Find the Best నీడ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about నీడ ననà±à°¨à± విడిపోయింది, నీడ కవితలà±, నీడ సినిమా, నీడ ఖరీదà±, నీడ పరà±à°¯à°¾à°¯à°ªà°¦à°¾à°²à±,
srilatha lion
#చీకటికోట #నీడ #పూరిగుడిసె #telugu #teluguvelugu #yqkavi
srilatha lion
నువ్ నీడలాంటోడివి.. వెంటే ఉన్నట్టున్నా... చీకటి రాగానే పారిపోతావ్ #నువు #నీడ #telugu #teluguvelugu #చీకటి #yqkavi
srilatha lion
నీడ కరువె తలంపు వీడ శ్వాస మరుగే మరుపు చేర #ప్రహేళిక #ఈసారికిలాకానిద్దాం #తలంపు #telugu #teluguvelugu #నీడ #శ్వాస
srilatha lion
వెండి వెన్నెల్లో కబురులాంటిదపుడు వద్దన్నా వెంటాడే నీడైందిపుడు #వెండివెన్నెల #beautyinmyvision #నీడ #yqbaba #yqkavi #telugu
srilatha lion
తనని తాను తన నీడనుకుంది. తనకు తనకు తెలియని ఓ రహస్య ప్రపంచముందని తెలుసుకోలేకపోయింది #yqbaba #yqkavi #నీడ #రహస్యప్రపంచం #telugu #teluguvelugu #writingresolution #366days366quotes
srilatha lion
నీడలో నీ నీడ నిన్ను అనుసరి౦చడ౦ మానుతు౦దేమో గాని నా మది మాత్ర౦ ఏ తారతమ్య౦ లేకు౦డా అనుక్షణం నిన్ను నా తలపుల్లో వె౦బడిస్తూనే ఉ౦టు౦ది నీ తనువును నడిపి౦చే ఉపిరిలా #నీడ #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu
Saritha kothuri
సంతోషం లో తోడుగా ఉన్నావు దుఖంలో అండగా ఉన్నావు ఎవ్వరూ లేరని బాధపడిన వేళ నేను ఉన్నాను అని ధైర్యం ఇచ్చావు బ్రతకటానికి అర్థం లేదనుకున్నవేళ. నా భుజం తట్టి నాకు ఊపిరి పోసినావు. సదా నీడలా వెన్నంటే ఉండే నీవు ఎప్పటికీ నాతోనే ఉంటావు కదూ !!! ఒక్కోసారి ముందు, ఒక్కోసారి వెనుక, కానీ ఎప్పుడూ అమ్మ చేయి పట్టుకుని వదలనని మారాం చేసే చంటి పిల్లాడిలా మనతోనే ఉండేది మన నీడ! ఇవాళ కాస్త ఆ నీడ మీద అక్షరాల వెలుగును పడనీయండి మీ మాటలతో! #నీడ #yqkavi #collab #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi
Naresh Reddy Aleti
కాలిపోదు ఆరిపోదు తడిసిపోదు ఇంకిపోదు నరకలేము ఛేదించలేము బంధించలేము బాధించలేము ఆత్మ నీడ "నైనం ఛిన్దన్తి శస్త్రాణి" భ.గీ 02/23 #వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #ఆత్మ #నీడ
అజ్ఞాతవాసి
నీకు తోడుగా నీ నీడ వస్తుంది నాకు తోడుగా నా దరిద్రం వెంటాడుతుంది #నీడ #తోడు #దరిద్రం #yqkavi #teluguquotes
అజ్ఞాతవాసి
నీకు తోడుగా నీ నీడ వస్తుంది నాకు తోడుగా నా దరిద్రం వెంటాడుతుంది #నీడ #తోడు #దరిద్రం #yqkavi #teluguquotes