Nojoto: Largest Storytelling Platform

Best మోసం Shayari, Status, Quotes, Stories

Find the Best మోసం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about మోసం quotes in telugu, మోసం meaning in english, మోసం in english, మోసం quotes, మోసం à°•à°¿ జాన్ కారి,

  • 7 Followers
  • 14 Stories
    PopularLatestVideo

srilatha lion

#మోసం #నిజాయితీ #Telugu #teluguvelugu #yqkavi #నేటిత్రిపదలు #సమస్యాపూరణ104

read more
మనం మోసపోనంతవరకే 
ఎదుటోడు నిజాయితీపరుడు 
మాటమీద నిలబడేవాడు  #మోసం #నిజాయితీ #telugu #teluguvelugu #yqkavi #నేటిత్రిపదలు #సమస్యాపూరణ104

srilatha lion

రేయ్ నీలా నేను రౌడీనీ,దాదానీ అవ్వాలంటే ఎంతసేపు రా నా వాచీ తీసి పక్కనపెట్టింత సేపు నా ప్యాంట్ తీసి లుంగీ కట్టుకున్నంతసేపు కాదు రా .....నాయాల... మనిషినైపోయా! మృగాన్నయుంటే ఈ పాటికి నీలో నీకు మిగిలుండేది #Telugu #మోసం #teluguvelugu #yqkavi #ప్రతీకారం #టైంపాస్_వార్నంగ్ #నావార్నింగ్

read more
ప్రతీకార జ్వాలని 
మోసాగ్ని వెలిగించునో నాడు 
ఇది రాసిపెట్టుకో...✍️ రేయ్ నీలా నేను రౌడీనీ,దాదానీ అవ్వాలంటే ఎంతసేపు రా
నా వాచీ తీసి పక్కనపెట్టింత సేపు 
నా ప్యాంట్ తీసి లుంగీ కట్టుకున్నంతసేపు కాదు రా 
.....నాయాల...

మనిషినైపోయా!
మృగాన్నయుంటే ఈ పాటికి 
నీలో నీకు మిగిలుండేది

srilatha lion

#అబద్దం #ఆపేక్ష #మోసం #Telugu

read more
అబద్దాన్ని నిజమనుకుని 
ఆపేక్ష పెంచుకుంటే 
మోసపోయేది నువ్వే #అబద్దం #ఆపేక్ష #మోసం #telugu

srilatha lion

#మోసం #కన్నీరు #తెలుగు #yqkavi #Telugu #teluguvelugu life

read more
కన్నీటిరేవుని తరలించే ముందు 
మోసాన్నొక్కసారి తడుముకో చాలు #మోసం #కన్నీరు #తెలుగు #yqkavi #telugu #teluguvelugu #life

srilatha lion

#రెక్కలు #yqkavi #ప్రతీకారం #మోసం #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
మనిషినైపోయా!
మృగాన్నయుంటే ఈ పాటికి 
నీలో నీకు మిగిలుండేది 
నీ ఎముకలే

ప్రతీకార జ్వాలని 
మోసాగ్ని వెలిగించునో నాడు #రెక్కలు #yqkavi #ప్రతీకారం #మోసం #telugu #teluguvelugu #writingresolution #366days366quotes

srilatha lion

#మోహం #మోసం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes #telugukavi

read more
మోహానికి ప్రేమనే పేరు పెట్టుకోకు 
మోసపోయేది నువ్వే.. #మోహం #మోసం #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguquotes #telugukavi

Savita Jha

Let's do collab... #yqbaba #yqdidi #yqhindi #yqhindiurdu #yqtelugu #మోసం #YourQuoteAndMine #savitajha

read more
ये दुनियां मतलब की मीनार हर ईंट यहां मतलबी.. Let's do collab...

#yqbaba 
#yqdidi
#yqhindi
#yqhindiurdu
#yqtelugu 
#మోసం

savita Jha

Let's do collab... #yqbaba #yqdidi #yqhindi #yqhindiurdu #yqtelugu #మోసం #YourQuoteAndMine #savitajha

read more
ये दुनियां मतलब की मीनार हर ईंट यहां मतलबी.. Let's do collab...

#yqbaba 
#yqdidi
#yqhindi
#yqhindiurdu
#yqtelugu 
#మోసం

Saritha kothuri

#నమ్మకం #మోసం #telugukavi #yourquotebaba

read more
ఎవ్వరిని గుడ్డిగా నమ్మకు
సమయం వచ్చినరోజున నీ వాళ్లే
నిన్ను కాటేయడానికి రవ్వంత కూడా 
ఆలోచించరు, వెనక్కి తగ్గరు....
 #నమ్మకం #మోసం #telugukavi #yourquotebaba

అజ్ఞాతవాసి

#మోసం #ప్రేమవ్యథ #yqkavi #తెలుగుకవి

read more
మన వెంటే ఉంటారు 
వెన్నంటే అంటారు 
మన వారిలా ఉంటారు 
మనతోనే బ్రతుకు అంటారు  
మనల్ని మోసం చేస్తారు 
నడి మధ్యలో వదిలి పోతారు   #మోసం #ప్రేమవ్యథ #yqkavi #తెలుగుకవి
loader
Home
Explore
Events
Notification
Profile