Nojoto: Largest Storytelling Platform
dinakarreddy5237
  • 1.1KStories
  • 2.7KFollowers
  • 16.2KLove
    60.4KViews

Dinakar Reddy

Author || Storyteller The Last Hug & Other Stories 📖 Tailored Memories 📖 (available on Amazon) FB:IG: @dinakarwrites

www.instagram.com/dinakarwrites

  • Popular
  • Latest
  • Repost
  • Video
f802f99afe760878f287390d58c53da8

Dinakar Reddy

చదువు సంపాదన వరకేనా
అంతిమ లక్ష్యం జ్ఞాన సముపార్జన అయితే
ఇప్పుడు మనం చదివే చదువు అదేనా..
లేక
ఇది ఎవరికి వారే నేర్చుకోవాలని సూచించిన వ్యవస్థా..

©Dinakar Reddy
  #educationday #dinakarreddy #dinakarwrites #teluguquotes #teluguwriter #Shayar #storytelling
f802f99afe760878f287390d58c53da8

Dinakar Reddy

ధనముంటే దాన గుణము కూడా ఉండాలని అంటున్నారు..
ఈ ఒక్క విషయం వినీ విననట్లే ఉంటున్నారు..

©Dinakar Reddy
  #HappyDhanteras2023 #dinakarreddy #dinakarwrites #teluguwriter #moneymatters
f802f99afe760878f287390d58c53da8

Dinakar Reddy

ఓ సాయంత్రం
యంత్రంలా మారిన మనసులో చలనం
నాతో నా ప్రయాణంలో
మేలుకున్న ప్రకృతి సంచలనం..

©Dinakar Reddy
  #woshaam #dinakarreddy #dinakarwrites #teluguwriter #Shayar #storytelling
f802f99afe760878f287390d58c53da8

Dinakar Reddy

ఇదిగో 
ఇంటి పేరు మార్చినంత సులువుగా
అభిప్రాయాలు మార్చలేవు.
అందుకే ఎదుటి వ్యక్తి ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకోనీ..
అప్పుడేగా నువ్వీ బంధానికి విలువిస్తావని అర్థమయ్యేది..

©Dinakar Reddy
  #romanticstory #Marriage #dinakarreddy #dinakarwrites #teluguquotes #telugupoetry
f802f99afe760878f287390d58c53da8

Dinakar Reddy

గట్టిగా అరచి చెప్తే అదే నిజమని నమ్మేస్తారు.
గొంతు పెగల్లేని బాధను అబద్ధమని అనుకోలేరు.
ఏమిటో..

©Dinakar Reddy
  #sunrisesunset #dinakarreddy #dinakarwrites #teluguwriter
f802f99afe760878f287390d58c53da8

Dinakar Reddy

I am not holding you,
I am not smelling you,
I am becoming you,
To make you disappear.

©Dinakar Reddy
  #Isolation #dinakarreddy #dinakarwrites
f802f99afe760878f287390d58c53da8

Dinakar Reddy

చంద్రుడికో నూలు పోగు 
అంటున్న పిల్లలు
పిల్లలందరికీ కొత్త బట్టలు తెచ్చేస్తున్న చందమామ..

©Dinakar Reddy
  #MoonShayari #dinakarreddy #dinakarwrites #teluguwriter #chandamama
f802f99afe760878f287390d58c53da8

Dinakar Reddy

నిజాన్ని నిరూపించాలని నాకూ ఉంది.
కాకపోతే
నీ గుండె తట్టుకుంటుంది అనే నమ్మకం కలగట్లేదు..

©Dinakar Reddy
  #Hriday @dinakarwrites 
#dinakarreddy #dinakarwrites #love #teluguwriter #shayar #storytelling
f802f99afe760878f287390d58c53da8

Dinakar Reddy

అన్నిటికీ అతీతంగా ఉన్నా అనుకుని
ఒంటరితనంతో ప్రేమలో పడిపోయావా..

©Dinakar Reddy
  #Shadow #teluguquotes #dinakarreddy #dinakarwrites #teluguwriter
f802f99afe760878f287390d58c53da8

Dinakar Reddy

బాగున్నావా అని అడిగే వాళ్లంతా
నీ సమస్యలు చెప్తే వినాలనేం
ఎదురు చూడరు.

©Dinakar Reddy
  #stilllife బాగున్నావా..
#dinakarreddy #dinakarwrites #teluguquotes #teluguwriter #telugupoetry #Shayar #storytelling
loader
Nojoto: India's Largest Storytelling Platform

Install Nojoto AppGet upto ₹ 100 Cash

Home
Explore
Events
Notification
Profile