Nojoto: Largest Storytelling Platform

Best తెలుగుకవితలు Shayari, Status, Quotes, Stories

Find the Best తెలుగుకవితలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 14 Followers
  • 97 Stories

Bindu Quotes Writer

మనం ప్రేమించిన మనిషి మన పక్కనే‌ ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ఒకేలా ఉండాలి.. వాళ్ళు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.. వాళ్ళ ఇష్టా అయిష్టాలకు విలువ ఇవ్వాలి.. చిన్న చిన్నవైనా సరే.. #bindus_quotes #తెలుగుకవితలు #నిజమైనప్రేమంటే #teluguquotes #yqbabaquotes #yqdidiquotes #writerscommunity #poetrylovers

read more
ప్రేమించడం అంటే మనిషి ఉన్నా 
లేకపోయినా నిజాయితీగా ఉండటం.. 
ప్రేమించిన వాళ్ళ ఇష్టా 
అయిష్టాలకు విలువ ఇవ్వడం.. 
అదే నిజమైన ప్రేమ..  మనం ప్రేమించిన మనిషి మన పక్కనే‌ ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ఒకేలా ఉండాలి.. వాళ్ళు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.. వాళ్ళ ఇష్టా అయిష్టాలకు విలువ ఇవ్వాలి.. చిన్న చిన్నవైనా సరే.. #bindus_quotes #తెలుగుకవితలు #నిజమైనప్రేమంటే #teluguquotes #yqbabaquotes #yqdidiquotes #writerscommunity #poetrylovers

Bindu Quotes Writer

#bindus_quotes #sadquotes #lifequotes #తెలుగుకవితలు #నాఆలోచనలు #yqbabaquotes #yqrestzone

read more
కొంతమంది అంటుంటారు మతిమరపు 
వస్తే ఎంత బాగుండో కొన్ని కొన్ని 
విషయాలను మర్చిపోవచ్చు అని.. 
కానీ నాకు అనిపిస్తోంది మతిమరపు కాదు 
నేనే పోతే ఎంత బాగుండో అని..  #bindus_quotes #sadquotes #lifequotes #తెలుగుకవితలు #నాఆలోచనలు #yqbabaquotes #yqrestzone

Bindu Quotes Writer

#తను_నేను #తెలుగుకవితలు #bindus_quotes #telugulovequotes #quoteoftheday #yqkavi #yqquotes

read more
దూరాన్ని ఇష్టపడే తను..
దూరం నుండి ఇష్టపడే నేను..  #తను_నేను #తెలుగుకవితలు #bindus_quotes #telugulovequotes #quoteoftheday #yqkavi #yqquotes

Bindu Quotes Writer

#lovequotes #తెలుగుకవితలు #lovefeelings #బిందుమదిలోనిభావాలు #yqkavi #yqbaba #yqquotes poetry

read more
నీతో పరిచయం ఓ వరం.. 
అదెప్పటికీ సుమధురం.. 
అపుడే విరబూసిన సిరిమల్లె పువ్వులా..
ఎపుడు నీ పెదాలపై చిరునవ్వులు కురిపించాలిలా.. 
స్వచ్ఛమైన హిమబిందువులలా.. 
సాగర తీరాన్నంటే కెరటాలలా.. 
ఉషాకిరణాల నులివెచ్చని స్పర్శలా.. 
కోయిలమ్మ మధుర గానంలా.. 
సంధ్యాసమయాన వీచే చల్లని గాలిలా.. 
రాతిరిన వెన్నెల కురిపించే జాబిలమ్మలా.. 
చిరకాలం మన ప్రేమ సరికొత్తగా చిగురిస్తూ 
ప్రతిరోజు సంగొత్తగా మనిరువురిలో
నూతనోత్సాహన్ని నింపుతూ ఆనందాల పొదరిల్లై
ఉండాలని మనసారా కోరుకుంటున్నాను చిన్నా..  #lovequotes #తెలుగుకవితలు #lovefeelings
#బిందుమదిలోనిభావాలు #yqkavi #yqbaba #yqquotes  #poetry

Bindu Quotes Writer

#జీవితం #నటించడం #నకిలీముసుగులు #తెలుగుకవితలు #yourquotebaba #yqquotes #yqkavi #writerscommunity

read more
నా జీవితమే ఒక నాటకమయ్యింది..
బాధలను గుప్పెడంత గుండెలో దాస్తూ
పెదవులపై నకిలీ నవ్వులను అద్దుతూ
జీవశ్ఛవంలా బ్రతికేస్తున్నాను..  #జీవితం #నటించడం #నకిలీముసుగులు #తెలుగుకవితలు #yourquotebaba #yqquotes #yqkavi #writerscommunity

Bindu Quotes Writer

#తెలుగుకవితలు #Collab #teluguquotes #yqkavi #yourquotebaba #lovepoetry #yqquotes #writerscommunity

read more
నీ మోములో చిరునవ్వు చాలు కదరా..
ఎన్నో కవితలను నేను రాయడానికి.. 
ఎన్నో బాధలను నేను మరువడానికి..  #తెలుగుకవితలు #collab #teluguquotes #yqkavi #yourquotebaba #lovepoetry #yqquotes #writerscommunity

Bindu Quotes Writer

#10wordpoem #వ్యధ #తెలుగుకవితలు #writer #Quotes #quotesforlife #yqkavi #yourquotebaba

read more
నాది కాని బంధం కోసం 
పిచ్చిదానిలా పాకులాడటం వృధా.. 
మనసుకి తీరని వ్యధ.. — % & #10wordpoem #వ్యధ #తెలుగుకవితలు #writer #quotes #quotesforlife #yqkavi #yourquotebaba

Bindu Quotes Writer

#తెలుగుకవితలు #నాకవిత #నారాతలుపలికేమౌనగీతాలు #yqkavi #yourquotebaba #Collab

read more
         — % & #తెలుగుకవితలు #నాకవిత #నారాతలుపలికేమౌనగీతాలు #yqkavi  #yourquotebaba #collab

Bindu Quotes Writer

#తెలుగుకవితలు #కవిత్వం #yqkavi #yqbaba #yourquotebaba #teluguvelugu #myquote #తెలుగు

read more
కనులతో కావ్యం రాస్తున్నా..
పలకలేని నీ మనసుపై..
కనిపించని నీ రూపంపై..
మరువలేని నీ చిరునవ్వుపై..
నా హృదయమనే కలంతో.. 
— % & #తెలుగుకవితలు #కవిత్వం #yqkavi #yqbaba #yourquotebaba #teluguvelugu #myquote #తెలుగు

Bindu Quotes Writer

#తెలుగుకవితలు #ప్రేమభావాలు #ప్రేమకావ్యం #yourquotebaba #telugupoetry #myquote #followme #yqkavi

read more
           — % & #తెలుగుకవితలు #ప్రేమభావాలు #ప్రేమకావ్యం #yourquotebaba #telugupoetry #myquote #followme #yqkavi
loader
Home
Explore
Events
Notification
Profile