Find the Latest Status about 2008 harley davidson road king from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 2008 harley davidson road king.
B Rani
White Zindegi maut Teri manzil hai dusra koi rasta hi nahi kuch Raste Aapko Akele ho taya kartne padte hen.. Na paribar, na mitra aur na koi sathi ,bas Aap Aur Bhagba ... ©B Rani #Road #Road #Shayari
Bijender Kumar Gupta
White एक दिन था जब हम अंजान थे। एक दिन आज का है। जब हम एक दूसरे की जान है। 😊🤞✨❤️ ©Bijender Kumar Gupta #Road
VADRA KRISHNA
पहले अंडा आया या मà¥à¤°à¥à¤—ी సంఘానికి నువ్వు ఇవ్వగలిగిందంతా ,ఇచ్చి సంఘం నుంచి నీకు కావలసింది తీసుకో అంటుంది"కమ్యూనిజం". నీదగ్గర ఉన్నది అమ్ముకో,నీక్కావలసింది కొనుక్కో అంటుంది"క్యాపిటలిజం" అందుకే ఈ పెట్టుబడి దారి వ్యవస్థలో,సిగరెట్ కాల్చుకోవడానికి,ముద్దు పెట్టుకోవడానికి ఒకే విలువ ఉందంటాను నేను" ©VADRA KRISHNA #Murgi శ్రీ. శ్రీ/స్వాతి 4/7/2008
VADRA KRISHNA
*సర్వేంద్రియానాను నయనమే ప్రధానమ్. ✓అన్ని అవయాలలో కన్నా కన్ను ముఖ్యమైనది. *దశేంద్రియ రోగాలు-5 జ్ఞానేంద్రియాలు. ✓కన్ను,ముక్కు చెవి,నాలుక చర్మం. *కర్మేంద్రియాలు: ✓కాలు, చేయి,వాక్కు,పరీషం,మూత్రమార్గం *కాలహస్తేశ్వరుని సేవిచటంలో కవి భూషణాలుగా భావించినవి. ✓ఆపదలు,సంపదలు,సామాన్యుడు,మహాత్ముడు,మోహం-జ్ఞానం, గ్రహదోషం-మేలు. ©VADRA KRISHNA #gururavidas *సాక్షి 2/11/2008(sunday)
VADRA KRISHNA
Vishnu Bhagwan ✓జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీగరియసీ.. కన్నతల్లీ,మాతృభూమి,స్వర్గం కంటే గొప్పది. ✓సర్వెండ్రియానాను నాయనే ప్రధానమ్.. అన్ని అవయాలో కన్నా కన్ను ముఖ్యమైనది. ✓దశేంద్రియ రోగాలు-5, జ్ఞానేంద్రియాలు.. కన్ను,ముక్కు,చెవి,నాలుక,చర్మం. ✓5కర్మేంద్రియాలు.. కాలు,చేయి,వాక్కు,పరీషం,మూత్రమార్గం. ✓ కాళ హస్తేశ్వరుని సేవించటంలో కవి భూషణాలుగా భావించినవి.. -ఆపదలు,సంపదలు,సామాన్యుడు,మహాత్ముడు,మొహం-జ్ఞానం,గ్రహదోషం,-మేలు.. ©VADRA KRISHNA *స్వాతి వీక్లీ 2/11/2008
VADRA KRISHNA
దేవతలు-ఇచ్చేవారాలు:- --------------------------- ✓బ్రహ్మదేవుడు:-సృష్టి శక్తికి,అధిష్ఠాత,చింత,శోక, క్రోధ,ప్రతి హింస శాంతింపజేసి శాంతిని ప్రసాదింప చేస్తాడు. ✓విష్ణు మూర్తి:-పాలనాశక్తికి అధిష్ఠాత,సమస్త ప్రాణులను,పోషించినట్టి,సర్వజీవులను రక్షిస్తాడు. ✓శివుడు:-కళ్యాణ భక్త్యాదికారి,జీవులకు ఆత్మ పరాయనత్వాన్ని సర్వవిద కళ్యాణ శక్తులను ప్రసాదించి అనిష్ట పతనాల నుండి రక్షిస్తాడు. ✓శ్రీకృష్టుడు:-యోగశక్తికి, అధిష్టాతయై,ప్రాణులను కర్మయోగ,ఆత్మ నిష్టలను,అనాశక్తి,వైరాగ్య,సత్ జ్ఞాన, సౌందర్య,సర్వసత్వాదులను ప్రసాదిస్తాడు. ✓లక్ష్మీదేవి:-ధన వైభవ శక్తులకు అధిపతి.భక్తులకు ఈమే ధన,వైభవ, ఐశ్వర్య,సంపద, యశాది సమస్త ప్రాకారాలైన భౌతిక సుఖసాధానాలనూ ప్రసాదిస్తుంది. ✓సరస్వతి:-జ్ఞానశక్తి అధిష్ఠాత్రి-,జ్ఞాన, వివేక,దూర, ధర్శిత్వ,బుద్దిమత్తత, విచారశీలత్వాదులను ప్రసాదిస్తుంది. ©VADRA KRISHNA గెలుపు mothly బుక్ మే 2008
VADRA KRISHNA
దేవతలు-ఇచ్చే వరాలు:- *********************** బ్రహ్మదేవుడు:-సృష్టి శక్తికి,అధిష్ఠాత,చింత,శోక,క్రోధ,ప్రతి హింస శాంతింపజేసి శాంతిని ప్రసాదింప చేస్తాడు. విష్ణు మూర్తి:-పాలనాశక్తిని అధిష్ఠాత,సమస్త ప్రాణులను పోషించినట్టి జీవరక్షకుడు,సర్వజీవులను రక్షిస్తాడు. శివుడు:-కళ్యాణ భక్ష్యాదికారి,జీవులకు ఆత్మ పారాయనత్వాన్ని సర్వవిద కళ్యాణ శక్తులను ప్రసాదించి అనిష్ట పతనాల నుండి రక్షిస్తాడు. కృష్టుడు:-యోగశక్తికి అధిష్టాతయై,ప్రాణులను కర్మయోగ ఆత్మనిష్టలను,అనాశక్తి,వైరాగ్య,సత్ జ్ఞాన, సౌందర్య,సరత్వాదులను ప్రసాదిస్తాడు. లక్ష్మీదేవి:-ధన వైభవ శక్తులకు,అధిపతి.భక్తులకు ఈమె ధన,వైభవ,ఐస్వర్య,సంపద,పద, యశాది సమస్త ప్రకారాలైన భౌతిక సుఖసాదనలనూ ప్రసాదిస్తాడు. సరస్వతి:- జ్ఞానశక్తికి అధిష్ఠాత్రి-,జ్ఞాన, వివేక,దూర,దర్మిత్వ, బుద్దిమత్తత, విచారశీలత్వాదులను ప్రసాదిస్తుంది. ©VADRA KRISHNA #navratri గెలుపు mothly బుక్ మే 2008
VADRA KRISHNA
పిల్లల జీవన విధానం భవిష్యత్తుకు పునాది. **************************************** *పగతో జీవించే పిల్లలు:-పొట్లాడడం నేర్చు కుంటారు. *విమర్శతో జీవించే వారు:-ఇతరులను నిందించడం నేర్చుకుంటారు. *కనికరంతో జీవించేవారు:-తామపట్ల తామే విచారపడటం నేర్చుకుంటారు. *పరిహసంతో జీవించే పిల్లలు:-సిగ్గుపడటం నేర్చుకుంటారు. *ద్వేషంతో జీవించే వారు:-అసూయను గురుంచి నేర్చుకుంటారు. *అవమానంతో జీవించే పిల్లలు:-నేరస్వభావాన్ని నేర్చు కుంటారు. *ప్రోత్సాహంతో జీవించే పిల్లలు:-ఆత్మవిశ్వాసాన్ని నేర్చుకుంటారు. *సహనంతో జీవించేవారు:-ఇతరులను ప్రశంసించడం నేర్చుకుంటారు. *గుర్తిపుతో జీవించేవారు:-ఈప్రపంచం జీవించడానికి చక్కని ప్రదేశమని జీవిస్తారు. *మీరు ప్రశాంతంగా జీవించగలిగితే మీ పిల్లలు మనశ్శాంతిగా జీవించటం నేర్చుకుంటారు. ©VADRA KRISHNA #Butterfly *ఆంధ్ర ప్రదేశ్ మంత్లీ బుక్ ఫిబ్రవరి 2008