Nojoto: Largest Storytelling Platform

Best తీరం Shayari, Status, Quotes, Stories

Find the Best తీరం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about తీరం meaning in telugu, తీరం పర్యాయపదాలు, తీరం అర్థం, తీరం ఒడ్డు, తీరం ఒడ్డు పర్యాయపదాలు,

  • 4 Followers
  • 13 Stories
    PopularLatestVideo

srilatha lion

#మనసు #మార్పు #తీరం #Telugu

read more
మారిన మనసు
తీరం దాటిందనే...

తేరుకోటమో
మునిగిపోటమో నీ వంతే! #మనసు #మార్పు #తీరం #telugu

srilatha lion

అలల్లో తానొకటైనా తానుండిపోతుందనుకుంది... అల ఉండదు తీరం ఆపదు... #అల #తీరం #తాను #Telugu

read more
నిను తాకిన ఎన్నో అలల్లో తానూ ఒకటి కదూ!  అలల్లో తానొకటైనా తానుండిపోతుందనుకుంది...
అల ఉండదు తీరం ఆపదు...

#అల #తీరం #తాను #telugu

srilatha lion

#గుండెచప్పుడు #yqbaba #గాల్లోదీపం #తీరం #చోటు #Telugu #teluguvelugu #yqkavi

read more
ఎక్కడికని పోను తీరమే చోటు లేదంటుంటే
ఎలా ఆగను భవబంధాలే అలలై తరుముతుంటే 
నమ్మకమన్నది లేదు కదిలితే తీరం చేరతానని
ఆగితే అసలు నేనంటూ మిగిలుంటానయని!
అలా అగమ్యగోచరంలో అలరారుతూ అంతం లేని కాలగర్భిణి గనే క్షణాల్ని గణిస్తూ గడిపేస్తున్నా 
ఆగి సేదదీరాలో ఆగక అగచాట్లు పడాలో తెలీక కొట్టుమిట్టాడుతున్న గుండెచప్పుడుతో గాల్లో దీపమవుతున్నా  #గుండెచప్పుడు #yqbaba #గాల్లోదీపం #తీరం #చోటు #telugu #teluguvelugu #yqkavi

srilatha lion

చేరేవరకు తెలీదు అది ఏ తీరమో! నిజానికది తీరం కాదు చాలామందికి అవుతుంది అదే ఓ భారం #తీరం #ఓదార్పుయాత్ర #yqbaba #Tinyfemtos #femtos #yqkavi #writingresolution #366days366quotes

read more
ఓదార్పుయాత్రకు
తీరాలెన్నో చేరేవరకు తెలీదు అది ఏ తీరమో!

నిజానికది తీరం కాదు 
చాలామందికి అవుతుంది అదే ఓ భారం

#తీరం #ఓదార్పుయాత్ర #yqbaba #tinyfemtos #femtos #yqkavi #writingresolution #366days366quotes

srilatha lion

నీకోసమొక ప్రాణం బ్రతుకుతుంటే
నీ బ్రతుకొక ప్రాణం కోసం బ్రతుకుతుంది 
ఏంటో విచిత్రం! 
ఎంతకీ తేలదూ...
ఏ తీరం చేరదు...
అగమ్యగోచరమే నీ గమ్యమై
అలజడే నీ తీరమాయే మరి! #తీరం #గమ్యం #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion

srilatha lion

#తీరం #అల #కలయిక #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugukavi

read more
తీరాన్ని ముద్దాడనిదే అలకసలు కుదురుండదులే
అల స్పర్శననుభవించనిదే తీరానికి మనసాగదులే
ఎంత ప్రేమున్నా రెంటి కలయిక మాత్రం కల్లేలే #తీరం #అల #కలయిక #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi

srilatha lion

తీరమే నీది
చెదరకు చెడు 
అలల ఉదృతికి
 #తీరం #అలలు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

srilatha lion

Bhargavi Suggala chinnu vinay narani vinnu Sai durga Gayatri Bangaru Shreekanth Shreeram Shree Pramod J Pramod ReVolt VictOr Dinesh dinesh garuu Thank u so much for ur pokes... ❤️💙❤️ #yqbaba #Telugu #teluguquotes #lovequotesbysrilathalion #yqkavi #తీరం #telugukavi #పడవ

read more
నీ తిరస్కారంతో ఆగిపోతుందనుకుంటున్నావ్ గాని      
వారి అంగీకారాన్ని గెలవలేకని తెలిసిన ప్రతీసారి 
నీ గుడ్డి నమ్మకాన్నే ఆశ్రయిస్తున్నావ్ 
లేకపోతే బ్రతకలేవుగా 
నీకు తెలీట్లేదు గాని బ్రతకలేనంటూ 
భారంగా బ్రతుకీడుస్తూనే నువు కూడా బ్రతకనేర్చావ్ 
కన్నీటి వర్షాన్ని దాచిన మేఘంలా 
నువ్ బ్రతకనేర్చినందుకు సంబరపడాలో 
ఒక్కోసారి వర్షించే వీలు కూడ లేక 
లోలోపల రగిలే సెగకి ఆవిరవుతూ 
విగత జీవివవుతున్నావని విచార పడాలో తెలియట్లే
సతమతమే బాగుందిలే 
ఎటూ మొగ్గు చూపనీయక 
రెండు తీరాల్ని తనివితీరా హత్తుకోనీక 
తనని మన్నేలా చేస్తుంది 
రెండు పడవల పై ఒక్కో పాదం మోపి 
ప్రయాణిస్తున్న నావికలా 
తేలేదేక్షణమో?
మునిగేదేక్షణమో? Bhargavi Suggala chinnu
vinay narani vinnu
Sai durga Gayatri Bangaru
Shreekanth Shreeram Shree
Pramod J Pramod 
ReVolt VictOr Dinesh dinesh garuu  
Thank u so much for ur pokes...  ❤️💙❤️

srilatha lion

చుక్కలు చూడని చోటుకు చేరాలనుంది
దిక్కులు దరిచేరని దిశగా వెళ్ళాలనుంది
తీరం ఎరుగని లహరిగా పరిగెత్తాలనుంది
మూడో కన్నెరగని మేనలో మెదాలలనుంది
కాలం తెలియని మనుగడ నాదవాలనుంది #తీరం #లహరి #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #telugu #lovequotesbysrilathalion

srilatha lion

#మోహం #జ్ఞానం #తీరం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu

read more
మోహ ఝరిలో మునగకు 
తీరమెప్పటికి చేరుకోలేవ్...
జ్ఞాన ఝరిలో మునిగి చూడు 
బుద్ధికుశలతే వారధిలా తీరం దరిచేర్చుతుంది.. #మోహం #జ్ఞానం #తీరం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu
loader
Home
Explore
Events
Notification
Profile