Nojoto: Largest Storytelling Platform

Best అమ్మ Shayari, Status, Quotes, Stories

Find the Best అమ్మ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about అమ్మ à°’à°¡à°¿ list, అమ్మ ప్రేమ, అమ్మ మీ, అమ్మ గురించి, అమ్మ పాట,

  • 16 Followers
  • 45 Stories
    PopularLatestVideo

Priyanka

#navratri #Amba#అమ్మ#దేవి#Dussehra#నవదుర్గ#దుర్గ#durga#కాలరాత్రి#amma #astrologynormal

read more
mute video

గోటేటి గుళికలు

mute video

Suryasamudra Sasura

నేను ఏదైనా చేసి ఉంటే #పుణ్యాలన్నీ. నా #పిల్లలకి వాలు ఏదైనా తెలియకుండా #పాపం చేసి ఉంటే నాకు ఇచ్చే #దేవుడా ఇది #అమ్మ #నాన్నల #మనసు #సూర్యసముద్రససుర #జీవితం

read more
mute video

Suryasamudra Sasura

ఓ #చిన్న #మాట #అమ్మ. చెప్పుడు #మాటలు చెప్పే వాడు చెడ్డవాడు అయితే అది నమ్మి తన #మనుషులను #దూరం చేసుకునే వాడు ఆ చెడ్డవాడిని మించిన అతి చెడ్డ దరిద్రుడు #సూర్యసముద్రససుర. #కవిత్వం

read more
mute video

Anjani Kumar

#అమ్మ #జీవితం

read more
mute video

Bindu Quotes Writer

Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 Highlight and share this beautiful post so no one misses it!😍 Don't forget to check out our pinned post🥳 #RESPECT #yqbaba #అమ్మ #yqrestzone #collabwithrestzone #rzpicprompt4366 #bindus_quotes

read more
సృష్టికి మూలం అమ్మ..
భువిపై ధైవానికి ప్రతిరూపం అమ్మ..
అమృతం కన్నా మధురం అమ్మ..
స్వచ్ఛమైన ప్రేమకి ప్రతిరూపం అమ్మ..
అప్యాయతానురాగాలకు చిరునామా అమ్మ..
త్యాగానికి నిర్వచనం అమ్మ..
మన తొలి స్నేహం అమ్మ..
మన మొదటి గురువు అమ్మ..
ఎంతటి కష్టాన్నైన ఎదురించగల
శక్తిని ఇచ్చేది అమ్మ..
ఏ బాధనైనా మరిపించేది అమ్మ..
తన ప్రేమతో మురిపించేది అమ్మ..
అలసిన కనులకు కమ్మని జోలపాట అమ్మ..
నీ రుణం ఎన్ని జన్మలైనా తీర్చుకోలేను అమ్మ..
మా అమ్మ మాత్రమే కాదు..
ప్రపంచంలో ఉన్న మాతృ మూర్తులందరికీ
పాదాభివందనం🙏🏻🙏🏻 Hello Resties! ❤️ 

Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 

Highlight and share this beautiful post so no one misses it!😍 

Don't forget to check out our pinned post🥳

Mouni Kanna✍

వీలైనంతమంది అమ్మ = -------- ఇలా పైన రాసిన విధంగా ఒకే పదాన్ని ఉపయోగించి సహకవితలు రాయండి. #అమ్మ #అమ్మప్రేమ #Mother #MothersDay #YourQuoteAndMine Collaborating with Rohith Gali Collaborating with Ananthasai Sarath Chandra Collaborating with Varoodhini Prasad Collaborating with Sharath Mangalagiri

read more
అమ్మ=నా నేస్తం వీలైనంతమంది అమ్మ = --------
ఇలా పైన రాసిన విధంగా ఒకే పదాన్ని ఉపయోగించి సహకవితలు రాయండి.

#అమ్మ #అమ్మప్రేమ #mother #mothersday  #YourQuoteAndMine
Collaborating with Rohith Gali
Collaborating with Ananthasai Sarath Chandra
Collaborating with Varoodhini Prasad
Collaborating with Sharath Mangalagiri

Mouni Kanna✍

#అమ్మ #teluguquotes #lovequotes

read more
చెరగనిది , చెదరనిది 
విడువనిది , విడనాడనిది
కదలనిది , కలకాలం నీ తోడుగా ఉండేది
నటన కాదది , నీ నీడగా నీతో నిలిచేది
బ్రమ కాదని,  నీకు బతుకునిచినది
బాధ కాదది,  నీ బాధ్యత తెలిపేది
నీకు లోకాన్ని, నిన్ను లోకానికి చూపేది

అమ్మ మాత్రమే సోదర........
అమ్మని ప్రేమించనోడు 
అమ్మ లాంటి ఈ దేశాన్నేం ఉద్దరిస్తాడు
 #అమ్మ
#teluguquotes 
#lovequotes

srilatha lion

#నన్నువీడనిప్రేమ #అమ్మ #సమస్యాపూరణ32 #yqkavi #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
విశ్వజననానికి మిషవు నీవు 
విశ్వజనని నీవు 

ప్రేమాంకురానికి బీజం నీవు 
ప్రేమస్రవంతి నీవు

ప్రపంచమెరుగని కూనకు 
మొదలు పరిచయం నీవు 
మొదటి ప్రపంచం నీవు

మనోక్షేత్రానికి మనుగడ 
నేర్పింది నీవు 
ఆదిగురువు నీవు

అలసిన మదికి ఒడివి నీవు 
గర్భగుడివి నీవు

ఎదిగే దిశన తెరువువి నీవు 
ఒడ్డుకి చేర్చే తెరచాపవి నీవు

కాటికి కాలుచాపుకునేంతవరకు 
కరుణ కురిపించేవు నీవు
కనురెప్పల్లో దాచుకుని 
కనుమరుగయ్యేవు నీవు #నన్నువీడనిప్రేమ #అమ్మ #సమస్యాపూరణ32 #yqkavi #telugu #teluguvelugu #writingresolution #366days366quotes

srilatha lion

అమ్మంత ప్రేముందని చెబుతూ ఉండేదాన్ని. తులతూగుతానని చెప్పను కాని అంత ప్రేమిస్తున్నానని అంత ప్రేమివ్వగలనని మాత్రం ఖచ్ఛితంగా చెప్పగలను. ఎందుకంటే అనంతమే నా ప్రేమ నీకంకితమైతేనే అది నా ప్రేమ అదే నా ప్రేమ! ❤ #yqbaba #Telugu #teluguvelugu #yqkavi #MyCnC #నాప్రేమ #కన్నె

read more
కన్న ప్రేమ ముందు 
కన్నె ప్రేమెంతరా?
కడుపు తీపి ముందు 
ఇంకే తీపి నిలుచురా! అమ్మంత ప్రేముందని చెబుతూ ఉండేదాన్ని.
తులతూగుతానని చెప్పను
కాని అంత ప్రేమిస్తున్నానని 
అంత ప్రేమివ్వగలనని మాత్రం 
ఖచ్ఛితంగా చెప్పగలను.
ఎందుకంటే అనంతమే నా ప్రేమ 
నీకంకితమైతేనే అది నా ప్రేమ 
అదే నా ప్రేమ! ❤
loader
Home
Explore
Events
Notification
Profile