Nojoto: Largest Storytelling Platform

Best మార్పు Shayari, Status, Quotes, Stories

Find the Best మార్పు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about మార్పు quotes, మార్పులు, మార్పులు శాస్త్రీయ, మార్పు చెందవా, మార్పు చేపలు,

  • 7 Followers
  • 20 Stories
    PopularLatestVideo

srilatha lion

#మనుషులు #బ్రతుకులు #మార్పు #Telugu #yqkavi #teluguvelugu #telugukavi

read more
బ్రతుకులు మారాలట...

మనుషులు మారాలిగా!  #మనుషులు #బ్రతుకులు #మార్పు #telugu #yqkavi #teluguvelugu #telugukavi

srilatha lion

#ఈక్షణం #జీవితం #Telugu #teluguvelugu #మార్పు #గుబులు

read more
తెలీట్లేదే ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో!
ఎవరి నుండి ఎవరికి ఎవరిని బదిలీ చేస్తుందో!
ఆలోచిస్తే గుండె గుబులు
ఇక అనుభవానికొస్తే గుండెకే తెగులు 
ఇలాంటపుడే ఆగిపోతే బావుండనపిస్తుందీ క్షణం  #ఈక్షణం #జీవితం #telugu #teluguvelugu #మార్పు #గుబులు

srilatha lion

#మనసు #మార్పు #తీరం #Telugu

read more
మారిన మనసు
తీరం దాటిందనే...

తేరుకోటమో
మునిగిపోటమో నీ వంతే! #మనసు #మార్పు #తీరం #telugu

srilatha lion

#మార్పు #తను #Telugu

read more
ఎక్కడ్నించి లేపావో తిరిగక్కడే వదిలేసావ్ 
మారిందనుకుంది మరల వెనక్కే చూసింది  #మార్పు #తను #telugu

srilatha lion

#మార్పు

read more
జీర్ణించుకోలేనంత మార్పు 
జీవం తీసేంత మార్పు 
అంత మార్పెందుకో
మార్పుకే తెలియాలి 
 #మార్పు

srilatha lion

దృక్పదాన్ని మార్చు...మార్పును గాంచు... #మార్పు #ఆలోచనాదృక్పదం #తెలుగు #yqkavi #Telugu #teluguvelugu

read more
ఆలోచనా దృక్పదమే 
మార్పుకి పునాది దృక్పదాన్ని మార్చు...మార్పును గాంచు...

#మార్పు #ఆలోచనాదృక్పదం #తెలుగు #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

#గజల్ #మార్పు #Telugu #teluguvelugu #yqkavi #మార్పేదిక #తెలుగు

read more
నింగిలోకి చూపు నేల మీదె అడుగు మార్పేదిక
మూటగట్టి చెయ్యి ముద్ద కొరకు పరుగు మార్పేదిక

పైకి జూడ పెదవంచున నవ్వు పులిమి వదిలేయక
మనసునందు దాచుకొనే విషపు వరుగు మార్పేదిక

మాటకేమొ మారాలని ఇతరులలా ఎదగాలని
వల్లిస్తూ వదలిపోవె గతం అరుగు మార్పేదిక

కష్టమంటె గిట్టదాయె కరువొస్తే ఆగమాయె
వొళ్ళొంచని కాయం గతి చెదల పురుగు మార్పేదిక 

నిన్నటికిక నీరొదులుతు ఈనాటికి చేమటోడ్చి
సాగిపోగ లతగ తనుగ పదమె మరుగు మార్పేదిక  #గజల్ #మార్పు #telugu #teluguvelugu #yqkavi #మార్పేదిక #తెలుగు

srilatha lion

#గజల్ #లత #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #మార్పు

read more
అందమైన అద్భుతాల వెనకేదో తొంగిచూచు
అగాధమని తెలిసిరాగ లోటేదో తొంగిచూచు

విహంగాన్ని జేసి ముందు తేలియాడ ఉసిగొలిపి
నిలువెల్లా తేలినాక శపమేదో తొంగిచూచు

మనసుకంత మాయపులిమి మనుషుల్నే వెలివేయగ
ఒంటరైన ఆత్మసుతిలొ కీడేదో తొంగిచూచు

నాడేదో నేడేమో తెలిసేనా నానాటికి
తెలివికొస్తె నీ ఛాయలొ వరమేదో తొంగిచూచు

విల్లు నీవె వింటినార నీవేనని మరువబోకు
ఎక్కుపెట్టు లత నీవై మార్పేదో తొంగిచూచు  #గజల్ #లత #yqbaba #yqkavi #telugu #teluguvelugu #మార్పు

srilatha lion

#కాలం #మార్పు #Tinyfemtos #Telugu #yqbaba #teluguvelugu

read more
మారింది కాలం మాత్రమే #కాలం #మార్పు #tinyfemtos #telugu #yqbaba #teluguvelugu

srilatha lion

#నానోలు #మార్పు #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu

read more
నీ
మార్పుకు
నువ్వే
అడ్డు  #నానోలు #మార్పు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu
loader
Home
Explore
Events
Notification
Profile