Nojoto: Largest Storytelling Platform

Best ద్వంద్వకవిత Shayari, Status, Quotes, Stories

Find the Best ద్వంద్వకవిత Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 5 Stories

srilatha lion

నలక - బాధ కన్ను - మనసు స్పష్టం - ఆనందం దృశ్యం - లోకం #ద్వంద్వకవిత #నలక #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
నలక ఉన్నంతసేపు కంటికి ఉపశమనమేది?
అది స్పష్టంగా గాంచే దృశ్యమేది? నలక - బాధ
కన్ను - మనసు
స్పష్టం - ఆనందం 
దృశ్యం - లోకం

#ద్వంద్వకవిత #నలక #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#writingresolution #366days366quotes

srilatha lion

#అరణ్యరొద #ఆమె #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes #ద్వంద్వకవిత

read more
జనజీవన స్రవంతిలో
విలపిస్తున్నా
ఆమెది 
అరణ్యరొదే #అరణ్యరొద #ఆమె #yqbaba #yqkavi #telugu #teluguvelugu  
#teluguquotes #ద్వంద్వకవిత

srilatha lion

#ద్వంద్వకవిత #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes

read more
ద్వంద్వ కవిత

ఇది వల హెచ్చరికో లేక కన్నె కౌగిలి ఘాటు సూచనో

చటుక్కున చిక్కమాకు నా కౌగిలింతలో
ఊపిరిబిగపట్టమాకు నా తనుముడుపులో
ఆకలి తీర్చుకొన పరిగెత్తమాకు ఎరేసే వన్నె మాయలో
నాకే దాసోమవుదువు గాక కోరి దరిచేరిన నీ తపనప్రీతిలో #ద్వంద్వకవిత #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguquotes

srilatha lion

#ద్వంద్వకవిత #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #Telugu #teluguquotes

read more
ఇది మనసు వెతో మనిషి వ్యధో

ఓపతగని దౌర్భాగ్యానికెంతగానో మురిసి
నిమిషమైనా నిలవలేక కన్నీటివర్షంగా కురిసి
గుట్టుచప్పుడు కానీక తిమిరానికి జతగా కలిసి
అయ్యా నాకే తెలియక నాలో నేనొక అజ్ఞాతవాసి  #ద్వంద్వకవిత #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #telugu #teluguquotes

srilatha lion

ఏవ౦డి అని గట్టిగా అరిచి నిన్నేమో అలా పిచ్చి వేషాలేసి ఇవాల ఇలా మాట్లాడుతున్నారు ఏ౦టి కథా... హా... అ౦తా వి౦టూనే ఉన్న మీ సరస స౦గీత౦.... చీపురుతో మీ చి౦త తీరుద్దామని వచ్చా ఎక్కడ? ఆ వగలాడి కనపడదే...? భర్త:) ఒసేయ్ ఏ౦టా కోప౦ కాస్త స్థిమితపడు అ౦త ఆవేశమే౦టి నీకు ఇక్కడెవరు లేరు ఎవరి గురించి మాట్లాడుతున్నావ్...? భార్య:) న౦గనాచి వేషాలాప౦డి నేన౦తా విన్నా నన్ను మోస౦ చేయక౦డి ఎవరితో మాట్లాడారు ఇప్పటిదాక ఏ వగలాడి కోస౦ మీ ఎదురుచూపులో నాకిపుడే తెలియాలి భర్త:) హ...హ..హ.. అని పగలబడి నవ్వుతూ ఒసెయ్ నా సత్యభామా నే #yqbaba #Telugu #teluguvelugu #yqkavi #sltelugu #మామిడి #ద్వంద్వకవిత

read more
భర్త:) అటు వైపు తిరిగి నిలబడి ఇలా అ౦టున్నాడు
నిన్ను చూడగానే ఏదో తెలియని ఉత్సుకుత... 
నిను తహతహతో నా నోరార రుచి చూడాలని ఆతురత...
ఇలా....నిన్ను నా చేతిలోకి తీసుకుని వేళ్ళతో నీ ఉధరాన్ని 
సున్నితంగా తడుముతు౦టే నీ అధర౦ ను౦డి సుధ ఒలుకుతు౦టే కొంచెం కూడా నేలపాలు కాకుండా నేనే మొత్తం అమితాన౦ద౦తో ఆస్వాధిస్తున్నా నీ అధరామృతాన్ని...
ఆ తర్వాత నీ అ౦తర౦గాన్ని,నీ బాహ్యాన్ని నా జిహ్వతో చప్పరిస్తూ జాతర చేస్కు౦టు౦టే ఉ౦టది.,.
ఆహా... నిను ఆస్వాది౦చిన పిదప మధువైనా చేదేలేవే అ౦త బాగు౦టావ్ మరి.. కాని ఏ౦ లాభం ఏడాదికోసారి వస్తావ్ మళ్ళీ నువ్వొచ్చేదాక ఎదురుచూస్తా ఆశగా 
ఎప్పుడు ప్రక్కనున్నా ఎడాది పొడుగునా స౦తోషమే రుచి చూపదు నా ఆలి... కాని నువ్వు మాత్ర౦ ఏడాదికొకసారి వచ్చి
ఇ౦త తీపి కానుకిచ్చి ఏడాద౦తా ఎదురుచూసేలా చేస్తావ్.. 
భార్య :) ఇద౦తా విని కోపంతో రగులుతూ  వచ్చి కుదిరితే రక్కాలని రాక్షస౦గా పల్లు కొరుకుతూ  చీపురుతో రెడీగా ఉ౦ది..
          Plz Read in caption 👇


 ఏవ౦డి అని గట్టిగా అరిచి నిన్నేమో అలా పిచ్చి వేషాలేసి ఇవాల ఇలా మాట్లాడుతున్నారు ఏ౦టి కథా... హా... అ౦తా వి౦టూనే ఉన్న మీ సరస స౦గీత౦.... 
చీపురుతో మీ చి౦త తీరుద్దామని వచ్చా ఎక్కడ? ఆ వగలాడి కనపడదే...?

భర్త:) ఒసేయ్ ఏ౦టా కోప౦ కాస్త స్థిమితపడు అ౦త ఆవేశమే౦టి నీకు ఇక్కడెవరు లేరు ఎవరి గురించి మాట్లాడుతున్నావ్...?

భార్య:) న౦గనాచి వేషాలాప౦డి నేన౦తా విన్నా నన్ను మోస౦ చేయక౦డి ఎవరితో మాట్లాడారు ఇప్పటిదాక ఏ వగలాడి కోస౦ మీ ఎదురుచూపులో నాకిపుడే తెలియాలి 

భర్త:) హ...హ..హ.. అని పగలబడి నవ్వుతూ ఒసెయ్ నా సత్యభామా నే


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile