Nojoto: Largest Storytelling Platform

విరహం వేడుకగా ఎన్నాళ్ళని తలచను.. ఎన్నటికీ నువు రావ

విరహం వేడుకగా
ఎన్నాళ్ళని తలచను..
ఎన్నటికీ నువు రావని
ఈ వర్షానికెలా చెప్పను?!

©Dinakar Reddy
  #dinakarreddy #dinakarwrites #telugupoetry #teluguauthor #teluguquotes #telugulifequotes #Feeling #teluguwriter #LoveStory #storytelling