tags

Best nojototelugu Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best nojototelugu Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

  • 7 Followers
  • 43 Stories
  • Popular Stories
  • Latest Stories

"బాల్యజీవితం ......! ...........ఒక  జ్ఞాపకం! బాధ్యతల జీవితం.... .......ఒక యాంత్రికం"

బాల్యజీవితం ......!
...........ఒక  జ్ఞాపకం!
బాధ్యతల జీవితం....
.......ఒక యాంత్రికం

#nojototelugu

20 Love

"తెలియలేదు నేను నీకు తగనని తెలుసుకోదు మనసు ఇప్పటికీ తెలిసినా ఎందుకో తెలియరాని విషయాలు నువ్వు నేను ఒకటేనంటుంది ఎంత పిచ్చి మనసిది"

తెలియలేదు నేను నీకు తగనని
తెలుసుకోదు మనసు ఇప్పటికీ
తెలిసినా ఎందుకో తెలియరాని విషయాలు
నువ్వు నేను ఒకటేనంటుంది 
ఎంత పిచ్చి మనసిది

తెలియలేదు నేను నీకు తగనని
తెలుసుకోదు మనసు ఇప్పటికీ
తెలిసినా ఎందుకో తెలియరాని విషయాలు
నువ్వు నేను ఒకటేనంటుంది
ఎంత పిచ్చి మనసిది
#dinakarreddy #lovequotes #nojototelugu

23 Love
3 Share

"ఆత్మ పరమాత్మల మైత్రీ బంధానికి అడ్డు పడుతున్న అహంకారాన్ని హరియించి నన్ను నీ చల్లని నీడను చేరనీయవేమిరా హరా జంగమ దేవరా శ్రీకాళహస్తీశ్వరా!"

ఆత్మ పరమాత్మల మైత్రీ బంధానికి
అడ్డు పడుతున్న అహంకారాన్ని హరియించి
నన్ను నీ చల్లని నీడను చేరనీయవేమిరా 
హరా జంగమ దేవరా
శ్రీకాళహస్తీశ్వరా!

#nojototelugu #mahadev #mahakal #Bholenath

21 Love
1 Share

"ధనంతో తనువును కొనగలవు శరీరాలు పెనవేసుకోగలవు రతి క్రీడల రంజింపగలవు ఓ మహాశయా! నిను ప్రేమించే మనసును కొనగలవా? ఆ మనసులో నీ గురించిన నిస్వార్థపు ప్రార్థనను కొనగలవా?"

ధనంతో తనువును కొనగలవు
శరీరాలు పెనవేసుకోగలవు
రతి క్రీడల రంజింపగలవు
ఓ మహాశయా!
నిను ప్రేమించే మనసును 
కొనగలవా?
ఆ మనసులో నీ గురించిన 
నిస్వార్థపు
ప్రార్థనను కొనగలవా?

ధనంతో తనువును కొనగలవు
శరీరాలు పెనవేసుకోగలవు
రతి క్రీడల రంజింపగలవు
ఓ మహాశయా!
నిను ప్రేమించే మనసును
కొనగలవా?
ఆ మనసులో నీ గురించిన
నిస్వార్థపు

18 Love
2 Share

"కరుణా స్వరూపిణి త్రిశూల ధారిణి కర్ణీ అని నమ్మి పిలిచిన చాలు తప్పక వచ్చి కాచుదునని అభయమిచ్చితివట అద్భుతములు చేయగల దానవని నీ నామముకు అర్థమట మాతా నీకు జయము ఇదే నా వందనము I bow down to the Mother Karni,whose heart is kind, who holds trident,who comes to protect the devotess who calls her name with belief in the heart, whose name means She do miracles on the earth. Victory to Mother Karni. It is believed that She is an avatar of Goddess Durga.She has a temple at Deshnoke,Bikaner which is also known as Temple of Rats."

కరుణా స్వరూపిణి త్రిశూల ధారిణి కర్ణీ అని నమ్మి పిలిచిన చాలు 
తప్పక వచ్చి కాచుదునని అభయమిచ్చితివట 
అద్భుతములు చేయగల దానవని నీ నామముకు 
అర్థమట మాతా నీకు జయము ఇదే నా వందనము
I bow down to the Mother 
Karni,whose heart is kind,
who holds trident,who comes to 
protect the devotess who calls
her name with belief in the heart,
whose name means She do 
miracles on the earth.
Victory to Mother Karni.

It is believed that She is an avatar of Goddess Durga.She has a temple at Deshnoke,Bikaner 
which is also known as Temple of Rats.

కరుణా స్వరూపిణి త్రిశూల ధారిణి కర్ణీ అని నమ్మి పిలిచిన చాలు
తప్పక వచ్చి కాచుదునని అభయమిచ్చితివట
అద్భుతములు చేయగల దానవని నీ నామముకు
అర్థమట మాతా నీకు జయము ఇదే నా వందనము
I bow down to the Mother
Karni,whose heart is kind,
who holds trident,who comes to
protect the devotess who calls

16 Love