Nojoto: Largest Storytelling Platform

Best నానీలు Shayari, Status, Quotes, Stories

Find the Best నానీలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 7 Followers
  • 141 Stories

Mouni Kanna✍

#ప్రహేళిక #నేటిసమాజంతీరు #నానీలు

read more
వెన్నుపోటు నేటి సమాజం తీరు 
నటనకు ఆయువు పట్టు నేటి సమాజమేవేరు అసలు #ప్రహేళిక #నేటిసమాజంతీరు #నానీలు

Mouni Kanna✍

#నానీలు

read more
నే రాసే ప్రతీ అక్షరం నా సొత్తే
నే కదిలించే ప్రతీ భావం నా సొత్తే
నే కరిగించే ప్రతీ కావ్యాల గుట్టు నా సొత్తే
నే మరిగించే ప్రతీ మది ముచ్చట్ల నా సొత్తే
నే సవరించే ప్రతీ ఆలోచనల ఆస్తులు నా సొత్తే
నే తలవంచే నీ ప్రతీ కదలికల కలవరింతలు నా సొత్తే
నే ఆశించే నీ ప్రతీ ప్రణయపు పధకాలు నా సొత్తే
 #నానీలు

Mouni Kanna✍

#మౌనీకన్న_నానీలు #నాభావాలు_మౌనీకన్న #నానీలు

read more
కుదురుగా 
ఉండనీవు 
నీ ఊహల 
ఊయలలు 

ఒంటరితనానికే 
ఓనమాలు 
నేర్పిస్తున్నాయే నీ
జ్ఞాపకాల జాబితాలు  #మౌనీకన్న_నానీలు #నాభావాలు_మౌనీకన్న 
#నానీలు

Mouni Kanna✍

#నానీలు #ప్రహేళిక #మౌనీకన్న_నానీలు #నాభావాలు_మౌనీకన్న

read more
పిచ్చెకించే 
ప్రియతమా
పరువాలన్ని 
పదిలమా 

కరిగిపోయే ఓ 
కాలమా 
నా కవనాలన్ని 
నీ మరోజన్మమా 

నాకలంలో 
కదలాడిన 
కలువో
నా కవనివో 

 #నానీలు #ప్రహేళిక #మౌనీకన్న_నానీలు #నాభావాలు_మౌనీకన్న

Mouni Kanna✍

#నానీలు#ప్రహేళిక #మౌనీకన్న_నానీలు #నాభావాలు_మౌనీకన్న

read more
పలకలేని 
మది పిలుపులతో 
రాయలేక రాస్తున్న 
రామనీయ రవళి  #నానీలు#ప్రహేళిక #మౌనీకన్న_నానీలు  #నాభావాలు_మౌనీకన్న

Mouni Kanna✍

#ప్రహేళిక #నానీలు #మౌనీకన్న_నానీలు #నాభావాలు_మౌనీకన్న

read more
నువ్వు ప్రశ్నగా 
ఉన్నంతకాలం 
జవాబుల జాడ
కుడా దొరకదు.

నువ్వు జవాబై 
నడుచుకో 
ప్రశ్నా ప్రపంచం 
పరార్......

నీకు నువ్వే 
ఓ గమ్యం కావాలి 
ఏ గమనం కోసం
నువ్వు చూడకు.

 #ప్రహేళిక #నానీలు 
#మౌనీకన్న_నానీలు #నాభావాలు_మౌనీకన్న

Mouni Kanna✍

#నానీలు #ప్రహేళిక #నాభావాలు_మౌనీకన్న #మౌనీకన్న_నానీలు

read more
మన శ్వాస 
గాలిలో 
కలిసిపోవాలి గానీ 
మన మాట కాదుర. 

మనం మట్టిలో 
కలిసిపోవాలి గానీ 
మన జ్ఞాపకాలు
కాదుర 


 #నానీలు #ప్రహేళిక 
#నాభావాలు_మౌనీకన్న #మౌనీకన్న_నానీలు

Mouni Kanna✍

#నానీలు #ప్రహేళిక #మౌనీకన్న_నానీలు #నాభావాలు_మౌనీకన్న

read more
నీలాకాశం దుప్పటి 
కప్పుతుంది 
నిశిరాజు చూసి 
వెన్నెల పరచకుండా  #నానీలు #ప్రహేళిక 
#మౌనీకన్న_నానీలు #నాభావాలు_మౌనీకన్న

Mouni Kanna✍

#నానీలు #ప్రహేళిక #మౌనీకన్న_నానీలు #నాభావాలు_మౌనీకన్న

read more
నిర్లక్ష్యానికి 
నిలువెత్తు 
రూపం నువ్వని 
అన్నారు కొందరు 

నా నవ్వుకు 
నిలువెత్తు నిధివి 
నువ్వని ఘాటుగా 
జవాబిచ్చాను నేను.
 #నానీలు #ప్రహేళిక 
#మౌనీకన్న_నానీలు #నాభావాలు_మౌనీకన్న

Mouni Kanna✍

#నానీలు #ప్రహేళిక #నాభావాలు_మౌనీకన్న #మౌనీకన్న_నానీలు

read more
గడిచిన కాలం 
నీకు గతం కావచ్చు 
కానీ అది 
నా జ్ఞాపకం 

నా ఆశ
నీకు చిన్నదే 
కావచ్చు కానీ
అదే నా ప్రపంచం




 #నానీలు #ప్రహేళిక 
#నాభావాలు_మౌనీకన్న #మౌనీకన్న_నానీలు
loader
Home
Explore
Events
Notification
Profile