Nojoto: Largest Storytelling Platform

Best ఎడారి Shayari, Status, Quotes, Stories

Find the Best ఎడారి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ఎడారిలో కోయిలా ఏది నీ పాట, ఎడారిలో నీటి మడుగు పేరు, ఎడారిలో నీరు, ఎడారి నీటి మడుగు, ఎడారి ప్రాంతం,

  • 3 Followers
  • 6 Stories
    PopularLatestVideo

srilatha lion

#ప్రేమ #ఎడారి

read more
ప్రేమంటే? 

జీవితమనే మొక్కను సారవంతమైన నేలనుండి పెకలించుకుని ఎడారిలో నాటుకోడమే! #ప్రేమ #ఎడారి

srilatha lion

#కన్నీరు #ఎడారి #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugukavi #lovequotesbysrilathalion

read more
కనులంచునే కాపురముంటుందేమో కన్నీరు
కదిలిస్తే చాలు కల్లోలినై కదిలొచ్చేలా
కదిలించకున్నా కన్నుల్లోనే ఎడారయేలా  #కన్నీరు #ఎడారి #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi #lovequotesbysrilathalion

srilatha lion

#ఎడారి #కన్నీరు #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
కన్నీరి౦కిపోయి కనులెడారైతేనే౦ 
తీరి౦దా వ్యధతో కూడిన నా రొద
మదిన తొలకరిగా చిగురి౦చిన ఆశలు వాడి నేల రాలిపోతేనే౦ తరిగి౦దా నిను చేరాలన్న నా తపన
నీ నిశ్వాసనే ఊపిరిగా తీసుకున్నా నా నాసిక౦ ఉపిర౦దక కొట్టుమిట్టాడితేనే౦ కొదవు౦దా నీపై నా ప్రేమారాధనకి
విశ్వమ౦తా విడిచి నన్ను ఒ౦టరిని చేస్తేనే౦ బ్రతకలేనా నీ జ్ఞాపకాల సావాస౦తో గడియ గడవడ౦ గమనార్హమయ్యే వరకు
 #ఎడారి #కన్నీరు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

srilatha lion

ఊహకు అందని ఊహలు
అశ్రువుకి కారణమయే ఆశలు 
గాలిమేడల అన్వేషణ లు
ఎడారిలో వరుణుడి కోసం ఎదురుచూపులు
   ఇవన్ని నిరాశనే మిగులుస్తాయ్...
మనకు దక్కుతుందనుకునే దాన్నే పొ౦దాడానికి ప్రయత్ని౦చు
ఉన్న ఇ౦టినే అద్దాల మేడలా భావించు
వర్షపు చినుకు కోసం ఎదురుచూసే బదులు 
అదే ఎడారిలో ఓ ఒయాసిస్సును వెతుకు..
   మన ఊహలే,మన చేతలే మన జీవితం...
 #yqbaba 
#yqkavi #ఎడారి
#sltelugu
#teluguvelugu
#lovequotesbysrilathalion
#telugu
#oasis

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_హైకూలు #హైకూలు #హైకూ #ఎడారి #చెలి

read more




ప్రేమ జలకం
వెతికినా ఉండదు
తానెండమావి.! #వన్నెలయ్య_హైకూలు #హైకూలు #హైకూ #ఎడారి #చెలి

చిరంజీవి మాచర్ల.

#ఎడారి #Quote

read more
మూర్ఖుడితో కలిసి మేడల్లో బతకడం కంటే,ఒంటరిగా ఎడారిలో బతకడం సుఖంగా ఉంటుంది. #ఎడారి


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile