Nojoto: Largest Storytelling Platform

Best femalefelts Shayari, Status, Quotes, Stories

Find the Best femalefelts Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutpalm reading in hindi for female, super manforce tablet for female in hindi, hindi poetry on female foeticide, how to use fem bleach on hands, how to use fem bleach on face,

  • 1 Followers
  • 7 Stories

Reddy Awesome

దొరగారి దోబూచులాటకు ఈ విరహవేదనేల..,

సరసాల సుకుమారుని స్పర్శలీల యేల...
ఊహలకు ఊపిరిపోయ నీవు రారదా..?

కలిసిపోదాం అంటుంది పిలగా నా కన్నె వయస్సు
 ఇక వరించవా  నన్ను నా నెలవన్నెకాడ..

ముడిపడిపోయేన నా ముక్కుపుడకకి,నీ అందాల జువిచొక్క..!
కాటుక చూపులను,వర్ణించ నువ్వు రావేల..

ఊహలు పేర్చిన ఊయల..కనువిందులే కదా మరీ
కౌగిలింతకి కాసులపేరు అడ్డుచ్చేనా,ముద్దులకి ముక్కుపుడకనా..?

నీ జతలో ఏ వేళ ఎంతైనా,
జతకలుపు తనువులకు జాగురత తెలుపనా!

కవ్వించె నా సామి కనువిందులే ఇక మరీ! 
కలిసిపోదాం సరాసరి..🙈

©Reddy awesome #pyaar,#love,#femalefelts,#Couplegoal

Reddy Awesome

MALE THOUGHTS:
పెదవికి పెదవిని ముడిపెట్టంగా...
నాలుక నాగై పెన వేయంగా...
కౌగిలించుకొని కొలిచిచెప్పగా... 
కొలతలెంత నీవున్నాయో...
కామవాంఛనే తీర్చివేయగా...కాలాలేమనుకుంటాయో...🙈
FEMALE FELT's:
నా తడి పెదవులకంకురార్పన నీ పెదవులదెనేమో..😘
వయస్సు వడి పెట్టుతున్నది..
వలపు నన్ను నీకు ఇంకా దగ్గరవుమంటున్నది..
పెనవేసిన పెదవుల మధ్య,
తాకిడి తనువులో తడిసి ముద్దవుతున్నది..
వయస్సు వరుసై మదిని కవ్విస్తున్నది,
కామం కళ్లకి తెరలను కమ్ముతుంది..
కౌగిలి తనువును తన్మయింపజెస్తుంది.🥰x

©Reddy awesome #Kiss,#love,#romance,#latenights,#malethoughts,#femalefelts,#tobewithyou

Reddy Awesome

MALE THOUGHTS:
తడబడు తపనకి
 తెలియని తికమక.,
అలజడి పెరిగెను 
అడుగులు కదలక.,
అటుఇటు తిరగగ 
అలిసిన పెదవులు.,
 నిజమది ఎరుగక 
నలిగిన మనసులు.,
 కనులవి కలువగ 
జరిగిన కలయిక.,
తమకము తరమగ 
తనువులు ఒకటిక...
FEMALE FELT's:
చొరబడ చూపులు,
చొరవగ చూసిన,
వినబడు మాటలకై,
విరిసిన వలపలా,
జతకలిపెను మనల్నిలా...🥰

©Reddy awesome #kissday,#love,#romance,#malethoughts,#femalefelts,#kissspecial

Reddy Awesome

To be with you MALE THOUGHTS:
ఒంట్లో వణుకు మొదలైంది...
ఒళ్ళు వేడెక్కుతోంది....
ఊహకు అందనిదేదో కావాలంటోంది....
ఒళ్ళు ఒళ్ళు కలవాలంటోంది
గుండె వేగం పెరిగింది..
వేడి నిట్టూర్పుల సడి పెరిగింది...
తనువివ్వవే బాలా తనివి తీరేలా...
FEMALE FELT's:
వణుకు వరసవగనే పుట్టిందేమో,
వేడి నను తాకగానే పెరిగిందేమో,
నీ ఊహలు నాకోసమే అయ్యాక,
అందివ్వనా నువ్వడిగెదెదైనా..
కలిపేయన కల్మషం లేని మన తనువులని..
పరిహసించనా నీ నా వేడి నిట్టూర్పుల మధ్య..,
తన్మయించువేల తనువేలనోయి..
సర్వము నీదేకదనోయి పిలగా..🤗🤗

©Reddy awesome #Love,#romance,#tobewithyou,#malethoughts,#femalefelts,#latenights

Reddy Awesome

MALE THOUGHTS:
తొలివలపుల వల విసురును నా తొలిచూపులు..
తట్టుకోలేక గుండె చేయును 
కొంటె అలజడుల మోతలు...
మత్తుకళ్ళతో సెగలు రేపేలా
చుర చూరా చూడనా...
నా నయనాలే నీకు గుచ్చే బాణాలై...
నా హృదయ వేగము చేయించును నీతో జాగారము...
FEMALE FELT's:
నీ చూపుల్లో చిక్కే చేప పిల్లనై..
నీ కౌగిలిలో  మెరిసి కొంటె దానినై..
నీలో అలజడి పుట్టించనా.. 
అణువంతైన అలికిడి చేయకుండా..
నీ వోరచూపుల మధ్య నలిగిపోనా?
నీ ఊహలు నాకోసమే అని తెలిసాక..,
నీ నయనాలే నాకు గుచ్చే బాణాలై...
నన్ను నన్నుగా నీలో కలిపేసుకో ఇక,
అర్పించుకోడానికి క్షణం కూడ ఆలోచించనేమో ఇక..!

©Reddy awesome #Couple,#latenights,#malethoughts,#femalefelts,#love,#romance

Reddy Awesome

MALE THOUGHTS:
నీ పెదవులకి తేనేనై...
నీ నడుముకి మడతనై....
నీ చీరలో చిరకాలం చిక్కుకుపోనా...🤗🤗
FEMALE FELTs:
నీ మోముపై నవ్వునై,
నీ బుగ్గపై ముద్దులతో అల్లరి చేయనా,
నువ్వు నా సొంతమయ్యె వరకు..
నా చిరకట్టులోని వయ్యారాన్నీ,
పరువాలలా పలికించనా నీ కౌగిట..😉
చిలిపి పలుకుల చిత్తరాంగుడా,
వింటున్నావా నా మాట😘
ఈవేళ నేను నీ సొంతమేనోయి....🙈

©Reddy awesome #Muh_par_raunak,#love,#romance,#malethoughts,#femalefelts

Reddy Awesome

నీ తోడులో పెరిగె వేడిమి,నీ తాకిడిలో ప్రపంచాన్ని మరిచి
నీలో సగమై పోయి..
నయానలు చూసే చిత్రాలు,నీ నా శరీరాలు చేసే ఆత్రుతలు...
అల్లరులన్ని అణువు దూరంలో జరుగుతుంటే,
వుక్కపోతలో ఊపిరిపోసీ,నీ ప్రేమని ఊయలలా కట్టి,
నాకు జోలపాడే నీ ఎదపై,నీ వదులు పెదవుల మధ్య వరుసై నిలిచా నిన్నటి రాత్రి..🙈

©Reddy awesome #love,#Couple,#romance,#hot,#femalefelts

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile