Nojoto: Largest Storytelling Platform

Best రాత Shayari, Status, Quotes, Stories

Find the Best రాత Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about రాత్రి జరిగిన మ్యాచ్, రాత్రి సినిమా, రాత్రి కళ్యాణ్ మట్కా చాట్, రాత్రి పాటలు, రాత్రి మ్యాచ్,

  • 3 Followers
  • 12 Stories
    PopularLatestVideo

srilatha lion

ఒక్కోసారి... #రాత #జీవితం #Telugu

read more
ఓ రాత 
ఓ జీవితం ఒక్కోసారి... 

#రాత #జీవితం #telugu

srilatha lion

#నరకం #రాత #తనరాత #Telugu #రెక్కలగుర్రాలు

read more
తన రాత నరకానికి రుచి మరిగింది...
మధ్యలో ఎన్ని రెక్కలగుర్రాలు ఎత్తుకెళ్ళినా 
తిరిగదే నరకంలో వదిలేస్తాయ్! #నరకం #రాత #తనరాత #telugu #రెక్కలగుర్రాలు

srilatha lion

#తను #రాత #రచయిత #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
రచయితకు రుచించని/వీలు చిక్కని రాతేమో తనది 
తన కనుల ముందరే కడతేరిన కథలెన్నో
ఒడ్డెక్కిన కథలెన్నో
కాని తన కథ మాత్రం అక్కడే

తనూ అక్కడే... #తను #రాత #రచయిత #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

#yqbaba #yqkavi #రాతిరి #ఉదయం #Telugu #teluguvelugu #కథ #రాత

read more
ఏ రాతిరి నీ రాతకు మలుపు రాసిపెట్టునో!
ఏ ఉదయం నీ జీవితాన్ని మలిచి మోసుకెళ్ళునో! #yqbaba #yqkavi #రాతిరి #ఉదయం #telugu #teluguvelugu #కథ #రాత

srilatha lion

#రాత #ఆయువు #రెక్కలు #yqkavi #Telugu #నాఛాలెంజ్ #writingresolution #366days366quotes

read more
ప్రార్ధించగనే 
ఆయువు పోసాడంటే 
దయని కాదు
తీసాడంటే నిర్దయని కాదు

రాత రాసినోడి 
లెక్కల చిట్టా మహత్యం! #రాత #ఆయువు #రెక్కలు #yqkavi #telugu #నాఛాలెంజ్
#writingresolution #366days366quotes

srilatha lion

........ #అదృష్టం #రాత #yqbaba #yqkavi #Telugu

read more
అన్నీ అందరికి రాసిపెట్టుండవు
అదృష్టముండాలి! ........

#అదృష్టం #రాత #yqbaba #yqkavi #telugu

srilatha lion

కొందరు చెప్పకనే వచ్చి చెప్పకనే వెళ్ళిపోతుంటారు. వచ్చేది పోయేది రాసుంటే చాలు. #రాత #రాకపోక #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes #lifelessons

read more
వచ్చేదుంటే నీ పిలుపక్కర్లేదు
పోయేదుంటే నీకు చెప్పక్కర్లేదు  కొందరు చెప్పకనే వచ్చి చెప్పకనే వెళ్ళిపోతుంటారు.

వచ్చేది పోయేది రాసుంటే చాలు.

#రాత #రాకపోక #yqbaba #yqkavi 
#telugu #teluguvelugu #teluguquotes #lifelessons

srilatha lion

రాతల్లో పడితే 
నాకు వేరే ప్రపంచమే తెలీదు
ఆ రాతల్లోనుంది నువ్వేగా మరి!
అందుకేనేమో ఎంత రాసిన 
నా కలానికి తృష్ణ తీరదు
నా మనసుకు నీమీద యావ చావదు #రాత #తృష్ణ #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion

srilatha lion

#రాత #ఎరుక #yqbaba #yqkavi #Telugu #teluguquotes #teluguvelugu

read more
ఏ రాత ఎవరికి 
రహస్య వర్తమానమో ఎవరికెరుక?

ఎరుకలేని మది 
ఆహా.... అహో.... అంటుంటే

ఎరుకైన మది 
ఆ....హా...! ఓ...హో...! 
అంటుంది. #రాత #ఎరుక #yqbaba #yqkavi #telugu #teluguquotes #teluguvelugu

srilatha lion

మతి లేని యువతి... #రాత #గతం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
రాతమార్చుకోలేని గతాన్ని తవ్వుకుంటూ!
తిరగరాసుకోగల ప్రస్తుతాన్ని పక్కకు నెడతావేం? మతి లేని యువతి... 

#రాత #గతం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion
loader
Home
Explore
Events
Notification
Profile