Nojoto: Largest Storytelling Platform

Best చీకటి Shayari, Status, Quotes, Stories

Find the Best చీకటి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about చీకటి గదిలో చిలక్కొట్టుడు తెలుగు సినిమా, చీకటి సూర్యులు పాట, చీకటి వెలుగులు సినిమా, చీకటి పర్యాయ పదాలు, చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా,

  • 8 Followers
  • 15 Stories
    PopularLatestVideo

Bindu Quotes Writer

#చీకటి #profoundwriters #YourQuoteAndMine Collaborating with Ramya Reddy Collaborating with Sunitha Pericharla Collaborating with సుభాష్ subhash Collaborating with Rajani Siripuram Collaborating with Radhika

read more
కష్టాల కడలిలో 
కొట్టుమిట్టాడే వారి 
జీవితం 
'చీకటి'కి చిరునామా.. #చీకటి 
#profoundwriters  #YourQuoteAndMine
Collaborating with Ramya Reddy
Collaborating with Sunitha Pericharla
Collaborating with సుభాష్ subhash
Collaborating with Rajani Siripuram
Collaborating with Radhika

Jyothirmayee Mukkamala

#చీకటి #Night #Life

read more
mute video

srilatha lion

#నిదుర #అక్షరమాల #కనులు #Telugu #yqkavi #teluguvelugu #చీకటి

read more
ఏం తోచదే నిదుర రాని కనులకు
చీకట్లో అక్షరమాలల్లడం తప్ప... #నిదుర #అక్షరమాల #కనులు #telugu #yqkavi #teluguvelugu #చీకటి

srilatha lion

#నువు #నీడ #Telugu #teluguvelugu #చీకటి #yqkavi

read more
నువ్ నీడలాంటోడివి.. 
వెంటే ఉన్నట్టున్నా... 
చీకటి రాగానే పారిపోతావ్  #నువు #నీడ #telugu #teluguvelugu #చీకటి #yqkavi

srilatha lion

తీర్చేస్తరు జనాలు... #నిజం‌ #వెలుగు #చీకటి #yqkavi #Telugu #teluguvelugu Life #philosophy

read more
నిజమున్నపుడే వెలుగులోకి రా...
లేదంటే చీకట్లోనే నీలిగి చచ్చిపో...
వెలుగులోకొస్తే సరదా తీరిపోతది తీర్చేస్తరు జనాలు...

#నిజం‌ #వెలుగు #చీకటి #yqkavi #telugu #teluguvelugu #Life #philosophy

srilatha lion

తాను - ఆమె తను - ఆమె మనసు తనలో - చీకటిలో.... #తను #చీకటి #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు
మనసు చీకటితో వాపోతూనే ఉంది.
తాను వెలుగులోనున్నా తను తనలోనే ఉన్నానంటూ....
ఆ దృశ్యం ప్రపంచానికి కనిపించేదెపుడంటూ....  తాను - ఆమె
తను - ఆమె మనసు
తనలో - చీకటిలో....

#తను #చీకటి #yqbaba #yqkavi #telugu #teluguvelugu #writingresolution #366days366quotes

srilatha lion

#చీకటి #అంధులు #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
రేపవళ్ళు ఒక్కటే!
కనులంతా చీకటే!
కాలాంతం కనీవినీ కేరింతలేయ
కనుల పండగ అమావాస్యొకటే!
వెలుగు చీకట్లనెంచని 
మా పదముల నడప మాకు 
ఆత్మవిశ్వసమను ఆస్తొక్కటే! #చీకటి #అంధులు #yqbaba #yqkavi #telugu #teluguvelugu #writingresolution #366days366quotes

srilatha lion

... #పిలుపు #చీకటి #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes

read more
ఏ పిలుపు పిలిచినా 
పవళించు వేళకి 
నువ్విన నీ గొంతొక్కటేగా

ఏ చూపు చూసినా 
కన్నీరు జారే వేళకి
నువుగన చీకటొకటేగా

ఏ ఊరట ఊతమిచ్చినా
అంతరంగాన్ని చేరే వేళకి
నువు తాళ నీ వ్యధొకటేగా ...

#పిలుపు #చీకటి #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#teluguquotes

srilatha lion

కనుతెరిచి చూస్తేనేగా ప్రపంచంలోని వెలుగు నీ కన్నుల్లోకి తొంగిచూసేది. నీ కనుపాపకేమైనా బోధపడేలా‌ చేసేది. #ప్రపంచం #చీకటి #వెలుగు #yqbaba #yqkavi #Telugu #teluguquotes #teluguvelugu

read more
నువు కనుమూసుకుని 
ప్రపంచాన్ని చీకటంటే ఎలా?

కనుమూసిన నిను‌ గాంచక‌ 
ప్రపంచం కనుమూసుకుపోతే ఎలా?  కనుతెరిచి చూస్తేనేగా ప్రపంచంలోని వెలుగు 
నీ కన్నుల్లోకి తొంగిచూసేది.
నీ కనుపాపకేమైనా బోధపడేలా‌ చేసేది.

#ప్రపంచం #చీకటి #వెలుగు #yqbaba #yqkavi #telugu #teluguquotes #teluguvelugu

srilatha lion

#చీకటి #వెలుగు #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugukavi

read more
చీకట్లో చేజార్చుకుని 
వెలుగులో వెతుకులాటేల?
చీకట్లోనే వెలుగుతో వెతకలేవా! #చీకటి #వెలుగు #yqbaba #yqkavi
#telugu #teluguquotes #telugukavi
loader
Home
Explore
Events
Notification
Profile