Nojoto: Largest Storytelling Platform

Best రాతలు Shayari, Status, Quotes, Stories

Find the Best రాతలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about నీ రాత, రాతలు అతి జాగ్రత్తగా, రాతలు అతి, తల రాతలు, పాత రాతలు,

  • 4 Followers
  • 9 Stories
    PopularLatestVideo

srilatha lion

#ప్రహేళిక #చిమ్నీలు #రాతలు #నిజాలు #Telugu

read more
రాసే రాతలన్ని 
మనసద్దాలు కావు 
కూసే కూతలన్ని 
నిజనీడలు కావు  #ప్రహేళిక #చిమ్నీలు #రాతలు #నిజాలు #telugu

srilatha lion

నువ్వూ - మనసు #ప్రపంచం #రాతలు #నేను #yqkavi #Telugu #teluguvelugu #తెలుగు

read more
ప్రపంచం ప్రపంచం పనిలోనే‌ ఉంది 
నువ్వూ నేనే ఇలా రాస్కుంటున్నాం నువ్వూ - మనసు 

#ప్రపంచం #రాతలు #నేను #yqkavi #telugu #teluguvelugu #తెలుగు

srilatha lion

#రాతలు #అర్ధం #మనసు #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
కొందరి రాతలకు పరిచయమక్కర్లేదు 
రాతలతో మాటాడుకోవచ్చు 
కాని కొందరెన్ని రాతలు రాసినా 
ఎంత పరిచయమున్నా
మనసుకొక్కోసారి అపరిచితులే! #రాతలు #అర్ధం #మనసు #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

#yqbaba #yqkavi #రాతలు #మర్మం #సాక్ష్యం #నాప్రతిభ #writingresolution #366days366quotes

read more
రాతలెనక మర్మానికి భావమే దర్పణమోసారి 
భావమెనక సాక్ష్యానికి రాతలే దర్పణమోసారి #yqbaba #yqkavi #రాతలు #మర్మం #సాక్ష్యం #నాప్రతిభ #writingresolution #366days366quotes

srilatha lion

#రాతలు #మధురాక్షరం #Collab #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion

read more
గొప్పలకుబోయి రాస్తున్న రాతలుకావవి
ప్రేమతో రాస్తున్న రాతలవి 
ప్రేమనే రంగరిస్తూ ప్రేమకై రాస్తున్న రాతలవి
అందుకేనేమో మకుటం మరిచిన మహారాణుల్లా ఆ రాతల్లోని మధురాక్షరాలు గొప్పగా కనిపిస్తున్నవి  #రాతలు #మధురాక్షరం #collab #yqkavi #telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion

srilatha lion

#పరిస్థితులు #రాతలు #yqbaba #yqkavi #Telugu #telugukavi #teluguquotes #lovequotesbysrilathalion

read more
పరిస్థితులు తనను చంపి నటింపజేస్తుంటే 
రాతలు జీవం పోసి బ్రతకడం నేర్పిస్తున్నాయి  #పరిస్థితులు #రాతలు #yqbaba #yqkavi #telugu #telugukavi #teluguquotes #lovequotesbysrilathalion

Saritha kothuri

Chi....Mee Brathukulu.... I hate copy paste job.... Open Collab for all..✍️👍 #రాతలు....#రచయిత....#yqkavi #teluguvelugu .... #YourQuoteAndMine Collaborating with Prasad Goud

read more
ఒకరి రాతలను దొంగలించిన మాత్రాన 
నీ తల రాత మారదు
దొంగాట ఎంతో కాలం దాగదు , 
తెలుసుకోకపోతే 
జీవితం అంతా ఎంగిలి
మెతుకులా మిగిలిపోతావు
 Chi....Mee Brathukulu....
I hate copy paste job....

Open Collab for all..✍️👍

#రాతలు....#రచయిత....#yqkavi #teluguvelugu .... #YourQuoteAndMine
Collaborating with  Prasad Goud

అజ్ఞాతవాసి

#రాతలు #గీతలు #yqkavi #తెలుగుకవి చేతి రాతలు నుదుట గీతలు నీ జీవితాన్ని చెప్పవు...

read more
నా చేతి రాతలు చెరిగిపోయాయి 
నా నుదుట గీతలు తొలిగిపోయాయి
నా మనసులో భావాలు మారిపోయాయి
నా మెదడులో ఆలోచనలు చెదిరిపోయాయి   #రాతలు #గీతలు #yqkavi #తెలుగుకవి  చేతి రాతలు నుదుట గీతలు నీ జీవితాన్ని చెప్పవు...

అజ్ఞాతవాసి

#రాతలు #గీతలు #yqkavi #తెలుగుకవి చేతి రాతలు నుదుట గీతలు నీ జీవితాన్ని చెప్పవు...

read more
నా చేతి రాతలు చెరిగిపోయాయి 
నా నుదుట గీతలు తొలిగిపోయాయి
నా మనసులో భావాలు మారిపోయాయి
నా మెదడులో ఆలోచనలు చెదిరిపోయాయి   #రాతలు #గీతలు #yqkavi #తెలుగుకవి  చేతి రాతలు నుదుట గీతలు నీ జీవితాన్ని చెప్పవు...


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile