Nojoto: Largest Storytelling Platform

Best కోపం Shayari, Status, Quotes, Stories

Find the Best కోపం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about కోపం meaning in english, కోపం quotes, కోపం ఎందుకు వస్తుంది, కోపం ఉంటే, కోపం ఎలా తగ్గించుకోవాలి,

  • 7 Followers
  • 16 Stories
    PopularLatestVideo

Suryasamudra Sasura

నాకు #కోపం వస్తే మీరు #నన్ను #ముద్దు పెట్టుకుంటారు #అంతే #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

Suryasamudra Sasura

ఒకవేళ #ఆమె #మిమ్మల్ని #కోపం పడుతుంది అట్లయితే ? ఆమె మిమ్మల్ని #నిజంగా #ప్రేమిస్తుందని #అర్థం #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

Mouni Kanna✍

#ప్రేమ #కోపం #చిరకాలం #చిరుకాలం #YourQuoteAndMine Collaborating with వెన్నెల సీత

read more
నీ పెదవులపై చిరునవ్వు చిరకాలం 
నీ మునిపంట్టిపై కోపం చిరుకాలం #ప్రేమ 
#కోపం
#చిరకాలం 
#చిరుకాలం #YourQuoteAndMine
Collaborating with వెన్నెల సీత

srilatha lion

తప్పదు కొన్ని డబ్బాలు భరించాలి 🙆🤭 #మొగ్గలు #కోపం #ప్రేమ #yqkavi #Telugu #teluguvelugu

read more
పెదాల్లో కోపం 
గుండెల్లో ప్రేమ 

తనకే చెల్లు తప్పదు కొన్ని డబ్బాలు భరించాలి 🙆🤭 

#మొగ్గలు #కోపం #ప్రేమ #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

#మొగ్గలు #ప్రేమరాకాసి #తాను #కోపం #ప్రేమ

read more
కోపముంటే ఇమడలేదు
ప్రేముంటే దాచలేదు

తానో ప్రేమరాకాసి #మొగ్గలు #ప్రేమరాకాసి #తాను #కోపం #ప్రేమ

srilatha lion

#నిదుర #కోపం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
నిదురకు నేనంటే కోపం
తనని నీకు రాసిచ్చాగ మరి! #నిదుర #కోపం #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

కొన్నిసార్లు కోపం కూడా మంచే చేస్తుంది కాకపోతే ఆ కోపం వ్యవస్థ మీద కాకుండా తమ మీద తమే పెంచుకుని తమనే గెలవాలి అపుడు వ్యవస్థను గెలిచినట్టే వ్యవస్థ మీద కోపం తీర్చుకున్నట్టే వ్యవస్థ నోరు మూయించినట్టే కాని అపుడెందుకో వ్యవస్థని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక బాధ్యాతయుతమైన భావం కలుగుతుంది. మనుషుల మీద ఒక సానుకూల దృక్పథం అలవడుతుంది. #yqbaba #philosophy #Telugu #teluguvelugu #yqkavi #మనుషులు

read more
వ్యవస్థ మీద,మనుషుల మీద కోపం
నిన్ను వ్యవస్థకు,మనుషులకు దూరం చేస్తుంది కొన్నిసార్లు కోపం కూడా మంచే చేస్తుంది 
కాకపోతే ఆ కోపం వ్యవస్థ మీద కాకుండా తమ మీద తమే పెంచుకుని తమనే గెలవాలి 
అపుడు వ్యవస్థను గెలిచినట్టే 
వ్యవస్థ మీద కోపం తీర్చుకున్నట్టే
వ్యవస్థ నోరు మూయించినట్టే 
కాని అపుడెందుకో వ్యవస్థని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది 
ఒక బాధ్యాతయుతమైన భావం కలుగుతుంది.
మనుషుల మీద ఒక సానుకూల దృక్పథం అలవడుతుంది.

srilatha lion

#ఆడది #ఆవేశం #కోపం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes

read more
కట్టలు తెంచుకొచ్చే ఆవేశం 
లోన కలకలం సృష్టిస్తున్నా 
నరం లేని నాలుకను తెగ్గోసుకుని‌ 
నోరు ముడుచుక్కూర్చోవాలి
ఎందుకంటావా?‌‌ 
హ హ హ నువు ఆడదానివి కదా

ఓపలేనంతగ రుధిరం 
లోన సలసల మరుగుతున్నా
కిక్కురుమనక జన్మతహ అవిటిదానల్లే 
చేతులు కట్టుక్కూర్చోవాలి 
ఎందుకంటావా? 
హ హ హ నువు ఆడదానివి కదా 

రగులుతున్న కోపపు కొలొమి కాలి కాలి 
నువ్వే కాలం చేసేలా నడుం బిగిస్తున్నా 
నీ జీవితం కాదన్నట్టు గిరిగీసుక్కూర్చోవాలి
ఎందుకంటావా? 
హ హ హ నువు ఆడదానివి కదా #ఆడది #ఆవేశం #కోపం #yqbaba #yqkavi #telugu 
#teluguvelugu #teluguquotes

srilatha lion

#కోపం అంటే? #Collab చేయండి #yqkavi తో! #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
పదువురినే గాక 
నన్ను నాకు దూరం‌ చేసేది #కోపం అంటే?
#collab చేయండి #yqkavi తో! #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

srilatha lion

Pic: credits google #కోపం #నీదైనపుడు #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
కోపం ఇష్టమే
అది నీదైనపుడు 
ఎంత ప్రేముంటే అంతలా కోపమొస్తుందని
నాకు నే సర్ది చెప్పుకుని లోలో పిల్లిమొగ్గలేస్తూ 
నాలో నే మురిసిపోతూనే 
పైకి మూతి ముడుచుక్కూర్చుంటా

కోపం కష్టమే
అది నీదైనపుడు
నామీదంత కోపం ప్రదర్శిస్తుంటే 
నేనదుపు తప్పి మాట జారి ఎక్కడ
మన మధ్య దూరం పెంచుతానేమోనని 
భయపడి కాస్త తగ్గి నీ ముందు మోకరిల్లి కూర్చుంటా

నీకు దగ్గర చేసేదేదైనా నాకు మిత్రువే 
నీకు దూరం చేసేదేదైనా నాకు శత్రువై 
కడకది నేనైనా...... Pic: credits google 

#కోపం #నీదైనపుడు
#yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion
loader
Home
Explore
Events
Notification
Profile