Nojoto: Largest Storytelling Platform

Best భావం Shayari, Status, Quotes, Stories

Find the Best భావం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about భావం meaning, భావం à°ˆ, భావం కలగడానికి ఇది, భావం కలిగింది, భావం,

  • 3 Followers
  • 5 Stories
    PopularLatestVideo

srilatha lion

బహుశా నా కలానికి తెలిసింది కూడా ఇదొకటే! #భాష #ఘోష #భావం #నినుచేరాలి #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
భాషేదైనా ఘోషొకటే
కవితేదైనా భావమొకటే
భావమేదైనా నిను చేరాలన్న కోరికొకటే... బహుశా నా కలానికి తెలిసింది కూడా ఇదొకటే!

#భాష #ఘోష #భావం #నినుచేరాలి #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

కవిగారు మీరు వరసగా ఇచ్చిన నాలుగు ఛాలెంజెస్ ఏకాంతం,భావం,గాలిపాడాలిగీతం, తారక నాలుగు కలిపి ఒకటిగా రాసా మరీ అంత కక్కుర్తేంటనుకోకండి 😂 అలా రాయాలనిపించి దానికదే కుదిరిపోయింది అంతే 😋 #ఏకాంతం #భావం #గాలిపాడాలిగీతం #తారక #yqbaba #yqkavi #teluguquotes #Telugu

read more
పదాల అమరికదేముంది‌ 
భావుకత్వం భరతనాట్యం చేస్తుంది 
భావం నువ్వయ్యావుగా మరి
శృతిలయల గణనదేముంది
గాలి సైతం సుమధురగీతం పాడుతుంది
రచనాసాంతం నువ్వయ్యావుగా మరి
తారకల తోడుదేముంది
ఏకాంతంలోను కబుర్లను ఏకరువు పెడుతుంది
తమ తోడుగ తామసిగా నువు జతయ్యావుగా మరి  కవిగారు మీరు వరసగా ఇచ్చిన నాలుగు ఛాలెంజెస్ 
ఏకాంతం,భావం,గాలిపాడాలిగీతం, తారక నాలుగు కలిపి ఒకటిగా రాసా 
మరీ అంత కక్కుర్తేంటనుకోకండి 😂
అలా రాయాలనిపించి దానికదే కుదిరిపోయింది అంతే 😋

#ఏకాంతం #భావం #గాలిపాడాలిగీతం #తారక #yqbaba #yqkavi #teluguquotes #telugu

srilatha lion

#పలకరింపు #భావం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
పలకరించిన ప్రతీ భావం ప్రేమే అనకు
పలకరించని ప్రతీ ముభావం ప్రేమ కాదనకు #పలకరింపు #భావం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

Narahari Rao

#Telugu #telugupoetry #yqtelugu #తెలుగు #భావసుమాలు #భావాలు #భావం #భావతరంగాలు

read more
మనసు కోతిగా మారి 
పిచ్చిగా కుప్పిగంతులేస్తోంది. 
అది చాలకుండా 
పాళీలో చేరిపోయి 
వ్రాసుకుంటున్న కలాన్నంతా 
అతలాకుతలం చేసేసి
మరింతగా 
కొక్కిరి గీతలకంటే అధ్వాన్నంగా 
పిచ్చి పిచ్చిగా రాతలేవో 
నాతో రాయించేస్తోంది.
ఈ నా రాతలకు 
నేను బాధ్యుణ్ణసలే కాదు... 
తిక్క పుట్టిన మనసు చేతిలో 
నిజంగా బాధితుణ్ణి... 
అంతే...! 
 #telugu #telugupoetry #yqtelugu #తెలుగు #భావసుమాలు #భావాలు #భావం #భావతరంగాలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రుబాయిలు 83 #రుబాయిలు #రుబాయి #భావం #రాగం

read more

వ్రాయమంటు భావాలే ఉబికివచ్చె నాలోనా
పాడమంటు రాగాలే పొంగివచ్చె నాలోనా
సంగీతం,  సాహిత్యం నా జీవన నేస్తాలై..
భావ రాగ గీతాలై నిండివచ్చె నాలోనా #వన్నెలయ్య_రుబాయిలు 83 #రుబాయిలు #రుబాయి #భావం #రాగం


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile