేహితులు అయ్యారు. #AmaterasuCollabs ***************************** ***************************** #YourQuoteAndMine #yqkavi #yqtelugu #నా_నిఘంటువు

read more
చమురు,మైత్రి (నానార్థాలు)
నెయ్యము, సఖ్యత (పర్యాయపదాలు) వాక్యం: అతడు నాతో స్నేహంగా నటించి మోసం చేయాలనుకున్నాడు.

స్నేహం సంస్కృత పదం స్నేహ నుండి వచ్చింది. స్నేహ అంటే చమురు (తైలం) మరియు జిగురు అన్న అర్థాలు ఉన్నాయి. తైలం వలే అంటిపెట్టుకుని ఉంటారు కాబట్టి స్నేహితులు అయ్యారు.

#amaterasucollabs

*****************************
*****************************

amaterasu

_/\_ఆలస్యాన్ని మన్నించగలరు. Bandari Mamatha Roopa Rani మిత్రులు ఈ #నా_నిఘంటువు ప్రక్రియపై ఏమైనా సలహాలుంటే పంచుకోగలరు. #Amaterasutelugu #teluguvelugu #yqkavi

read more
నిన్నటి నా_నిఘంటువు లో Roopa Rani గారిని మరియు Bandari Mamatha గారిని సంయుక్త విజేతలుగా ఎన్నుకుంటు తరువాతి పదాన్ని ఇవ్వవలసినడిగా కోరుకుంటున్నాను. _/\_ఆలస్యాన్ని మన్నించగలరు.

Bandari Mamatha
Roopa Rani 

మిత్రులు ఈ #నా_నిఘంటువు ప్రక్రియపై ఏమైనా సలహాలుంటే పంచుకోగలరు.

#amaterasutelugu

amaterasu

ముందుగా శివాజీ బొడ్డు గారికి ధన్యవాదాలు _/\_ ***************************** నియమాలు: 1. ఎన్ని పదాలైనా రాయొచ్చు మీ collabలో 2. మీరు రాసిన పదాలతో చిన్న కవితలు గాని వాక్యాలు గాని Captionsలో రాయండి. ఉదా:- #teluguvelugu #yqkavi #నాఛాలెంజ్ #Amaterasutelugu #నా_నిఘంటువు

read more
నా_నిఘంటువు #2

పదం: అధిక (భాషాభాగం - విశేషణం)
పై పాదానికి నానార్థాలు లేక పర్యాయపదాలు రాస్తూ collab చెయ్యండి.
(ఎన్నైనా రాయొచ్చు కాని ఒకే collabలో రాయాలి
నూతన నియమాలు Captionsలో చూడగలరు)  ముందుగా శివాజీ బొడ్డు గారికి ధన్యవాదాలు _/\_

*****************************
నియమాలు:
1. ఎన్ని పదాలైనా రాయొచ్చు మీ collabలో
2. మీరు రాసిన పదాలతో చిన్న కవితలు గాని వాక్యాలు గాని Captionsలో రాయండి.

ఉదా:-

amaterasu

#తెలుగుపదం #నా_నిఘంటువు #YourQuoteAndMine Collaborating with శివాజీ బొడ్డు _/\_ భలే పదం ఇచ్చారు_/\_ *****************************

read more
ఎరుపు/ ఎర్రదనం
ప్రేమ #తెలుగుపదం #నా_నిఘంటువు  #YourQuoteAndMine
Collaborating with శివాజీ బొడ్డు


_/\_ భలే పదం ఇచ్చారు_/\_


*****************************

amaterasu

#నాఛాలెంజ్ లాగానే #నా_నిఘంటువు అని మొదలు పెట్టాలని ఆలోచన. రోజుకొక కొత్త పదం రాసి ఇంకొంత మందిని పిలిచి (invite to collab) వారిని కూడ ఒక పదం రాయమనాలి అంతే!! Hope this works out. Suggestions and further discussions in comment box please...

read more
#నాఛాలెంజ్ లాగానే #నా_నిఘంటువు అని మొదలు పెట్టాలని ఆలోచన. రోజుకొక కొత్త పదం రాసి ఇంకొంత మందిని పిలిచి (invite to collab) వారిని కూడ ఒక పదం రాయమనాలి అంతే!! #నాఛాలెంజ్ లాగానే #నా_నిఘంటువు అని మొదలు పెట్టాలని ఆలోచన. రోజుకొక కొత్త పదం రాసి ఇంకొంత మందిని పిలిచి (invite to collab) వారిని కూడ ఒక పదం రాయమనాలి అంతే!!

Hope this works out. Suggestions and further discussions in comment box please...


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile