Nojoto: Largest Storytelling Platform

Best కృష్ణ Shayari, Status, Quotes, Stories

Find the Best కృష్ణ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about కృష్ణార్జున యుద్ధం తెలుగు సినిమా, కృష్ణ సినిమా, కృష్ణా శంకర్ సినిమా, కృష్ణ కృష్ణ, కృష్ణ భగవాన్,

  • 6 Followers
  • 55 Stories
    PopularLatestVideo

srilatha lion

Dedicating this quote to Sai durga Gayatri 💕 ne wish meraku rasa na fav radha pai n veelainanni rasta ❤ #రాధ 2 #కృష్ణ #yqbaba #yqkavi #Telugu #telugukavi #teluguquotes #teluguvelugu

read more
- srilatha lion 💘 Dedicating this quote to Sai durga Gayatri 💕
ne wish meraku rasa na fav radha pai n veelainanni rasta ❤

#రాధ 2 #కృష్ణ #yqbaba #yqkavi #telugu #telugukavi #teluguquotes #teluguvelugu

srilatha lion

శాపంగా గడియించిన మరుపైనా
నరజన్మెత్తి భువికేతెంచిన మలుపైనా
ఎంతోకాలం నన్నేమార్చలేదులేరా కృష్ణ
నేనే స్థితిగతినున్నా నీ రాధేనురా చిలిపి కృష్ణా! #రాధ 1 #కృష్ణ #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi #lovequotesbysrilathalion

Aswartha Lakshmi Mitta

#కృష్ణాష్టమి #కృష్ణ #హైకూలు #YourQuoteAndMine Collaborating with వెన్నెల సీత Collaborating with అంజన్ రెడ్డి అంజిత్ రెడ్డి Collaborating with Bala Tripura Sundari

read more
బాల కృష్ణయ్య
వెలసెనే మా ఇంట
మురిపించనే #కృష్ణాష్టమి 
#కృష్ణ 
#హైకూలు  #YourQuoteAndMine
Collaborating with వెన్నెల సీత
Collaborating with అంజన్ రెడ్డి అంజిత్ రెడ్డి
Collaborating with Bala Tripura Sundari

Narahari Rao

#తెలుగు #తెలుగుకవి #తెలుగుకవితలు #కృష్ణ #yqtelugu #yqtelugukavi #Telugu #teluguwritings

read more
నా అణువణువూ నీవే నిండిపోయి 
నా జీవన వేణువైపోయావు కృష్ణా!
నీ మోహన వంశి నా మోవిని తాకగానే 
నీ అనురాగ పుష్పమైపోయింది కృష్ణా!!

🧡🧡🧡 హరి 🧡🧡🧡 #తెలుగు #తెలుగుకవి #తెలుగుకవితలు #కృష్ణ #yqtelugu #yqtelugukavi #telugu #teluguwritings

Narahari Rao

#తెలుగు #కృష్ణ #కృష్ణా #కృష్ణప్రేమ #Krishnalove #Krishna #krishnaprem #krsna

read more
నీవే... 
మనసంతా నీవే మాధవా! 
నీవే... నీవే 
తనువంతా నీవే మురారీ! 
నీవే... నీవే... నీవే... 
ఎటు చూసినా 
అటు నీవే శ్యామసుందరా!  #తెలుగు #కృష్ణ #కృష్ణా #కృష్ణప్రేమ #krishnalove #krishna #krishnaprem #krsna

Narahari Rao

#తెలుగు #తెలుగుకవి #తెలుగుకవితలు #కృష్ణ #Telugu #Krishna #Krishnalove #krishnaquotes

read more
కృష్ణా... 
ఎక్కడెక్కడని వెతకను నీకోసం!? 
ఏచోటైనా కనబడని నీకోసం 
విసిగి వేసారి మిన్నకుండిపోయాను. 
కానీ ఏ చోట చూసినా నీ రూపమే! 
ఒక చోట నీ శిఖిపింఛము... 
మరోచోట నీ నాదవేణువు...
ఇంకోచోట నల్లని నీ తనువు... 
ఎన్ని చోట్ల నిన్ను చూసినా 
నీ నిజరూపమసలు కానరాలేదు... 
ఒక్కసారి కనిపించు చాలు కృష్ణా! 
నా జీవితం ధన్యమైనట్లే కృష్ణ కృష్ణా!!  #తెలుగు #తెలుగుకవి #తెలుగుకవితలు #కృష్ణ #telugu  #krishna #krishnalove #krishnaquotes

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #కృష్ణ #ప్రహేళిక

read more
చకోరమై తపిస్తాను
సహనాన్నే వహిస్తాను
నీ వెన్నెల చూపులకై..
విరహాగ్నులు భరిస్తాను #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #కృష్ణ #ప్రహేళిక

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #కృష్ణ #ప్రహేళిక

read more
మధురోహల ఆమనినై
వికసించిన వాకిలినై
నీ కొరికే ఎదురు చూపు..
వలపు పూల కౌగిలినై.! #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #కృష్ణ #ప్రహేళిక

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #గీతాసారం #కృష్ణ #ప్రహేళిక

read more
వారధిలా వచ్చాడు
సారధిలా మారాడు
పొరులోన విజ్జానపు..
నీరధులే చూపాడు #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #గీతాసారం #కృష్ణ #ప్రహేళిక

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #కృష్ణ

read more
జనమంతా చోరుడని
గోపెమ్మలు మారుడిని
అన్నారు మాదవుని
ఈలోకం విజ్ఞానని #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #కృష్ణ
loader
Home
Explore
Events
Notification
Profile