Nojoto: Largest Storytelling Platform

Best బ్రతుకు Shayari, Status, Quotes, Stories

Find the Best బ్రతుకు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about బ్రతుకుతున్నారు, బ్రతుకు కవితలు, బ్రతుకుతెరువు సినిమా, బ్రతుకు ఎప్పుడు దుర్భరం అవుతుంది, బ్రతుకుతెరువు అందమే ఆనందం,

  • 6 Followers
  • 28 Stories
    PopularLatestVideo

srilatha lion

#కొరోనా #బ్రతుకు #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #coronavirus #corona_awareness

read more
ఆ... ఏముందిలే ఎక్కడో ఎవరికో వస్తే నాకేంటి అనుకోకు
ఎక్కడో వచ్చింది నీవరకు రాలేదా?
నీవరకు రావడానికి ఎంత సమయం పడుతుందంటావ్?
ఏమో నీకెంత దూరంలో ఉందో నీకేం తెలుసు? 
నాకెందుకు అనుకుంటే... 
కొరోనా కరములకు చిక్కి బలైపోతావ్.
నేను బాగుండాలి నాతోపాటు నలుగురు బాగుండాలనుకుంటే... 
నువు జాగ్రత్తపడు 
నలుగురికి జాగ్రత్తలు చెప్పు బ్రతికిపోతావ్.
ఏం చేద్దాం!
అశ్రద్ధ చేసి మనవరకూ రానిచ్చి బలైపోదామా?
లేక 
మన నీడను కూడా తాకనీకుండా ఇంటిపట్టునుండి బ్రతికిపోదామా? #కొరోనా #బ్రతుకు #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#coronavirus #corona_awareness

srilatha lion

అనుభవం కోసం అనుభవాన్ని వెతుక్కుంటూ వెళ్ళకు కొన్నిసార్లు ఆంతర్యాన్ని వెతుకు ఎందుకంటే ప్రతీ అనుభవం ఫలదాయకం కాదు అది అనుభవమయ్యాకే తెలిసొస్తుంది దానికేం ముందు ఎగేస్కుంటూ వచ్చి తన రుచి చూపించెళుతుంది ఆ తర్వాతే హితబోధ చేస్తుంది. అనుభవించేది మనమేగా! అందుకే మనమేం తక్కువ అన్నట్టు మన నేర్పు కూడా చూపించాల్సిందేగా మరి #yqbaba #Telugu #teluguquotes #teluguvelugu #yqkavi #బ్రతుకు #telugukavi

read more
అనుభవం హెచ్చరిస్తున్నా పెడచెవిన పెట్టేరెందరో! 
కారణం వాళ్ళకి కావాల్సింది కూడా అనుభవమే 
గాని అనుభవం వెలిబుచ్చిన 
ఆ అనుభవంలోనున్న ఆంతర్యం కాదు అనుభవం కోసం అనుభవాన్ని వెతుక్కుంటూ వెళ్ళకు
కొన్నిసార్లు ఆంతర్యాన్ని వెతుకు 
ఎందుకంటే ప్రతీ అనుభవం ఫలదాయకం కాదు 
అది అనుభవమయ్యాకే తెలిసొస్తుంది
దానికేం ముందు ఎగేస్కుంటూ వచ్చి 
తన రుచి చూపించెళుతుంది ఆ తర్వాతే హితబోధ చేస్తుంది.
అనుభవించేది మనమేగా!
అందుకే మనమేం తక్కువ అన్నట్టు మన నేర్పు కూడా చూపించాల్సిందేగా మరి

srilatha lion

ఇద్దరితో అడుగిడిన నువ్వు నలుగురిని సంపాదించుకోగలిగితే చాలు ముఖం చాటేసిన ఆ నలుగురి అంతిమయాత్రకైనా మరో నలుగురు అవసరమన్న విషయం మరుస్తారో లేక మనం కడతేరేప్పటి విషయం కదా అని పరిత్యజిస్తారో గాని ఒక్కోసారి దిక్కుమొక్కు లేని అనామకుల్లా సాగనంపేందుకు సిద్ధపడే ఎందరో సౌందర్య రూపకులు, పవిత్రులను చూస్తుంటే మనసు చలించి పోతుంది కనుల ముందు కాటికి కాలు చాపిన వాడు కానరాడట గాని మడి కట్టుకుని ఆరాధించ ముక్కంటి కానొస్తాడట! శవమే శివమని తెలియజెప్పలేదా నీలో భక్తి. #yqbaba #Telugu #teluguvelugu #yqkavi #బ్రతుకు #sltelugu

read more
మూడునాళ్ళ మురిపానికేనా ఈ పగలు పంథాలు 
దహనమయే దేహానికేనా ఇన్ని తొడుగులు
మన్నులో పూడ్చే మన్నుకేనా ఇన్ని మెరుగులు 
దూరం నుండి చూస్తేనే ఒక్కోసారి నిజమైన ప్రపంచం కనిపిస్తుంది 
దగ్గరునుండి కాంచినంతకాలం మోహమో,ప్రేమపాశమో,బంధమో,రక్తసంబంధమో,ఆప్యాయతో,అభిమానమో,అనురాగామో కనుపాపకు అడ్డుగా మబ్బును కమ్మి కానకుండా చేస్తాయ్
ఒకసారి మబ్బుపొర వదిలేసరికి జీవితం చాలా ముందుకెళ్ళిపోతుంది వెనక్కి తెచ్చుకోలేనంతగా 
అప్పటి ఆ క్షణాన్ని ఓపలేనంతగా,మనకనుగుణంగా మార్చుకోలేనంతగా
ఆ తర్వాత కూడా ఎంతో కొంత నీకై 
మిగులుందనుకుంటే అదృష్టమనడంలో 
అతిశయోక్తి లేదు. ఇద్దరితో అడుగిడిన నువ్వు నలుగురిని సంపాదించుకోగలిగితే చాలు 

ముఖం చాటేసిన ఆ నలుగురి అంతిమయాత్రకైనా మరో నలుగురు అవసరమన్న విషయం మరుస్తారో లేక మనం కడతేరేప్పటి విషయం కదా అని పరిత్యజిస్తారో గాని ఒక్కోసారి దిక్కుమొక్కు లేని అనామకుల్లా సాగనంపేందుకు సిద్ధపడే ఎందరో సౌందర్య రూపకులు, పవిత్రులను చూస్తుంటే మనసు చలించి పోతుంది 

కనుల ముందు కాటికి కాలు చాపిన వాడు కానరాడట గాని 
మడి కట్టుకుని ఆరాధించ ముక్కంటి కానొస్తాడట!

శవమే శివమని తెలియజెప్పలేదా నీలో భక్తి.

srilatha lion

తేలనీకపోవడానికి గతం ఒకే కారణమైతే మునక్కపోవడానికి ప్రస్తుతం లో పలు కారణాలు కారణాలే బ్రతుకీడ్చేలా చేస్తున్నాయి బ్రతుకీడ్చడం నుండి నిజంగా బ్రతకడం ఎన్నాళ్ళకో.... #బ్రతుకు #గతం

read more
తేలనీదు గ‌తం
మునగనీదు ప్రస్తుతం తేలనీకపోవడానికి గతం ఒకే కారణమైతే మునక్కపోవడానికి ప్రస్తుతం లో పలు కారణాలు
కారణాలే బ్రతుకీడ్చేలా చేస్తున్నాయి 
బ్రతుకీడ్చడం నుండి నిజంగా బ్రతకడం ఎన్నాళ్ళకో....

#బ్రతుకు #గతం

srilatha lion

#జీవితం #బ్రతుకు #భయం #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu

read more
ఎవరు పిరికివాళ్ళు కాదు ధైర్యవ౦తులు కారు
అ౦దరు ధైర్యవ౦తులే అ౦దరు పిరికివాళ్ళే
ఒకడికి బ్రతకాల౦టే భయ౦ సమస్యల స౦ధ్ర౦లో ఎదురీదలేక అ౦దుకే చావడానికి చాలా ధైర్యం.. చావడానికి వెనకాడడు..
ఇ౦కొకడికి చావాల౦టే భయం అదేదో తెలియని ప్రాణతీపి కాని బ్రతకాలని ధైర్యం ఎ౦తటి స౦ధ్రాన్నైనా తన వాళ్ళకోస౦ ఎదురీదగలిగే మొ౦డి పట్టుదల..అ౦దుకే బ్రతికే౦దుకు పోరాడతాడు..
వాడికి వీడికి భయ౦ ఉ౦ది ధైర్యం ఉ౦ది కాని ఎ౦దులో చూపిస్తున్నారన్నదే తేడా..
బ్రతకలేక చచ్చేవాడికి అప్పటితో ఈ భూమ్మీద తన భూమిక ముగుస్తు౦ది కొ౦దరు బాధపడతారు కాని కొన్ని రోజులకు మరుపు వర౦ వల్ల అ౦తా మాసిపోతు౦ది ఒరిగేదే౦ లేదు
చావలేక బ్రతికేవాడికి క్షణక్షణ౦ నరక౦ చూస్తాడు అది చచ్చినవాడు చూసేదానిక౦టే ఎక్కువ.. ఏమైనా ఏదైనా మిగిలు౦దనుకు౦టే అది బ్రతకడ౦లోనే...
  బ్రతుకుదా౦ ఏమో మనవల్లే ఈ దేశానికి ఏ౦ ఉపయోగ౦ ఉ౦దో మనవల్లే ఏ౦ మారబోతు౦దో మనతోనే మార్పు మొదలవబోతో౦దేమో... బ్రతుకు గాడీ లాగలేక డీలా పడినపుడు ఇ౦క నూతనుత్తేజ౦తో ము౦దుకు సాగ౦డి... #జీవితం #బ్రతుకు #భయం #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu

Revanth Teja

#కళలు #కలలు #ఆశ #ప్రేమ #ఊపిరి #జీవితం #ఆనందం #బ్రతుకు

read more
కళల  కట్టడం  కట్టా  ఆశలని  ఇటుకలు  చేసి
బ్రతుకు  బండిని  నడిపా  నమ్మకం  అనే  ఇంధనం  పోసి
కష్టాలని  ఏదిరిస్తున్న  చిరునవ్వు  అనే  ఆయుధం  తీసి
సమాజానికి  బాఖీ  కడుతున్న  మానవత్వం  అనే  ధనం  తోటి...
సంసారాన్ని  సాగిస్తున్న  ప్రేమ  అనే  ఊపిరి  పోసి....
 #కళలు #కలలు #ఆశ #ప్రేమ #ఊపిరి #జీవితం #ఆనందం #బ్రతుకు

Revanth Teja

#నమ్మకం #బ్రతుకు #నమ్మకంతొ #నమ్మకంకలగాలంటే #ఆశ #జీవితం

read more
నమ్మకం...!!!

"మనం ఒకరిమీద పెట్టుకుంటే అది మనకి ధైర్యం అవుతుంది 
అదే మనిషి మనమీద పెట్టుకుంటే అది మన బాధ్యత అవుతుంది." #నమ్మకం #బ్రతుకు #నమ్మకంతొ #నమ్మకంకలగాలంటే #ఆశ #జీవితం

Revanth Teja

#బ్రతుకు #బ్రతుకుమెతుకు #Telugu #telugupoetry #teluguvelugu #teluguquotes #telugukavi #telugabbai

read more
బ్రతుకుమెతుకుల మధ్య పరుగుపందంలో

బరువైన బ్రతుకులు కొన్ని,
భయపడే బ్రతుకులు ఇంకొన్ని•••

చిరిగిన జీవితాలు కొన్ని,
చితికిచేరిన జీవితాలు ఇంకొన్ని•••

కడుపు నిండక కొంతమంది,
తిన్నది అరగక ఇంకొంతమంది•••

మెతుకుల కోసం వెతుకులాట,
మరణాలవైపు వలసబాట•••

ఈ పందెంలో గెలిచేది ఎవరో 
గాలిలో కలిసేది ఎవరో ??? #బ్రతుకు #బ్రతుకుమెతుకు  #telugu #telugupoetry #teluguvelugu #teluguquotes #telugukavi #telugabbai

revanth teja

#కళలు #కలలు #ఆశ #ప్రేమ #ఊపిరి #జీవితం #ఆనందం #బ్రతుకు

read more
కళల  కట్టడం  కట్టా  ఆశలని  ఇటుకలు  చేసి
బ్రతుకు  బండిని  నడిపా  నమ్మకం  అనే  ఇంధనం  పోసి
కష్టాలని  ఏదిరిస్తున్న  చిరునవ్వు  అనే  ఆయుధం  తీసి
సమాజానికి  బాఖీ  కడుతున్న  మానవత్వం  అనే  ధనం  తోటి...
సంసారాన్ని  సాగిస్తున్న  ప్రేమ  అనే  ఊపిరి  పోసి....
 #కళలు #కలలు #ఆశ #ప్రేమ #ఊపిరి #జీవితం #ఆనందం #బ్రతుకు

revanth teja

#నమ్మకం #బ్రతుకు #నమ్మకంతొ #నమ్మకంకలగాలంటే #ఆశ #జీవితం

read more
నమ్మకం...!!!

"మనం ఒకరిమీద పెట్టుకుంటే అది మనకి ధైర్యం అవుతుంది 
అదే మనిషి మనమీద పెట్టుకుంటే అది మన బాధ్యత అవుతుంది." #నమ్మకం #బ్రతుకు #నమ్మకంతొ #నమ్మకంకలగాలంటే #ఆశ #జీవితం
loader
Home
Explore
Events
Notification
Profile