Find the Latest Status about aishwarya rai cannes 2008 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, aishwarya rai cannes 2008.
Slumdog Entertainment
First Time Bhojpuri Film Agnisakshi Premier At Cannesbhojpurifilm #agnishakshi #Premier #cannesfilmfestival #Bollywood #latestnewsupdate s #फ़िल्म #Slumdog #rajkumarrpandey
read moreVADRA KRISHNA
అజ్ఞానం కంటే నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది.అది తన పగను చల్లార్చుకునేంతవరకు ఆ నిర్లక్ష్యం వెంటాడుతూనే ఉంటుంది. ఒక విషయం గురించి మనకేమి తెలియనంతవరకు మనకెలాంటి నష్టంకాని, బాధాకాని ఉండదు.కాని ఎప్పుడైతే ఆ విషయం గురించి తెలుసుకుంటామో దానిపై తగినంత జాగ్రత్త ఉంచకపోతే ఆ నష్టాన్ని మనమే భరించక తప్పదు. ©VADRA KRISHNA *హెబ్రి 12:3 వార్త పేపర్ 17/8/2008
*హెబ్రి 12:3 వార్త పేపర్ 17/8/2008 #షాయారీ
read moreSakthi Mani
#எங்கள் #இதைய #தெய்வம் #M.#செல்லம்மாள், #மறைவு: 26-12-2008. #நாமக்கல் #புதுப்பட்டி #சஸ்பென்ஸ்
read moreமாலதி/+918012232842
VADRA KRISHNA
पहले अंडा आया या मà¥à¤°à¥à¤—ी సంఘానికి నువ్వు ఇవ్వగలిగిందంతా ,ఇచ్చి సంఘం నుంచి నీకు కావలసింది తీసుకో అంటుంది"కమ్యూనిజం". నీదగ్గర ఉన్నది అమ్ముకో,నీక్కావలసింది కొనుక్కో అంటుంది"క్యాపిటలిజం" అందుకే ఈ పెట్టుబడి దారి వ్యవస్థలో,సిగరెట్ కాల్చుకోవడానికి,ముద్దు పెట్టుకోవడానికి ఒకే విలువ ఉందంటాను నేను" ©VADRA KRISHNA #Murgi శ్రీ. శ్రీ/స్వాతి 4/7/2008
VADRA KRISHNA
*సర్వేంద్రియానాను నయనమే ప్రధానమ్. ✓అన్ని అవయాలలో కన్నా కన్ను ముఖ్యమైనది. *దశేంద్రియ రోగాలు-5 జ్ఞానేంద్రియాలు. ✓కన్ను,ముక్కు చెవి,నాలుక చర్మం. *కర్మేంద్రియాలు: ✓కాలు, చేయి,వాక్కు,పరీషం,మూత్రమార్గం *కాలహస్తేశ్వరుని సేవిచటంలో కవి భూషణాలుగా భావించినవి. ✓ఆపదలు,సంపదలు,సామాన్యుడు,మహాత్ముడు,మోహం-జ్ఞానం, గ్రహదోషం-మేలు. ©VADRA KRISHNA #gururavidas *సాక్షి 2/11/2008(sunday)
#gururavidas *సాక్షి 2/11/2008(sunday) #ప్రేమ
read moreVADRA KRISHNA
Vishnu Bhagwan ✓జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీగరియసీ.. కన్నతల్లీ,మాతృభూమి,స్వర్గం కంటే గొప్పది. ✓సర్వెండ్రియానాను నాయనే ప్రధానమ్.. అన్ని అవయాలో కన్నా కన్ను ముఖ్యమైనది. ✓దశేంద్రియ రోగాలు-5, జ్ఞానేంద్రియాలు.. కన్ను,ముక్కు,చెవి,నాలుక,చర్మం. ✓5కర్మేంద్రియాలు.. కాలు,చేయి,వాక్కు,పరీషం,మూత్రమార్గం. ✓ కాళ హస్తేశ్వరుని సేవించటంలో కవి భూషణాలుగా భావించినవి.. -ఆపదలు,సంపదలు,సామాన్యుడు,మహాత్ముడు,మొహం-జ్ఞానం,గ్రహదోషం,-మేలు.. ©VADRA KRISHNA *స్వాతి వీక్లీ 2/11/2008
*స్వాతి వీక్లీ 2/11/2008 #జీవితం
read moreVADRA KRISHNA
దేవతలు-ఇచ్చేవారాలు:- --------------------------- ✓బ్రహ్మదేవుడు:-సృష్టి శక్తికి,అధిష్ఠాత,చింత,శోక, క్రోధ,ప్రతి హింస శాంతింపజేసి శాంతిని ప్రసాదింప చేస్తాడు. ✓విష్ణు మూర్తి:-పాలనాశక్తికి అధిష్ఠాత,సమస్త ప్రాణులను,పోషించినట్టి,సర్వజీవులను రక్షిస్తాడు. ✓శివుడు:-కళ్యాణ భక్త్యాదికారి,జీవులకు ఆత్మ పరాయనత్వాన్ని సర్వవిద కళ్యాణ శక్తులను ప్రసాదించి అనిష్ట పతనాల నుండి రక్షిస్తాడు. ✓శ్రీకృష్టుడు:-యోగశక్తికి, అధిష్టాతయై,ప్రాణులను కర్మయోగ,ఆత్మ నిష్టలను,అనాశక్తి,వైరాగ్య,సత్ జ్ఞాన, సౌందర్య,సర్వసత్వాదులను ప్రసాదిస్తాడు. ✓లక్ష్మీదేవి:-ధన వైభవ శక్తులకు అధిపతి.భక్తులకు ఈమే ధన,వైభవ, ఐశ్వర్య,సంపద, యశాది సమస్త ప్రాకారాలైన భౌతిక సుఖసాధానాలనూ ప్రసాదిస్తుంది. ✓సరస్వతి:-జ్ఞానశక్తి అధిష్ఠాత్రి-,జ్ఞాన, వివేక,దూర, ధర్శిత్వ,బుద్దిమత్తత, విచారశీలత్వాదులను ప్రసాదిస్తుంది. ©VADRA KRISHNA గెలుపు mothly బుక్ మే 2008
గెలుపు mothly బుక్ మే 2008 #ప్రేరణ
read moreVADRA KRISHNA
దేవతలు-ఇచ్చే వరాలు:- *********************** బ్రహ్మదేవుడు:-సృష్టి శక్తికి,అధిష్ఠాత,చింత,శోక,క్రోధ,ప్రతి హింస శాంతింపజేసి శాంతిని ప్రసాదింప చేస్తాడు. విష్ణు మూర్తి:-పాలనాశక్తిని అధిష్ఠాత,సమస్త ప్రాణులను పోషించినట్టి జీవరక్షకుడు,సర్వజీవులను రక్షిస్తాడు. శివుడు:-కళ్యాణ భక్ష్యాదికారి,జీవులకు ఆత్మ పారాయనత్వాన్ని సర్వవిద కళ్యాణ శక్తులను ప్రసాదించి అనిష్ట పతనాల నుండి రక్షిస్తాడు. కృష్టుడు:-యోగశక్తికి అధిష్టాతయై,ప్రాణులను కర్మయోగ ఆత్మనిష్టలను,అనాశక్తి,వైరాగ్య,సత్ జ్ఞాన, సౌందర్య,సరత్వాదులను ప్రసాదిస్తాడు. లక్ష్మీదేవి:-ధన వైభవ శక్తులకు,అధిపతి.భక్తులకు ఈమె ధన,వైభవ,ఐస్వర్య,సంపద,పద, యశాది సమస్త ప్రకారాలైన భౌతిక సుఖసాదనలనూ ప్రసాదిస్తాడు. సరస్వతి:- జ్ఞానశక్తికి అధిష్ఠాత్రి-,జ్ఞాన, వివేక,దూర,దర్మిత్వ, బుద్దిమత్తత, విచారశీలత్వాదులను ప్రసాదిస్తుంది. ©VADRA KRISHNA #navratri గెలుపు mothly బుక్ మే 2008