Find the Best భోగి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about à°à±‹à°—à°¿ pyar ki jeet, à°à±‹à°—à°¿ à°¶à±à°à°¾à°•à°¾à°‚à°•à±à°·à°²à±, à°à±‹à°—à°¿ పండà±à°—, à°à±‹à°—à°¿ ఫొటోసà±, à°à±‹à°—à°¿,
Aswartha Lakshmi Mitta
తనివితీరని పండుగ సందళ్ళు తరుణి పల్లెకు తగ్గని పరవళ్ళు తరతరములకూ కొనసాగే ఒరవళ్ళు "సై"అంటూ సిద్దమైన పందెం కోళ్లు బొమ్మలతో కొలువు తీరే బొమ్మరిళ్ళు తర్కము లేక పల్లెటూళ్ళే మనకు బళ్ళు తథ్యముగా పల్లెటూళ్ళే మనకు బళ్ళు జ్యోతిర్మండలంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే పర్వదినం సంక్రాంతి. సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు. చలికాలంలో వచ్చే పండుగ కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారు. సజ్జలు, నువ్వులు వంటి ఉష్ణ జనక ధ్యాన్యాలతో చేసిన తీపి పదార్థాలు ఆరగిస్తారు. ధ్యాన్యాలను, కూరగాయలను నేడు దానం చేస్తారు. భోగి పండుగ సందర్భంగా అందరూ భోగ భ్యాగ్యాలతో సంతోషంగా ఉండాలని హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూన్నాను. #విజయహేళ #భోగి #collab #yqkavi #telugu #cinemagraph #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi
Aswartha Lakshmi Mitta
భోగి పండుగ మంచును తరిమే భోగి మంటలు శక్తి నిచ్చే సజ్జల రొట్టెలు బెల్లం నువ్వుల తీపి వుండలు డూడూబసవడి రాకతో ముంగిళ్ళు హరిదాసులు భజనలతో లోగిళ్ళు పిల్లల తలలపై జారిన భోగిపళ్ళు భోగభాగ్యములతో తులతూగమని అంతటా ఆనంద విజయహేల జ్యోతిర్మండలంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే పర్వదినం సంక్రాంతి. సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు. చలికాలంలో వచ్చే పండుగ కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారు. సజ్జలు, నువ్వులు వంటి ఉష్ణ జనక ధ్యాన్యాలతో చేసిన తీపి పదార్థాలు ఆరగిస్తారు. ధ్యాన్యాలను, కూరగాయలను నేడు దానం చేస్తారు. భోగి పండుగ సందర్భంగా అందరూ భోగ భ్యాగ్యాలతో సంతోషంగా ఉండాలని హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూన్నాను. #విజయహేళ #భోగి #collab #yqkavi #telugu #cinemagraph #teluguquotes #YourQuoteAndMine Co
Revanth Teja
సంక్రాంతి పండుగ..... "జరుపుకునేటప్పుడు చెప్పలేనంత ఆనందాన్ని, జరుపుకున్నాక వచ్చే ఏడాది వరకు సరిపడిన జ్ఞాపకాలను ఇస్తుంది." బ్రతుకు భారాలను బూడిద చేసే భోగిగా, సంపూర్ణమైన ఆయురారోగ్యాలను ఇచ్చే సంక్రాంతిగా, కలతలను దూరం చేసి కలలకు దగ్గర చేసే కనుమగా ఈ సారి సంక్రాంతి పండుగ జరగాలని కోరుకుంటూ, సంక్రాంతి శుభాకాంక్షలు. #సంక్రాంతి #సంక్రాంతివేళ #sankrantiwish #pongal #farmers #భోగి #కనుమ
revanth teja
సంక్రాంతి పండుగ..... "జరుపుకునేటప్పుడు చెప్పలేనంత ఆనందాన్ని, జరుపుకున్నాక వచ్చే ఏడాది వరకు సరిపడిన జ్ఞాపకాలను ఇస్తుంది." బ్రతుకు భారాలను బూడిద చేసే భోగిగా, సంపూర్ణమైన ఆయురారోగ్యాలను ఇచ్చే సంక్రాంతిగా, కలతలను దూరం చేసి కలలకు దగ్గర చేసే కనుమగా ఈ సారి సంక్రాంతి పండుగ జరగాలని కోరుకుంటూ, సంక్రాంతి శుభాకాంక్షలు. #సంక్రాంతి #సంక్రాంతివేళ #sankrantiwish #pongal #farmers #భోగి #కనుమ
Naresh Reddy Aleti
భోగికి మంటే రోగం వెంటే వివేకమే లేదంటే దుఃఖమే తోడంతే #వన్నెలయ్య_నానీలు #నానీ #నానీలు #వన్నెలయ్య_ప్రబోధం #భోగిమంటలు #భోగి #bhogi #pongal2021
Naresh Reddy Aleti
మూల్గుతున్న తమోగుణం భ్రాంతులుగా కాల్చేద్దాం మరుగుతున్న గుండెలను శాంతంగా తీర్చేద్దాం దివ్వెలోని తైలంలా వెలిగేందుకు ఎగబాకుతు కరుగుతున్న కాలాలను కాంతులుగా పేర్చేద్దాం #వన్నెలయ్య_ప్రబోధం #భోగి #భోగిమంటలు #సంక్రాంతి #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి
Suryasamudra Sasura
గోటేటి గుళికలు
సూర్యుణ్ణి సైతం తట్టి లేపే ప్రతి సందుకు, భోగి పళ్ళు పోసుకునే ప్రతి బిడ్డకు, చుట్టాలతో కళకళలాడే ప్రతి ఇంటికి భోగి పండుగ శుభాకాంక్షలు... ©గోటేటి గుళికలు #భోగి #Pongal #Festival #solo_goteti
చిరంజీవి మాచర్ల.
పనికిరాని వస్తువులు ఇంటికి పనికిమాలిన ఆలోచనలు, అలవాట్లు,భయాలు మనసుకు భారాలు.. తగలేయాడానికి తగిన రోజు వచ్చింది." భోగి మంటల్లో తగలేయండి." #భోగి
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto