Find the Best QSstitchonpic266 Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about qsst, shayari in hindi of sst subject, ssti full form, sst ki full form, sst full form,
Mouni Kanna✍
వెన్నెల కాంతిలో వేగుచుక్కనై నేను వలసకారినై నీ తలపుల వేటలో నేను వలపన్నిన వాఠమైన వదనపు కథనం నేను వెళ్ళువిరిసే వాంచిత వన్నెలకై ఆశగా నేను వలదంటున్న వదలనంటూ వెంటాడే నీడ నేను వెళ్ళిరా మరలా అని తరిమినా తీరని కాంక్ష నేను వరించే వారి కనీస ఆనందం కోసం తపించే కలను నేను Bonjour Stitchers 🙋🏻 Our Beautiful Fabric #QSstitchonpic266 is out! 🤩 📍Stitch your words on this beautiful bg. Mesmerize others with Quote Stitchers challenge.✨
Mouni Kanna✍
నా పెదవులపై జాలువారే అక్షరాల జలాలు నీ పెదాలను చేరి పదాలుగా కదిలి వలసై వాఠమైన వాక్యాలుగా అల్లుకోవాలని తెగ ఊరట కలిగించెను కన్న........ Bonjour Stitchers 🙋🏻 Our Beautiful Fabric #QSstitchonpic266 is out! 🤩 📍Stitch your words on this beautiful bg. Mesmerize others with Quote Stitchers challenge.✨
Mouni Kanna✍
చీర సైతం చిత్రంగా చిందులేసెనే నిను చుట్టుకొని నీ చీరకట్టు వధనం నన్ను కనికట్టు చేసెనే నీ చుట్టూ నను తిప్పుకొని వగలమారి వయ్యారాల పరిహాసాలు వెడెక్కించే నీ వలపుల వరహాలు వదు వదంటు పైపైన చురకలు రారమ్మంటు లోలోపల మెలికలు ఓ వగలాడి నా సరిజోడి నీ వలపింటి వాకిట్లో వేచిన వసంతరాయుడను నీ వయసు సీమని ఏలనిస్తావా.... ప్రేమ పంట పండిస్తా..... Bonjour Stitchers 🙋🏻 Our Beautiful Fabric #QSstitchonpic266 is out! 🤩 📍Stitch your words on this beautiful bg. Mesmerize others with Quote Stitchers challenge.✨
The Incomplete Metaphor
The street light peeps Through the leaves Of the trees Just the way the Sun peeps through The clouds in the Firmament. They don't care About being visible To all. Maybe that's why They are. Bonjour Stitchers 🙋🏻 Our Beautiful Fabric #QSstitchonpic266 is out! 🤩 📍Stitch your words on this beautiful bg. Mesmerize others with Quote Stitchers challenge.✨
Miss xyz
At times, when sun ray falls behind my back, I capture my darkness inside a captivated day. I hover over time to split the sense of zenosyne by living within the armoured diligence. At times, when moonlit falls behind my back, I capture the preferred light in night. I rest-and-rest under the shine of stars which creates a wish in the life of dream. And 'life' gets stuck amidst the armour of diligence. Of darkness and light. 🖤 Task: Write a piece using words darkness and light. DrMoushmi Sahu dii ❤️🌼 #pnppendemic #pennpopcorn #nomineeday8 #pnpmomod8
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto