Nojoto: Largest Storytelling Platform

Best కన్నీరు Shayari, Status, Quotes, Stories

Find the Best కన్నీరు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about కన్నీరు 1, కన్నీరు అనే సాంగ్, కన్నీరు కవితలు, కన్నీరు తుడిచి వాడ, కన్నీరు,

  • 7 Followers
  • 22 Stories
    PopularLatestVideo

Bindu Quotes Writer

#కన్నీరు #ఆవేదన #జీవితసంద్రంలో #తెలుగుకవిత #teluguquotes #Telugu #YourQuoteAndMine Collaborating with Radhika

read more
ఈ ప్రపంచమొక రంగస్థలం..
అందులో కొన్ని జీవితాలు నవ నాటకాలు..
ఎపుడు ఏ రంగమెక్కాలో..
ఎపుడు ఏ నాటకమాడాలో.. — % & #కన్నీరు #ఆవేదన #జీవితసంద్రంలో #తెలుగుకవిత #teluguquotes #telugu  #YourQuoteAndMine
Collaborating with Radhika

Upendar M

thanks for the pokes Roopesh ®️✍️ anna and Anila Ankireddi #yqbaba #yqkavi #kritikqoutes #కవనం #కన్నీరు #Telugu

read more
కొన్ని భావాలు
 తెలియచేయడంలో
 కవనం కూడా
 సాటిరాదు కన్నీటికి. thanks for the pokes Roopesh ®️✍️ anna and Anila Ankireddi 


#yqbaba #yqkavi #kritikqoutes #కవనం #కన్నీరు #telugu

Upendar M

#Telugu #yqkavi #కలము #కన్నీరు #kritikqoutes #yqbaba #yqquotes

read more
నా కలము నుంచి వచ్చే ప్రతి అక్షరం నీ గురించే....
నా కంటి నుంచి వచ్చే ప్రతి కన్నీటి బొట్టు నీ కోసమే... #telugu #yqkavi #కలము #కన్నీరు #kritikqoutes #yqbaba #yqquotes

srilatha lion

#మనసుమంట #మనసు #కన్నీరు #తెలుగు #yqkavi #Telugu #teluguvelugu

read more
ఆరిపోతుందనుకుంటే చెలరేగుతు మనసుమంట
మానిపోతుందనుకుంటే మరింత ముదురుతు కన్నీరుకంట
చీకటి నీడన రాతిరి దెప్పే ప్రశ్నలకు బదులెవరిద్దురు
పగటి గూటిన వెలుగు చూపే వెలితిని వేలెత్తేదెవ్వరు
గాఢనిద్దుర గోడల నడుమ 
గొడుగక్కని వస్తూల నడుమ
అస్పష్టముగ అగమ్యగోచరముగ 
జీవిత ముక్కలు 
అతికించు సత్తువను మనసుమంట మింగేస్తుంటే
బతికించు వరమును కాయం కాలదన్నుకుంటుంటే
బిక్కుమని బిత్తరచూపులు
అవ్యక్త స్థితిన అలసిన పెదాలు...
మనసుకు ఊపిరికేంటో ఇంత సంబంధం
బావుంటే ఊపిరెక్కువై ఉక్కిరిబిక్కిరైనట్టు
కాస్త చెదిరితే ఊపిరాడక తల్లడిల్లినట్టు
చిత్రమాడుతుంటే...
తపిస్తూనో విలపిస్తూనో ముడేసిన పెదాల ముడిప్పక 
మనసే కలం పట్టి రాస్తూన్న ఈ క్షణానికి సరియగు మాటలేవి...
తూగగల ఉపమేయ,ఉపమానాలేవి
తడిసిన అక్షరాలు తప్ప
వణికిన కాగితవాసాలు తప్ప.. #మనసుమంట #మనసు #కన్నీరు #తెలుగు #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

#మోసం #కన్నీరు #తెలుగు #yqkavi #Telugu #teluguvelugu life

read more
కన్నీటిరేవుని తరలించే ముందు 
మోసాన్నొక్కసారి తడుముకో చాలు #మోసం #కన్నీరు #తెలుగు #yqkavi #telugu #teluguvelugu #life

srilatha lion

#నానోలు #Telugu #yqkavi #teluguvelugu #అక్షరం #కన్నీరు #కాగితం

read more
కాగితాన్ని 
ముద్దాడే 
కన్నీరే
అక్షరమై #నానోలు #telugu #yqkavi #teluguvelugu #అక్షరం #కన్నీరు #కాగితం

srilatha lion

#నవ్వు #కన్నీరు #yqbaba #yqkavi #Telugu

read more
పనిగట్టుకుని చెక్కిల్లకెంత నవ్వునద్దుతున్నా 
కన్నీటికి నచ్చక తుడిచేస్తూనే ఉన్నాయ్  #నవ్వు #కన్నీరు #yqbaba #yqkavi #telugu

srilatha lion

#కన్నీరు #ఎడారి #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugukavi #lovequotesbysrilathalion

read more
కనులంచునే కాపురముంటుందేమో కన్నీరు
కదిలిస్తే చాలు కల్లోలినై కదిలొచ్చేలా
కదిలించకున్నా కన్నుల్లోనే ఎడారయేలా  #కన్నీరు #ఎడారి #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi #lovequotesbysrilathalion

srilatha lion

#కన్నీరు #వర్షం #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugukavi #lovequotesbysrilathalion

read more
ఆ మాత్రం జాగ్రత్త పాటించననా?
మరీ అంత సంశయమేంటి నీకు!
ఎక్కడ మూడోకంట పడతానోనని
భయంతో కూడిన ఆత్రంతో 
ఓ పరిగెత్తుకొచ్చావేం వరుణుడా! 
నా కన్నీటిని నీ చినుకుల్లో కలుపుకొన.
నాకన్న నీకే ఎందుకంత తొందర
నీకోసం నే ఎదురుచూడాలే గాని 
నాకోసం నువు పరుగున రావడం నాకెందుకో 
ఆత్మీయ ఆలింగనమనిపించింది
నీ అరుపులు నాకేదో జాగ్రత్త చెబుతున్నట్టు 
నీ స్పర్శ నా వెన్ను తడుతున్నట్టుంది
నువ్వైనా నాకోసం కరిగి కదిలొచ్చావ్
ఐనా సంతోషంగా ఉంది 
మనస్ఫూర్తిగా ఏడ్చే అవకాశం 
నువ్వే ఇవ్వగలవ్ మరి. #కన్నీరు #వర్షం #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi #lovequotesbysrilathalion

srilatha lion

#కన్నీరు #నీరు #కల #yqbaba #yqkavi #Telugu #teluguquotes #lovequotesbysrilathalion

read more
ఇంకెంత రాసిపెట్టావయ్య కన్నీరు
కలలో ఎపుడూ ఎందుకంత నీరు #కన్నీరు #నీరు #కల #yqbaba #yqkavi #telugu #teluguquotes #lovequotesbysrilathalion
loader
Home
Explore
Events
Notification
Profile