Nojoto: Largest Storytelling Platform

Best నీడ Shayari, Status, Quotes, Stories

Find the Best నీడ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about నీడ నన్ను విడిపోయింది, నీడ కవితలు, నీడ సినిమా, నీడ ఖరీదు, నీడ పర్యాయపదాలు,

  • 5 Followers
  • 10 Stories
    PopularLatestVideo

srilatha lion

#చీకటికోట #నీడ #పూరిగుడిసె #Telugu #teluguvelugu #yqkavi

read more
       #చీకటికోట #నీడ #పూరిగుడిసె #telugu #teluguvelugu #yqkavi

srilatha lion

#నువు #నీడ #Telugu #teluguvelugu #చీకటి #yqkavi

read more
నువ్ నీడలాంటోడివి.. 
వెంటే ఉన్నట్టున్నా... 
చీకటి రాగానే పారిపోతావ్  #నువు #నీడ #telugu #teluguvelugu #చీకటి #yqkavi

srilatha lion

#ప్రహేళిక #ఈసారికిలాకానిద్దాం #తలంపు #Telugu #teluguvelugu #నీడ #శ్వాస

read more
నీడ కరువె తలంపు వీడ
శ్వాస మరుగే మరుపు చేర #ప్రహేళిక #ఈసారికిలాకానిద్దాం #తలంపు #telugu #teluguvelugu #నీడ #శ్వాస

srilatha lion

#వెండివెన్నెల #beautyinmyvision #నీడ #yqbaba #yqkavi #Telugu

read more
వెండి వెన్నెల్లో కబురులాంటిదపుడు
వద్దన్నా వెంటాడే నీడైందిపుడు #వెండివెన్నెల #beautyinmyvision #నీడ #yqbaba #yqkavi #telugu

srilatha lion

#yqbaba #yqkavi #నీడ #రహస్యప్రపంచం #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
తనని తాను 
తన నీడనుకుంది.
తనకు 
తనకు తెలియని 
ఓ రహస్య ప్రపంచముందని 
తెలుసుకోలేకపోయింది #yqbaba #yqkavi #నీడ #రహస్యప్రపంచం #telugu #teluguvelugu #writingresolution #366days366quotes

srilatha lion

నీడలో నీ నీడ నిన్ను అనుసరి౦చడ౦ 
మానుతు౦దేమో గాని
నా మది మాత్ర౦ ఏ తారతమ్య౦ లేకు౦డా 
అనుక్షణం నిన్ను నా తలపుల్లో 
వె౦బడిస్తూనే ఉ౦టు౦ది 
నీ తనువును నడిపి౦చే ఉపిరిలా
 #నీడ #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu

Saritha kothuri

ఒక్కోసారి ముందు, ఒక్కోసారి వెనుక, కానీ ఎప్పుడూ అమ్మ చేయి పట్టుకుని వదలనని మారాం చేసే చంటి పిల్లాడిలా మనతోనే ఉండేది మన నీడ! ఇవాళ కాస్త ఆ నీడ మీద అక్షరాల వెలుగును పడనీయండి మీ మాటలతో! #నీడ #yqkavi #Collab #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
సంతోషం లో తోడుగా ఉన్నావు
దుఖంలో అండగా ఉన్నావు
ఎవ్వరూ లేరని బాధపడిన వేళ
నేను ఉన్నాను అని ధైర్యం ఇచ్చావు
బ్రతకటానికి అర్థం లేదనుకున్నవేళ. 
నా భుజం తట్టి నాకు ఊపిరి పోసినావు.
సదా నీడలా వెన్నంటే ఉండే నీవు
ఎప్పటికీ నాతోనే ఉంటావు కదూ !!!  ఒక్కోసారి ముందు, ఒక్కోసారి వెనుక, కానీ ఎప్పుడూ అమ్మ చేయి పట్టుకుని వదలనని మారాం చేసే చంటి పిల్లాడిలా మనతోనే ఉండేది మన నీడ! 

ఇవాళ కాస్త ఆ నీడ మీద అక్షరాల వెలుగును పడనీయండి మీ మాటలతో!
#నీడ #yqkavi #collab  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #ఆత్మ #నీడ

read more


కాలిపోదు ఆరిపోదు
తడిసిపోదు ఇంకిపోదు
నరకలేము ఛేదించలేము
బంధించలేము బాధించలేము


ఆత్మ
నీడ

"నైనం ఛిన్దన్తి శస్త్రాణి" భ.గీ 02/23 #వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #ఆత్మ #నీడ

అజ్ఞాతవాసి

#నీడ #తోడు #దరిద్రం #yqkavi #teluguquotes

read more
నీకు తోడుగా నీ నీడ వస్తుంది 
నాకు తోడుగా నా దరిద్రం వెంటాడుతుంది  #నీడ #తోడు #దరిద్రం #yqkavi #teluguquotes

అజ్ఞాతవాసి

#నీడ #తోడు #దరిద్రం #yqkavi #teluguquotes

read more
నీకు తోడుగా నీ నీడ వస్తుంది 
నాకు తోడుగా నా దరిద్రం వెంటాడుతుంది  #నీడ #తోడు #దరిద్రం #yqkavi #teluguquotes
loader
Home
Explore
Events
Notification
Profile