Find the Best అక్షరం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about à°…à°•à±à°·à°°à°‚ మీద పేరà±à°²à±, à°…à°•à±à°·à°°à°‚ మీద, à°…à°•à±à°·à°°à°‚తో పేరà±à°²à±, à°…à°•à±à°·à°°à°‚ à°…à°•à±à°·à°°à°‚, à°…à°•à±à°·à°°à°‚ కవితలà±,
Bindu Quotes Writer
రాసిన ప్రతి అక్షరం అద్భుతం కాకపోవచ్చు కానీ.., ప్రతి అద్భుతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసేది అక్షరం మాత్రమే.. అక్షరం అక్షరం కలిసి అక్షరమాలగా ఏర్పడి పదాల వరుసతో ఎన్నో లక్షల అనుభూతుల అద్భుతాలను అందరికీ అందంగా అందిస్తుంది అక్షరం.. — % & #teluguquotes #teluguwritings #తెలుగువెలుగు #అక్షరం #అక్షరాలుభావాలు #yqkavi #yourquotebaba
srilatha lion
అక్షరం ప్రత్యేక ఆహ్వానాన్ని కోరదు #అక్షరం #ఆహ్వానం #నానోలు #telugu
srilatha lion
అందరిది నిద్రావస్థైతే నీది అక్షరావస్థ వాళ్ళు కాసేపైతే లేస్తరు... నువు మాత్రం లేవలేవ్... క్షరం లేనిదే అక్షరం కదా! #అక్షరం #నిద్రావస్థ #నిద్ర #telugu #teluguvelugu #yqkavi #అక్షరవస్థ
srilatha lion
కాగితాన్ని ముద్దాడే కన్నీరే అక్షరమై #నానోలు #telugu #yqkavi #teluguvelugu #అక్షరం #కన్నీరు #కాగితం
srilatha lion
గుండెల్ని పిండేసే బాధాతప్త భావోద్వేగం గుండె గూటిని తడిమినపుడే గుండెకు హత్తుకునే భావుకత్వం బయల్పడుతుంది గుండె గడప నుండి. అక్షరానికి అపరిచితుడినైనా ఆత్రేయను చేస్తుంది అంధకారాన అలరారుతున్నా మహోన్నతమై నీరాజనమందుకునేలా చేస్తుంది గుండెల్ని పిండేసే బాధాతప్త భావోద్వేగం గుండె గూటిని తడిమినపుడే గుండెకు హత్తుకునే భావుకత్వం బయల్పడుతుంది గుండె గడప నుండి. అక్షరానికి అపరిచితుడినైనా ఆత్రేయను చేస్తుంది అంధకారాన అలరారుతున్నా మహోన్నతమై నీరాజనమందుకునేలా చేస్తుంది
srilatha lion
భరించలేని బరువుతో బాధపడుతున్న ప్రతీసారి మది మూగబోతుంది నా భావోద్వేగానికి పదాలు కరువై అక్షరాలను వెలెయ్యాలనుకుంటుంది ప్రతీసారి నా కలం కాని వెలేసిన ప్రతీసారి ఈ వాస్తవిక ప్రపంచంలో ఇమడలేక కాల్పనిక ప్రపంచానికి నన్ను నే వెలేస్కున్నపుడు నేనెంత కసిరినా గుర్తొచ్చేది నువే నేనెంత తరిమినా నే చేరేది నిన్నే నేనెంత వారించినా నను అక్కున చేర్చుకునేది నువే అక్షరమా #అక్షరం #నేను #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion
Madhu Jain
Nee lo kavyam ayi nenu unna Nee lo paade pallaki raagam naa uhhalu lo nee spandana aade naa hridyam lo sraavan samiram Pic source: pinterest #శ్రావణసమీరం #ఊహాలోకం #అక్షరం #yqkavi #YourQuoteAndMine Collaborating with శ్రావణ సమీరం
Aswartha Lakshmi Mitta
వెన్నెల కాగితం పైన వెలుగు సువర్ణాక్షరాలు #అక్షరం #కాగితం #బంధీ #కవిత్వం #పదం #తెలుగు #YourQuoteAndMine Collaborating with Rohith Gali Collaborating with Ananthasai Sarath Chandra Collaborating with Bala Tripura Sundari
Aswartha Lakshmi Mitta
అక్షరము తో చెలిమి.. జీవితానికి కలిమి #అక్షరం #YourQuoteAndMine Collaborating with వెన్నెల సీత
Aswartha Lakshmi Mitta
అక్షరము నా ఆత్మీయ నేస్తం చదవకుండా మనలేను చదివాక స్పందన కలిగి వ్రాయ కుండా అసలువుండలేను అక్షరమే నేస్తం, సమస్తం. #భావసుమాలు #అక్షరం