Nojoto: Largest Storytelling Platform

Best ఆరాటం Shayari, Status, Quotes, Stories

Find the Best ఆరాటం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ఆరాటం meaning, ఆరాటం అంటే ఏమిటి, ఆరాటం ముందు సాంగ్, ఆరాటం అర్థం, ఆరాటం పోరాటం,

  • 2 Followers
  • 3 Stories
    PopularLatestVideo

srilatha lion

అంతరార్ధం అర్దం కాకపోగ ప్రశ్నే ముందు తొలుస్తుంది... #అంతరార్ధం #ప్రశ్న #ఆరాటం #yqkavi #Telugu #ఇంకెన్నాళ్లు

read more
ఇంకెన్నాళ్ళుంటావన్న ప్రశ్నంతరార్ధం
ఇంకొన్నాళ్లుండమని చెప్పకనే చెప్పు ఆరాటం  అంతరార్ధం అర్దం కాకపోగ
ప్రశ్నే ముందు తొలుస్తుంది...

#అంతరార్ధం #ప్రశ్న #ఆరాటం #yqkavi #telugu #ఇంకెన్నాళ్లు

srilatha lion

#అనుభవం #ఆరాటం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu

read more
అమాయకత్వం ఆరాటంతో పరుగులెడుతుంటే
అనుభవం ఆగి ఆరా తీస్తుంది #అనుభవం #ఆరాటం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 127 #గజల్ #గజల్స్ #ఆరాటం #gazal #gazallover మత్లా మొదటి పాదం మొన్నటి వరకు కొనసాగిన ఇస్రాయెల్, పాలస్తీనా ఇరు దేశాల మధ్య జరిగిన దాడులను, వాటిని ప్రోత్సాహించిన దేశాలను దృష్టిలో పెట్టుకుని వ్రాసాను. ఐనా శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు కదా "ఏ దేశ చరిత్ర చూసిన ఏమున్నది గర్వ కారణం నరజాతి చరిత్ర సమస్తం

read more
సమరాలను జరపాలని దేశాలకు ఆరాటం
తిమిరాలను తరమాలని దీపాలకు ఆరాటం

ఈలవేసి పాడుతూనె గోల చేసి ఆడుతుంది
చలచల్లగ తాకాలని పవనాలకు ఆరాటం

రాలుతున్న తమదేహం వాడుతున్న తమ ప్రాణం
పరిమళాలు పంచాలని కుసుమాలకు ఆరాటం

సమస్తాన్ని మరిపించే వనములోని రాసక్రీడ
కృష్ణ పెదవి తాకాలని గోపికలకు ఆరాటం

వన్నెలయ్య అక్షరాలే సుప్రభాత కాంతులయ్యె
భ్రాంతులనే తరమాలని కవనాలకు ఆరాటం #వన్నెలయ్య_గజల్ 127
#గజల్ #గజల్స్ #ఆరాటం #gazal #gazallover 
మత్లా మొదటి పాదం మొన్నటి వరకు కొనసాగిన ఇస్రాయెల్, పాలస్తీనా ఇరు దేశాల మధ్య జరిగిన దాడులను, వాటిని ప్రోత్సాహించిన దేశాలను దృష్టిలో పెట్టుకుని వ్రాసాను.

ఐనా శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు కదా
"ఏ దేశ చరిత్ర చూసిన
ఏమున్నది గర్వ కారణం
నరజాతి చరిత్ర సమస్తం


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile