Nojoto: Largest Storytelling Platform

Best అక్షరం Shayari, Status, Quotes, Stories

Find the Best అక్షరం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about అక్షరం మీద పేర్లు, అక్షరం మీద, అక్షరంతో పేర్లు, అక్షరం అక్షరం, అక్షరం కవితలు,

  • 10 Followers
  • 53 Stories
    PopularLatestVideo

Bindu Quotes Writer

#teluguquotes #teluguwritings #తెలుగువెలుగు #అక్షరం #అక్షరాలుభావాలు #yqkavi #yourquotebaba

read more
రాసిన ప్రతి అక్షరం అద్భుతం కాకపోవచ్చు కానీ..,
ప్రతి అద్భుతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసేది అక్షరం మాత్రమే.. అక్షరం అక్షరం కలిసి అక్షరమాలగా ఏర్పడి పదాల వరుసతో ఎన్నో లక్షల అనుభూతుల అద్భుతాలను అందరికీ అందంగా అందిస్తుంది అక్షరం.. — % &  #teluguquotes  #teluguwritings
#తెలుగువెలుగు  #అక్షరం #అక్షరాలుభావాలు    
#yqkavi #yourquotebaba

srilatha lion

#అక్షరం #ఆహ్వానం #నానోలు #Telugu

read more
అక్షరం 
ప్రత్యేక 
ఆహ్వానాన్ని 
కోరదు #అక్షరం #ఆహ్వానం #నానోలు #telugu

srilatha lion

వాళ్ళు కాసేపైతే లేస్తరు... నువు మాత్రం లేవలేవ్... క్షరం లేనిదే అక్షరం కదా! #అక్షరం #నిద్రావస్థ #నిద్ర #Telugu #teluguvelugu #yqkavi #అక్షరవస్థ

read more
అందరిది నిద్రావస్థైతే 
నీది అక్షరావస్థ  వాళ్ళు కాసేపైతే లేస్తరు...
నువు మాత్రం లేవలేవ్...

క్షరం లేనిదే అక్షరం కదా!

#అక్షరం #నిద్రావస్థ #నిద్ర #telugu #teluguvelugu #yqkavi #అక్షరవస్థ

srilatha lion

#నానోలు #Telugu #yqkavi #teluguvelugu #అక్షరం #కన్నీరు #కాగితం

read more
కాగితాన్ని 
ముద్దాడే 
కన్నీరే
అక్షరమై #నానోలు #telugu #yqkavi #teluguvelugu #అక్షరం #కన్నీరు #కాగితం

srilatha lion

గుండెల్ని పిండేసే బాధాతప్త భావోద్వేగం గుండె గూటిని తడిమినపుడే గుండెకు హత్తుకునే భావుకత్వం బయల్పడుతుంది గుండె గడప నుండి. అక్షరానికి అపరిచితుడినైనా ఆత్రేయను చేస్తుంది అంధకారాన అలరారుతున్నా మహోన్నతమై నీరాజనమందుకునేలా చేస్తుంది #yqbaba #Telugu #teluguquotes #teluguvelugu #yqkavi #అక్షరం #1300thquote

read more
గుండెల్ని పిండేసే బాధాతప్త భావోద్వేగం 
గుండె గూటిని తడిమినపుడే 
గుండెకు హత్తుకునే భావుకత్వం బయల్పడుతుంది
గుండె గడప నుండి.
అక్షరానికి అపరిచితుడినైనా 
ఆత్రేయను చేస్తుంది 
అంధకారాన అలరారుతున్నా మహోన్నతమై 
నీరాజనమందుకునేలా చేస్తుంది  గుండెల్ని పిండేసే బాధాతప్త భావోద్వేగం 
గుండె గూటిని తడిమినపుడే 
గుండెకు హత్తుకునే భావుకత్వం బయల్పడుతుంది
గుండె గడప నుండి.
అక్షరానికి అపరిచితుడినైనా ఆత్రేయను చేస్తుంది 
అంధకారాన అలరారుతున్నా మహోన్నతమై 
నీరాజనమందుకునేలా చేస్తుంది

srilatha lion

#అక్షరం #నేను #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion

read more
భరించలేని బరువుతో బాధపడుతున్న 
ప్రతీసారి మది మూగబోతుంది 
నా భావోద్వేగానికి పదాలు కరువై అక్షరాలను
వెలెయ్యాలనుకుంటుంది ప్రతీసారి నా కలం
కాని వెలేసిన ప్రతీసారి ఈ వాస్తవిక ప్రపంచంలో 
ఇమడలేక కాల్పనిక ప్రపంచానికి 
నన్ను నే వెలేస్కున్నపుడు 
నేనెంత కసిరినా గుర్తొచ్చేది నువే
నేనెంత తరిమినా నే చేరేది నిన్నే 
నేనెంత వారించినా నను అక్కున చేర్చుకునేది 
నువే అక్షరమా #అక్షరం #నేను #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion

Madhu Jain

Pic source: pinterest #శ్రావణసమీరం #ఊహాలోకం #అక్షరం #yqkavi #YourQuoteAndMine Collaborating with శ్రావణ సమీరం

read more
Nee lo kavyam ayi nenu unna
Nee lo paade pallaki raagam 
naa uhhalu lo nee spandana
aade naa hridyam lo sraavan samiram Pic source: pinterest
#శ్రావణసమీరం #ఊహాలోకం #అక్షరం #yqkavi   #YourQuoteAndMine
Collaborating with శ్రావణ సమీరం

Aswartha Lakshmi Mitta

#అక్షరం #కాగితం #బంధీ #కవిత్వం #పదం #తెలుగు #YourQuoteAndMine Collaborating with Rohith Gali Collaborating with Ananthasai Sarath Chandra Collaborating with Bala Tripura Sundari

read more
వెన్నెల కాగితం పైన 
వెలుగు సువర్ణాక్షరాలు #అక్షరం #కాగితం #బంధీ #కవిత్వం #పదం #తెలుగు  #YourQuoteAndMine
Collaborating with Rohith Gali
Collaborating with Ananthasai Sarath Chandra 
Collaborating with Bala Tripura Sundari

Aswartha Lakshmi Mitta

#అక్షరం #YourQuoteAndMine Collaborating with వెన్నెల సీత

read more
అక్షరము తో చెలిమి.. జీవితానికి కలిమి #అక్షరం  #YourQuoteAndMine
Collaborating with వెన్నెల సీత

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #అక్షరం

read more

అక్షరము నా ఆత్మీయ నేస్తం
చదవకుండా మనలేను
చదివాక స్పందన కలిగి
వ్రాయ కుండా అసలువుండలేను
అక్షరమే నేస్తం, సమస్తం.  #భావసుమాలు
#అక్షరం
loader
Home
Explore
Events
Notification
Profile